జర్నలిజం…
తపన.. సాహసం.. దూసుకుపోయేతత్వం.. జర్నలిజంలో రాణించడానికి అవసరమైన ఆయుధాలు. అక్షరాలతో ఆలోచింపజేసే ఒకేఒక్క అరుదైన అవకాశం జర్నలిజంలో పనిచేసేవాళ్లకు మాత్రమే లభిస్తుంది. కెరీర్ నిత్యనూతనం. మనమేంటో నిరూపించుకుంటే.. అందనంత ఎత్తుకు ఎదగొచ్చు. చూసే కన్ను.. రాసే పెన్ను ఉన్నవాళ్లెవరైనా జర్నలిజంలో ప్రవేశించొచ్చు. ప్రాంతీయ, జాతీయ పత్రికలు, టీవీ చానెళ్లలో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. భారతదేశ మీడియాలోకి విదేశీ పెట్టుబడులను కేంద్రం అనుమతిస్తుండడంతో ఈ రంగంలోకి అనేక సంస్థలు ప్రవేశిస్తున్నాయి. దాంతో అవకాశాలు విస్తరిస్తున్నాయి. మీడియా మాస్ కమ్యూనికేషన్ […]
You must be logged in to post a comment.