స్త్రీలు చేయుంచుకోవాలసిన కొన్ని ముఖ్యమైన పరీక్షలు

Pop Smear Test….పాప్స్మియర్ గర్భాశయ ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్ని గుర్తించడానికి చేసే చాలా ముఖ్యమైన పరీక్ష ఇది. ఇందులో గర్భాశయ ముఖద్వారం నుంచి కొన్ని కణాలను సేకరించి, పరీక్షిస్తారు. దీంతో క్యాన్సర్ రావడానికి ఐదు నుంచి పది సంవత్సరాల ముందుగానే గుర్తించవచ్చు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ భారతీయ స్త్రీలల్లో అత్యంత సాధారణంగా కనిపిస్తుంది. అందుకే కలయిక మొదలుపెట్టిన సంవత్సరం తరువాత నుంచీ, లేదా ఇరవై ఒక్క సంవత్సరాల నుంచీ చేయించుకోవటం మంచిది. ప్రతి రెండు మూడు సంవత్సరాలకోసారి […]

స్త్రీలు చేయుంచుకోవాలసిన కొన్ని ముఖ్యమైన పరీక్షలు Read More »