పేరెంటింగ్
PARENTING IS AN ART and SCIENCE. Please learn it and gift a beautiful future to your child. స్మార్ట్ ఫోన్ల వల్లనే పిల్లలు చెడిపోతున్నారు, వాటిని బ్యాన్ చేయాలి. సినిమాల వల్లనే హింసా ప్రవత్తి పెరుగుతోంది, వాటిని నియంత్రించాలి. టీవీ సీరియళ్ల వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి, వాటిని చూడనివ్వకూడదు. ఇంటర్నెట్ పెద్ద భూతంలా మారింది, దానికి దూరంగా ఉంచాలి. స్కూళ్లు, కాలేజీలు మార్కులు, ర్యాంకుల మిల్లులుగా మారాయి, ఆ వ్యవస్థను […]
You must be logged in to post a comment.