GATE Score as the 1st selection criterion
The GATE is conducted for admission into Masters Degree in IITs and IISc. However, the scenario has changed now as major companies are using it as a platform to identify the suitable engineers/researchers in various areas. GATE score is the first step in these companies to filter the candidates in their selection process. They have made it mandatory for the students to have GATE score in the concerned subject for which the companies are seeking to recruit. Fifteen Public Sector Units (PSUs) have signed a MoU with IIT Bombay to receive the official GATE 2013 results for employment purpose. Major PSUs like HPCL, GAIL, Powergrid, NTPC, BEL, BHEL, NALCO, CONCOR, DDA, MECL, BPCL, Indian Oil are recruiting trainees through GATE score
Essential Qualification:Full time B.E./ B.tech/ B.Sc (Engg) from recognized University/ Institute in respective engineering disciplines with Minimum 65% or Equivalent CGPA
OR
AMIE in respective engineering branches with Minimum 65% marks
Note: Companies also accept Graduation in other related engineering disciplines. For details, see complete notification.
Selection ProcessThe Selection Process consists of GATE score, Group Discussion & Personal Interview.
Eligible candidates will have to appear for the respective Engineering (EE) paper of GATE Exam – 2013 for which he/ she intends to apply. Candidates shall be short-listed for Group Discussion & Personal Interview based on their score in GATE Exam and as per the criteria decided by the Management.
Candidates who qualify in the Group Discussion & Personal Interview as per the criteria decided by the Management will only be adjudged suitable for empanelment. The Offer of Appointment shall be issued to the suitable candidates in the order of merit and based on the requirement.
High Pay:Selected candidates will be placed in the high pay scale varying from company to company
- Powergrid: During Training: Rs. 7 lakhs per annum and After Training: Rs 12.67 lakhs per annum
- BHEL: Rs 8 Lakhs to Rs 9 Lakhs per annum
- BEL: Rs.16400-3%-40500/ per month
- NTPC: Rs. 24900-3%-50500 at a basic pay of Rs. 25650/-
- HPCL: During Training: consolidated stipend of Rs. 33, 000 per month and After Training: Rs. 24,900 – 50,500 per month
- GAIL: Pay scale of Rs.24900 – 50500/-
- BPCL: Scale of Pay – 24,900 – 50500
How to Apply
- Candidates have to register themselves and appear for GATE in respective Engineering Discipline.
- A separate notification with details regarding number of vacancy in each category, important dates related tosubmission of online application, date of interview etc. shall be available in the companies’ website.
- Candidates have to register themselves online at companies’ website with details of their GATE registration number and other required information.
పీఎస్యూలు (అధిక శాతం) కేవలం గేట్ స్కోర్ ద్వారానే నియామకాలు ఖాయం చేయడం లేదు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మొదట గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్లిస్ట్ చేస్తున్నాయి. అనంతరం పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. గేట్ స్కోర్, ఇంటర్వ్యూల్లో ప్రతిభ చూపిన వారికి ఆఫర్ లెటర్లు ఇస్తున్నాయి.
పీఎస్యూలు దరఖాస్తు చేసుకున్న వారందరినీ ఇంటర్వ్యూలకు ఆహ్వానించడం లేదు. పలు అంశాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తున్నాయి.
పీఎస్యూలు(అధిక శాతం) గేట్ స్కోర్కు 80–85 శాతం వెయిటేజీ ఇస్తున్నాయి. ఇంటర్వ్యూకు 15 శాతానికి తగ్గకుండా వెయిటేజీ లభిస్తోంది. ఈ వెయిటేజీల పరంగా పీఎస్యూల మధ్య వ్యత్యాసాలున్నాయి.
పర్సనల్ ఇంటర్వ్యూలో అభ్యర్థి వ్యక్తిగత నేపథ్యం, టెక్నికల్ నాలెడ్జ్పై ప్రశ్నలు అడుగుతారు. ప్రాజెక్ట్ వర్క్, మినీ ప్రాజెక్ట్స్, ఇంటర్న్ షిప్ ద్వారా అభ్యర్థులు సొంతం చేసుకున్న నైపుణ్యాలను పరీక్షిస్తారు. అభ్యర్థుల అప్టిట్యూడ్, అటిట్యూడ్ను అంచనా వేస్తారు. దరఖాస్తు చేసుకున్న ఉద్యోగం, సంస్థ పట్ల ఉన్న ఆసక్తి.. దానికి గల కారణాలు.. భవిష్యత్తు లక్ష్యాల కోణంలో ప్రశ్నలు అడుగుతారు.
