Logo Raju's Resource Hub

ఫ్రూట్స్ తో వంటలు

‘కర్ర పెండలం’ తో వంటలు

కర్ర పెండలం: కర్ర పెండలం దుంప ని ఉడకబెట్టి , అమ్ముతుంటారు .ఇది తినే వాళ్ళు చాలా ఇష్టం గా తింటారు . ప్రయాణాల్లో చాలా సేపు ఆకలి వేయకుండా వుంటుంది. దీనిలో పీచు పదార్థాలు, పోషక పదార్థాలు లభిస్తాయి. సగ్గుబియ్యం కర్ర పెండలం తో తయారు చేస్తారు. కర్రపెండలం తో సగ్గు బియ్యంతయారు చేస్తారు. సామర్లకోట లో వీటి తయారీ ఎక్కువ. ఇక్కడ ఎక్కువగా కర్రపెండలం పండిస్తారు. సగ్గుబి్యంతో హల్వా తయారుచేస్తారు. పాయసం చేస్తారు. సగ్గబియ్యంతో […]

‘కర్ర పెండలం’ తో వంటలు Read More »

వెలగ పండ్లు – రుచులు

వెలగ పండు భేల్‌కావలసినవివెలగ పండ్లు – 4; పచ్చిమిర్చి – 10 (మిక్సీలో వేసి మెత్తగా చేయాలి); ఉప్పు – తగినంత ; పంచదార – 4 టీ స్పూన్లు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; చాట్‌ మసాలా – ఒక టీ స్పూను; స్వీట్‌ చట్నీ- అర టీ స్పూను; గ్రీన్‌ చట్నీ- ఒక టీ స్పూను తయారీ: వెలగపండ్లను పగలగొట్టి, గుజ్జును ఒక పాత్రలోకి తీసుకుని, గరిటెతో బాగా మెదపాలి. పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు, పంచదార, కొత్తిమీర తరుగు, చాట్‌ మసాలా, గ్రీన్‌ చట్నీ, స్వీట్‌

వెలగ పండ్లు – రుచులు Read More »

Carrot Juice / క్యారెట్ జ్యూస్

క్యారెట్ జ్యూస్ మంచి పోషకాలు, పీచుతో కూడి ఉంటుంది.ఒక కప్పు రసం మూడు క్యారెట్ లతో సమానం. ఒక కప్పుతో 94 కేలరీల శక్తి లభిస్తుంది. పచ్చి క్యారెట్ ల కంటే రసంలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. కె, ఎ విటమిన్లు ఉంటాయి.ప్రకృతి సిద్ధమైన చక్కెర ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తుంది. కానీ బరువు తగ్గాలనుకునే వారు మాత్రం పచ్చి క్యారెట్లను తినటం మంచిది. ఆకలి తీరుతుంది. తక్కువ కేలరీలు ఉంటాయి. కావల్సినవిక్యారెట్ :

Carrot Juice / క్యారెట్ జ్యూస్ Read More »

Papaya Juice / బొప్పాయి జ్యూస్

పండిన బొప్పాయి కొద్దిగా జిడ్డుగా, బరువుగా ఉండి తేలికగా అరుగుతుంది. మలబద్దకం తగ్గుతుంది. గుండెకు, శరీరానికి బలాన్నిస్తుంది.. దాదాపు సగం వరకు బొప్పాయిలో చక్కెర గ్లూకోజ్ కలిగి ఉంటుంది. మిగిలిన సగం ఫ్రక్టోజ్ రూపంలో ఉంటుంది. విటమిన్ ఏ ఎక్కువగా బొప్పాయిలో ఉంటుంది. రక్తహీనతను కూడా పోగొడుతుంది. కావలిసినవిబొప్పాయి : పెద్ద ముక్క ఒకటితయారు చేసే విధానంబొప్పాయి ముక్కను చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి మొత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రుచి కోసం యాలకులు, యాపిల్

Papaya Juice / బొప్పాయి జ్యూస్ Read More »

