బెర్ముడా త్రికోణం
గడిచిన 100 సంవత్సరాలలో ,1000కి పైగా ఓడలని, విమానాలను చిన్న ఆనవాలు కూడా లేకుండా ,అసలు అవి ఏమౌతున్నాయో కూడా ఎవరి ఊహకు అందకుండా మాయం చేసే ఒకే ఒక్క మిస్టీరియస్ ప్లేస్ బెర్ముడా త్రిభుజం(Bermuda triangle). అసలు బెర్ముడా త్రికోణంలో ఏం జరుగుతుంది అని చెప్పడానికి చాలా మంది చాలా సిద్ధాంతాలు (Theories) చెప్తుంటారు.అందులో 3 సిద్ధాంతాలు ప్రసిద్ధి చెందినవి,అవి ఏంటంటే.. సిద్ధాంతం-1 సిటీ ఆఫ్ అట్లాంటిస్:- బెర్ముడా త్రికోణంలో ,అండర్ వాటర్లో ఒక రాయి […]
Raju's Resource Hub

You must be logged in to post a comment.