త్రీ పిన్ ప్లగ్‌లోని ఎర్త్ పిన్ పెద్దగా ఎందుకు ఉంటుంది?
ఎర్త్ పిన్ నేరుగా ఉపకరణ యొక్క బయటి భాగం, అంటే వినియోగదారుడు తాకే అవకాశం ఉన్న భాగానికి కలపబడి ఉంటుంది. అలాగే సాకెట్ లోని ఎర్త్ పిన్ కనెక్టర్ ఎర్త్ పిట్ కి కలపబడి ఉంటుంది. ఉపకరణలో పొరపాటున లైవ్ వైర్ వదులు అవ్వడం వల్ల కానీ లేదా మరో కారణంగా కానీ, ఉపకరణ యొక్క లోహపు భాగానికి తగిలితే, ఆ లోహపు భాగాన్ని వినియోగదారుడు తాకినప్పుడు షాక్ తగిలే అవకాశం ఉంటుంది. అందుకే ఈ లోహపు […]
త్రీ పిన్ ప్లగ్‌లోని ఎర్త్ పిన్ పెద్దగా ఎందుకు ఉంటుంది? Read More »
Raju's Resource Hub
You must be logged in to post a comment.