Pomegranate Juice / దానిమ్మ జ్యూస్

దానిమ్మలో పులుపు, తీపి, తీపితో పాటు వగరుగా ఉండే రకాలు లభిస్తాయి. తీపి దానిమ్మలు రుచిగా ఉండి తేలికగా అరుగుతాయి.జ్వరపడిన వారికి దానిమ్మ జ్యూస్ చాలా మంచిది. కడుపులో మంటను తగ్గిస్తుంది. గొంతుకు సంబంధించిన ఇబ్బందులు తొలగుతాయి. ఆకలి పెరిగి, రక్తహీనతను తగ్గిస్తుంది. నీళ్లవిరేచాలను తగ్గిస్తుంది. కావల్సినవి:దానిమ్మ కాయ : మీడియం సైజ్ ది 1దానిమ్మ గింజలను శుబ్రంగా వలిచి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రుచికోసం యాలకులను కలుపుకోవచ్చు. దీనిని వడపోసి కొద్దిగా నీరు

Pomegranate Juice / దానిమ్మ జ్యూస్ Read More »

యాపిల్ జ్యూస్ / Apple Juice

కావలిసినవియాపిల్స్ : 2పంచదార : 2 స్పూన్ లుపాలు : 2 కప్పులుతయారు చేసే విధానంముందు యాపిల్స్ ను శుభ్రంగా పంపునీటి క్రింద కడిగి చిన్న ముక్కలుగా కోయాలి. మధ్యలోని గింజలను తీసివేయాలి. తరువాత వీటిని మిక్సీ జారులో వేసి పాలు(పాలు కాగబెట్టి చల్లార్చుకోవాలి) పంచదార కలిపి మొత్తగా గ్రైండ్ చేయాలి. తరువాత వడకట్టకుని తాగాలి. కొద్దిగా ఐస్ కలుపుకుంటే చల్లగా ఉంటుంది. బజారులో లభ్యమయ్యే జ్యూస్ లో వాసన కోసం ఎస్సెన్స్ కలుపుతారు. కనుక ఇంట్లో

యాపిల్ జ్యూస్ / Apple Juice Read More »

ద్రాక్షా జ్యూస్ / Grapes Juice

కావలిసినవిసపోటాలు : 4పంచదార : 3 స్పూన్ లుపాలు : 2 కప్పులు తయారు చేసే విధానంముందు సపోటాలను తొక్కతీసి చిన్న ముక్కలుగా చేయాలి. మధ్యలోని గింజలను తీసివేయాలి. తరువాత వీటిని మిక్సీ జారులో వేసి పాలు(పాలు కాగబెట్ట చల్లార్చినవి) , పంచదార కలిపి మొత్తగా గ్రైండ్ చేయాలి. తరువాత వడకట్టకుని తాగాలి. కొద్దిగా ఐస్ కలుపుకుంటే చల్లగా ఉంటుంది. దీనిలో జీడిపప్పు కొద్దిగా చిన్నముక్కలు చేసి కలుపుకోవచ్చు.బజారులో లభ్యమయ్యే జ్యూస్ లో వాసన కోసం ఎస్సెన్స్

ద్రాక్షా జ్యూస్ / Grapes Juice Read More »

చెరకు రసం / Sugarcane Juice

ఈ కాలంలో చాలామందిని డీహైడ్రేషన్‌, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌లు వేధిస్తుంటాయి. అలాంటివారికి చెరకు రసం ఎంతో ఉపయోగపడుతుంది. శరీరంలోని చెడు కొవ్వుల నిల్వలూ దూరమవుతాయి. శరీరానికి సహజ చక్కెర్లు అందుతాయి. ఈ రసం జీవక్రియ రేటుని వృద్ధిచేస్తుంది. నిమ్మరసం లేదా కొబ్బరినీళ్లతో కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు. గర్భిణులకు చెరకు రసం చాలా మంచిది. ఇందులో ఇనుము, ఫొలేట్లు అధికంగా ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. గర్భస్థ శిశువుకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

చెరకు రసం / Sugarcane Juice Read More »

