Logo Raju's Resource Hub

B.A

హిస్టరీతో కెరీర్ అవకాశాలు

హిస్టరీ.. అవకాశాలను అందించడంలో ఇతర సబ్జెక్టులకు తీసిపోదు! కేంద్ర, రాష్ట్ర స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షల్లో హిస్టరీది కీలక పాత్ర. కొంతకాలంగా బీటెక్ నేపథ్యంతో సివిల్స్ సాధిస్తున్న వారి వివరాలను పరిశీలించినా హిస్టరీ ఆప్షనలే ముందు వరుసలో ఉంటోంది. బీఏ హిస్టరీ పూర్తిచేసిన వారికి ఉన్నత విద్య పరంగా భిన్న మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు ఆసక్తి మేరకు ఆయా కోర్సులను ఎంచుకోవచ్చు.బోధనావకాశాలు.. టీచింగ్‌పై ఆసక్తి ఉన్న బీఏ గ్రాడ్యుయేట్లు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ […]

హిస్టరీతో కెరీర్ అవకాశాలు Read More »

పొలిటికల్ సైన్స్ విద్యార్థుల కెరీర్‌కు మార్గాలు…

పొలిటికల్ సైన్స్‌కు వందల ఏళ్ల చరిత్ర ఉంది. గ్రీకు తత్వవేత్తలు అరిస్టాటిల్, ప్లేటోలను పొలిటికల్ సైన్స్‌కు ఆద్యులుగా చెబుతారు. అరిస్టాటిల్‌ను రాజనీతి శాస్త్ర పితామహుడిగా పేర్కొంటారు. ఆధునిక పొలిటికల్ సైన్స్ మాత్రం 19వ శతాబ్దంలో ఒక అకడెమిక్ సబ్జెక్టుగా రూపుదిద్దుకుంది.   మన దేశంలో బీఏ పొలిటికల్ సైన్స్ విద్యార్థులు కోర్సులో భాగంగా రాజ్యాంగం, రాజకీయాలు, రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం గురించి అధ్యయనం చేస్తారు. వీటితోపాటు ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అంతర్జాతీయ సమస్యలు, యుద్ధాలు, స్వేచ్ఛ,

పొలిటికల్ సైన్స్ విద్యార్థుల కెరీర్‌కు మార్గాలు… Read More »

Google ad
Google ad
Scroll to Top