కోడి పందాలు

సంక్రాంతి తెలుగువారి పెద్ద పండగ. పండగ సందడితో పల్లెలు శోభాయమానంగా రూపుదిద్దుకుంటాయి. సంక్రాంతి అంటే రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, భోగి మంటలు, పిండి వంటలు. సంక్రాంతి పండగ సంప్రదాయ కళలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు, గ్రామీణ క్రీడలకు నెలవు. ఇటువంటి సరదాల పండగలో వేల కోట్ల రూపాయలు చేతులు మారే భయంకర జూదం ఏటికేడు కొత్త పుంతలు తొక్కుతూ స్థిరపడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ బాహుబలి గాంబ్లింగ్‌నకు ఏలికలు అండదండగా నిలవడం, పలువురు ప్రత్యక్షంగా పాల్గొనడం, నిర్వహించడం […]

కోడి పందాలు Read More »