కాకరకాయ జ్యూస్-Bittergourd Juice

కావల్సినవి:కాకరకాయలు – 5నీళ్లు – గ్లాసుపసుపు – చిటికెడుఉప్పు – తగినంతనిమ్మరసం – టీ స్పూన్‌తయారీ:కాకరకాయ పైన తొక్కను చెక్కేయాలి. మరీ ఎక్కువ కాకుండా పైన బొడిపెల్లా ఉన్నంత వరకు తీసేస్తే చాలు. సన్నని ముక్కలుగా కట్‌ చేయాలి. గ్లాసు నీళ్లలో కట్‌ చేసిన కాకర కాయముక్కలు, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి కనీసం 15 నిమిషాలు ఉంచాలి. తర్వాత వీటిని మిక్సర్‌జార్‌లో వేసి బ్లెండ్‌ చేసి, రసం పిండాలి. ఈ రసానికి నీళ్లు కలిపి,

కాకరకాయ జ్యూస్-Bittergourd Juice Read More »

బీట్రూట్ జ్యూస్

కావల్సినవి:బీట్‌రూట్‌ – ఒకటి, ఖర్జూరాలు – మూడు, పుదీనా ఆకులు – మూడు, నీళ్లు – ఒకటిన్నర కప్పు, మిరియాలపొడి – అరచెంచా, నిమ్మరసం – చెంచా, ఉప్పు – అరచెంచా.తయారు చేసే విధానం:బీట్‌రూట్‌ కడిగి చెక్కు తీసి ముక్కల్లా కోసి మిక్సీజారులోకి తీసుకోవాలి. అందులోనే ఖర్జూరాలూ, పుదీనా ఆకులూ, నీళ్లూ పోసుకుని రసంలా చేసుకుని వడకట్టాలి. ఇప్పుడు మిరియాలపొడీ, నిమ్మరసం, ఉప్పూ కలిపి ఫ్రిజ్‌లో పెట్టి.. చల్లగా అయ్యాక తాగాలి. బీట్ రూట్ జ్యూస్ కొద్దిగా

బీట్రూట్ జ్యూస్ Read More »

పుచ్చకాయ జ్యూస్

కావల్సినవి:పుచ్చకాయ – సగం ముక్క, నిమ్మకాయ – ఒకటి, మిరియాలపొడి – అరచెంచా, ఉప్పు – పావుచెంచా.తయారు చేసే విధానం:పుచ్చకాయని ముక్కల్లా కోసి, గింజలు తీసేసి మిక్సీజారులోకి తీసుకోవాలి. కాసిని నీళ్లు పోసి రసం చేసుకోవాలి. దీన్ని ఓ గిన్నెలోకి తీసుకుని నిమ్మరసం, మిరియాలపొడీ, ఉప్పు కలపాలి. చల్లగా కావాలనుకుంటే రెండు మూడు ఐసుముక్కలు వేసుకోవచ్చు.

పుచ్చకాయ జ్యూస్ Read More »

అనాస జ్యూస్

కావల్సినవి:అనాసముక్కలు – అరకప్పు, నీళ్లు – కప్పు, మిరియాల పొడి – అరచెంచా, అల్లం తరుగు – చెంచా, తేనె – చెంచా, ఉప్పు – పావుచెంచా.తయారు చేసే విధానం:అనాసముక్కలూ, అల్లం తరుగూ, నీళ్లు తీసుకుని మెత్తగా చేసుకోవాలి. వడకట్టి.. మిరియాలపొడీ, తేనె, ఉప్పు వేసి.. ఫ్రిజ్‌లో పెట్టేయాలి. చల్లబడ్డాక తీసుకుని తాగాలి.

అనాస జ్యూస్ Read More »

పుదీనా జ్యూస్

కావల్సినవి:పుదీనా ఆకులు – పది, కొత్తిమీర తరుగు – నాలుగు చెంచాలు, అల్లం – చెంచా, నీళ్లు – రెండు కప్పులు, ఇంగువ – చిటికెడు, నల్ల ఉప్పు – చిటికెడు, మిరియాలు – అరచెంచా, వేయించిన జీలకర్ర – అరచెంచా, నిమ్మరసం – మూడు టేబుల్‌స్పూన్లు, తేనె – చెంచా, ఉప్పు – అరచెంచా.తయారు చేసే విధానం :కడిగిన పుదీనా, కొత్తిమీరా, అల్లం, కాసిని నీళ్లూ, ఇంగువా, వేయించిన జీలకర్రపొడీ, మిరియాలూ, నల్ల ఉప్పూ మిక్సీజారులోకి

పుదీనా జ్యూస్ Read More »

Google ad
Google ad
Scroll to Top