Fits…..మూర్ఛ
మూర్ఛ, ఫిట్.. ఈ పేర్లు వింటేనే చాలామంది బెంబేలెత్తి పోతుంటారు. ‘నాకే ఎందుకొచ్చింది? పూర్వ జన్మలో ఏం పాపం చేశానో.. ఏమో? ఎవరి శాపమో?’ అని బాధపడేవారు కొందరైతే.. ‘మున్ముందు జీవితం ఎలా గడుస్తుందో? బయటకు తెలిస్తే ఉద్యోగం దొరుకుతుందో లేదో?’ అని అనుక్షణం మథనపడేవారు మరికొందరు. ఇలాంటి భయాలకు, ఆందోళనలకు ప్రధాన కారణం మూర్ఛ బాధితుల పట్ల మన సమాజంలో నెలకొన్న వివక్ష.అన్ని జబ్బుల్లాగానే ఇదీ ఒక సమస్యేనని, మూర్ఛ బారినపడ్డా జీవితానికి వచ్చిన ఇబ్బందేమీ […]
Raju's Resource Hub
You must be logged in to post a comment.