Software companies – Types
సాఫ్ట్వేర్ కంపెనీలు రెండు రకాలు. సర్వీస్ ఆధారిత(service based) ప్రొడక్ట్ ఆధారిత( product based) సర్వీస్ బేస్డ్ కంపెనీలకు ఉదాహరణ TCS, WIPRO etc లాంటివి. వీటిల్లో పని చేయడానికి పెద్ద నైపుణ్యాలు కలిగి ఉండనవసరం లేదు. వాళ్లకు కేవలం సిస్టమ్స్(systems) ను చూస్కోగలగాలి. ఇలాంటి కంపెనీలకు సొంత ప్రొడక్ట్ ఏమి ఉండదు. వీళ్ళ దగ్గరకు క్లయినట్లు(clients) వస్తారు, వాళ్లు ఆడిగినట్టు కంపెనీ సాఫ్ట్వేర్ తయారుచేసి ఇస్తుంది. మొత్తంగా ఈ కంపెనీలలో పని చేసేవారికి పెద్దగా ఆలోచన […]
Software companies – Types Read More »
Raju's Resource Hub
You must be logged in to post a comment.