Yanam (యానాం)
Yanam History ( యానాం చరిత్ర ) ఇది ఎప్పటి చరిత్రో. 16 వ శతాబ్దంలో తొలిసారిగా డచ్ పాలకులు తమ రాజ్యాన్ని విస్తరించే యోచనతో భారతదేశంలో కాలనీలు ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించారు. ముఖ్యంగా కోరమండల్, మలబార్, బెంగాల్ తీర ప్రాంతాలు అందులో ప్రధానమైనవి. కోరమండల్ తీర ప్రాంతానికి పులికాట్ అధికార కేంద్రం. అలాగే తెలుగు నేలపై భీమునిపట్నం, కాకినాడ, పాలకొల్లు, మచిలీపట్నం మొదలైన ఊర్లు ముఖ్యమైనవి. ఈ ఊర్లకు దరీ దగ్గర ఎక్కడ తమకు ఎక్కువగా నీరు, వసతి, […]
Raju's Resource Hub
You must be logged in to post a comment.