- పర్సనల్ ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే.. సబ్జెక్ట్ పరిజ్ఞానంతోపాటు సమకాలీన అంశాలపైనా అవగాహన ఉండాలి. కాబట్టి అభ్యర్థులు బీటెక్ సబ్జెక్టులతోపాటు సమాజాన్ని ప్రభావితం చేస్తున్న నాన్ టెక్నికల్ అంశాలపైనా దృష్టిపెట్టాలి.
- ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులంతా ఆయా పీఎస్యూ ప్రొఫైల్ను క్షుణ్నంగా తెలుసుకోవాలి. సదరు పీఎస్యూ ఏయే రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది, దాని పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలి.
పీఎస్యూ ఇంటర్వ్యూ ప్యానెల్లో టెక్నికల్ నిపుణులు, హెచ్ఆర్ బృందం కలిపి మొత్తం నాలుగు నుంచి ఎనిమిది మంది వరకు ఉంటారు. వీరంతా అభ్యర్థులను పలు అంశాల్లో పరీక్షిస్తారు. కాబట్టి ఇంటర్వ్యూలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ముందుగా వస్త్రధారణపై దృష్టిపెట్టాలి. ఫార్మల్ ప్యాంటు, షర్టు, బ్లేజర్ ధరించి ఇంటర్వ్యూకి హాజరవ్వాలి. ఇన్షర్ట్ తప్పనిసరి. అలాగే ఇంటర్వ్యూ సమయంలో ఆత్మవిశ్వాసంతో మెలగాలి. ముఖంపై చిరునవ్వు చెదరకుండా చూసుకోవాలి.
ఇంటర్వ్యూలో బేసిక్స్ కీలకంగా నిలుస్తాయి. అభ్యర్థికి సబ్జెక్టుపై ఉన్న పట్టును పరీక్షించేలా టెక్నికల్ నిపుణులు ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి అభ్యర్థులు బీటెక్ స్పెషలైజేషన్లోని బేసిక్స్ను ఔపోసన పట్టాలి.
‘మా కంపెనీలో ఎందుకు చేరాలనుకుంటున్నారు’, ‘మా కంపెనీ గురించి మీకేం తెలుసో చెప్పగలరా…’?! పీఎస్యూ ఇంటర్వ్యూల్లో తప్పక ఎదురయ్యే ప్రశ్నలు ఇవి!! కాబట్టి ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులంతా సదరు పీఎస్యూ నేపథ్యం, కార్యకలాపాల గురించి తప్పక అధ్యయనం చేయాలి. దీంతోపాటు అదే పీఎస్యూను ఎంచుకోవడానికి సహేతుక కారణాలు చెప్పగలగాలి.
బీటెక్లో చేసిన ప్రాజెక్ట్ వర్క్, ఇంటర్న్ షిప్ గురించి ప్రశ్నలు అడుగుతారు. ప్రాజెక్ట్ వర్క్ ఫైడింగ్స్, ఇంటర్న్ షిప్ లో ఏయే అంశాలను నేర్చుకున్నారనే విషయాన్ని పరిశీలిస్తారు. దీంతోపాటు కరెంట్ అఫైర్స్పైనా ప్రశ్నలు ఎదురవుతాయి.
పీఎస్యూల్లో కొలువు సొంతం చేసుకున్న అభ్యర్థులకు ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. గెయిల్ వంటి కంపెనీల్లో వేతనం రూ.60వేల నుంచి ప్రారంభమవుతుంది. కొన్ని పీఎస్యూలు.. సర్వీస్ బాండ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఉద్యోగాన్ని ఖరారు చేసుకున్న అభ్యర్థులు నిర్దిష్ట కాలంపాటు సంస్థలో పనిచేస్తామని.. అంగీకార పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వ్యవధి రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు ఉంటోంది.
ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎస్సీల్లో ఎంటెక్ ప్రవేశం పొందాలంటే.. ఇంటర్వ్యూలోనూ ప్రతిభ చూపాల్సిందే. ఇంటర్వ్యూల్లో ప్రధానంగా అభ్యర్థి ఆలోచనలు–స్పష్టత, తార్కిక కోణం, సబ్జెక్ట్ నాలెడ్జ్ వంటి అంశాలను పరిశీలిస్తారు.
ఐఐటీల్లో ఎంటెక్లో చేరాలనుకునే అభ్యర్థులు ముందుగా కామన్ ఆఫర్ యాక్సెప్టెన్స్ పోర్టల్(సీఏఓపీ)–2020లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇందులో రిజిస్టర్ చేసుకున్నవారికే ఐఐటీల్లో ఎంటెక్ ప్రవేశాలు లభిస్తాయి. దీంతోపాటు ఎన్పీసీఐఎల్లో కొలువులు దక్కించుకోవాలన్నా.. సీఏఓపీలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
» సంబంధిత స్పెషలైజేషన్/అకడెమిక్స్కు సంబంధించిన అంశాలు
సీఏఓపీ రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులను ఐఐటీలు ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తున్నాయి. ప్రవేశాల పరంగా ఇది ప్రధాన మార్గం. ఇక రెండో మార్గంలో అభ్యర్థులు నేరుగా ఐఐటీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సీట్లు మిగిలిపోయిన సమయంలో ఈ విధానాన్ని అనుసరిస్తారు. గేట్లో తక్కువ మార్కులు సాధించిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. నేరుగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఐఐటీలు ఇంటర్వ్యూలతోపాటు అదనపు టెస్టు(రాత పరీక్ష) నిర్వహించి ప్రవేశాలను ఖరారు చేస్తాయి. ఇక ఇంటర్వ్యూ పరంగా కోర్ అంశాలు కీలకంగా నిలుస్తాయి. ఇంటర్వ్యూ ఆసాంతం కోర్ అంశాల చుట్టూనే తిరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు సబ్జెక్టుపై ఎక్కువ దృష్టిపెట్టాలి.
ప్రభుత్వరంగ సంస్థల్లో ‘గేట్’ స్కోర్ ద్వారా ఉద్యోగాలు-2020
|
గేట్.. ఐఐటీలు, నిట్‌లు వంటి ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష! కానీ, మరే ఇతర ఆప్టిట్యూడ్ టెస్టుకు లేని ప్రత్యేకత దీని సొంతం!! గేట్ కేవలం ఉన్నత విద్యకే కాకుండా.. ఉన్నతస్థాయి ఉద్యోగాలకూ బాటలు వేస్తుంది.
|
|
దేశంలోని ప్రభత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూలు) గేట్ స్కోరు ఆధారంగా ఎంట్రీ లెవల్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి. ప్రస్తుతం పలు పీఎస్‌యూల్లో దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉపయోగపడేలా పీఎస్‌యూల నియామక ప్రక్రియ, అర్హతలు, ప్రిపరేషన్ విధానంపై ప్రత్యేక కథనం..
గేట్ స్కోరు ఆధారంగా పీఎస్‌యూలు గ్రాడ్యుయేట్, ట్రైనీ ఇంజనీర్స్‌తోపాటు పలు ఎంట్రీ లెవల్ పోస్టులను భర్తీ చేస్తున్నాయి. కొలువుల భర్తీకి సంబంధించి పీఎస్‌యూలు ప్రత్యేక నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. వీటిలో అత్యధికం గేట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా దరఖాస్తుకు అవకాశం కల్పిస్తున్నాయి. అధిక శాతం పీఎస్‌యూలు నియామకాల పరంగా తాజా గేట్ స్కోరును పరిగణలోకి తీసుకుంటుండగా.. మరికొన్ని గతేడాది స్కోరును కూడా అనుమతిస్తున్నాయి. జీడీ/ఇంటర్వ్యూ :పీఎస్‌యూలు గేట్ స్కోర్‌తోపాటు గ్రూప్ డిస్కషన్(జీడీ), ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలను ఖరారు చేస్తున్నాయి. మొదట దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తున్నారు. ఆ తర్వాతి దశలో జీడీ, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. వీటికి తుది జాబితా ఎంపికలో నిర్దేశిత వెయిటేజీ లభిస్తోంది. అలా గేట్ స్కోర్‌తోపాటు మలిదశలోనూ ప్రతిభ చూపిన వారికి ఆఫర్ లెటర్ అందుతోంది. 80 శాతం వెయిటేజీ :పీఎస్యూలు(అధిక శాతం) గేట్ స్కోర్కు 80-85 శాతం వెయిటేజీ ఇస్తున్నాయి. తర్వాత దశలో నిర్వహించే గ్రూప్ డిస్కషన్‌కు గరిష్టంగా పది శాతం; పర్సనల్ ఇంటర్వ్యూకు పది శాతం చొప్పున వెరుుటేజీ ఇస్తున్నారుు. వెయిటేజీల పరంగా పీఎస్యూల మధ్య వ్యత్యాసాలున్నాయి. గ్రూప్ డిస్కషన్:పీఎస్‌యూలు గేట్ కటాఫ్ స్కోరు ఆధారంగా అభ్యర్థులను గ్రూప్ డిస్కషన్(జీడీ)కు ఆహ్వానిస్తాయి. ఇందులో అభ్యర్థులను ఐదు నుంచి పది మందితో కూడిన బృందాలుగా ఏర్పాటు చేసి.. వారికేదైనా ఒక టాపిక్ ఇచ్చి చర్చించమంటారు. గ్రూప్ డిస్కషన్‌కు 20 నుంచి 30 నిమిషాల సమయం కేటాయిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ : విజయానికి…మలిదశలో నిర్వహించే గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే.. సబ్జెక్ట్ పరిజ్ఞానంతోపాటు సమకాలీన అంశాలపైనా అవగాహన ఉండాలి. కాబట్టి ఔత్సాహికులు బీటెక్ సబ్జెక్టులతోపాటు సమాజాన్ని ప్రభావితం చేస్తున్న నాన్ టెక్నికల్ అంశాలపైనా దృష్టిపెట్టాలి. గేట్ ప్రిపరేషన్ సమయంలోనే కోర్ కాన్సెప్టులపై పట్టు సాధించడం పీఎస్‌యూ ఇంటర్వ్యూల పరంగా లాభిస్తుంది. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులంతా సదరు పీఎస్‌యూ ప్రొఫైల్ను క్షుణ్నంగా పరిశీలించాలి. సంస్థ ఏయే రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది, దాని పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలి. ఆకర్షణీయ వేతనాలు : నోటిఫికేషన్స్‌పై దృష్టి: అర్హత పరీక్షపైనా..పీఎస్‌యూ ఔత్సాహికులు కేవలం గేట్‌పైనే దృష్టిపెడితే సరిపోదు. అర్హత పరీక్ష(బీటెక్)లో నిర్దిష్ట పర్సంటేజీ సాధించటంపైనా దృష్టిసారించాలి. ఎందుకంటే.. పీఎస్‌యూలు అర్హత పరీక్షలో కనీసం 65శాతం మార్కులు, 27ఏళ్ల గరిష్ట వయోపరిమితిని అమలుచేస్తున్నాయి. ఈ విషయంలో రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు మార్కులతోపాటు గరిష్ట వయోపరిమితిలో సడలింపులు లభిస్తాయి. దరఖాస్తుల ప్రక్రియ : ఎన్‌పీసీఎల్: దరఖాస్తుకు చివరితేదీ ఏప్రిల్ 9, 2020 గత కటాఫ్ మార్కులు : గేట్-2019కు సంబంధించి ప్రముఖ పీఎస్‌యూల కటాఫ్ మార్కులు/పర్సంటైల్ వివరాలు..ఎన్‌పీసీఐఎల్ : ఎన్‌టీపీసీ : ఓఎన్‌జీసీ : సెయిల్ :కెమికల్: జనరల్ 73.74, ఓబీసీ 69.37, ఎస్సీ 61.54, ఎస్టీ 61.59. ఈసీఐఎల్ : |
Raju's Resource Hub