Logo Raju's Resource Hub

Chinese Bhel Noodles / చైనీస్ భేల్ నూడుల్స్

Google ad

కావలసినవి
వేయించిన నూడుల్స్ – కప్పు వెల్లుల్లి తరుగు – రెండు చెంచాలు సన్నగా పొడుగ్గా తరిగిన క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికం, ఉల్లికాడలూ, టొమాటో ముక్కలు – అరకప్పు చొప్పున కొత్తిమీర – కట్ట చిల్లీసాస్ – రెండు చెంచాలు టొమాటో కెచెప్ – పావుకప్పు ఉప్పు – తగినంత. 

తయారు చేసే విధానం
ఓ గిన్నెలో నూడుల్స్ తీసుకోవాలి. తరవాత మిగిలిన పదార్థాలన్నీ వేసి అన్నింటినీ బాగా కలిపితే సరిపోతుంది.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading