మామిడి కాయ పులిహోర
కావలిసినవిబియ్యం : 2 కప్పులు (లేక ఆరుకప్పుల ఉడికిన అన్నం)పుల్లమామిడి తురుము : 2 కప్పులుఉప్పు : రుచికి సరిపడపసుపు : అరటీ స్పూన్పోపుగింజలు : కొద్దిగాపచ్చిమిర్చి : నిలువుగా చీల్చినవి 6అల్లం : రెండు అంగుళాలువేరుశెనగ గుండ్లు : 50 గ్రాములుకరివేపాకుఎండుమిర్చి : 4ఇంగువ : చిటికెడుతయారు చేసే పద్దతిముందుగా బియ్యాన్ని నానబెట్టి అన్నం పొడి పొడిగా ఉండేటట్లు వండుకోవాలి. వండిన అన్నాన్ని వెడల్పాటి గిన్నెలో వేసి పూర్తిగా చల్లారిన తరువాత కొద్దిగా నూనె పసుపు […]
మామిడి కాయ పులిహోర Read More »
Raju's Resource Hub
You must be logged in to post a comment.