Logo Raju's Resource Hub

పచ్చిమిర్చితో వంటకాలు

పచ్చిమిరపకాయల వడియాలు

కావలిసినవిపచ్చిమిర్చి : పావుకిలోఎండుమిర్చి : 25 గ్రాములుమినపపప్పు : 100 గ్రాములుమెంతులు : 2 టేబుల్ స్పూన్లుతయారు చేసే విధానంమినపపప్పు, మెంతులను నీళ్ళలో 5,6 గంటల సేపు నానబెట్టాలి. ఎండుమిర్చిని కూడా ఒక గంటసేపు నానబెట్టుకోవాలి. తరువాత నానబెట్టిన వాటిలో పచ్చిమిర్చి, పెరుగు, ఉప్పు వేసి మెత్తగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న వడియాలలాగా ప్లాస్టిక్ షీట్ మీద ఎండబెట్టుకోవాలి. పూర్తిగా ఎండిన తరువాత గాలిచోరని డబ్బాలలో నిల్వ ఉంచుకోవాలి. పూర్తిగా ఎండనివ్వాలి. […]

పచ్చిమిరపకాయల వడియాలు Read More »

మిరపకాయల కూర

కావలిసినవి:పచ్చిమిర్చి : పావుకిలోఅల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒక టీస్పూన్కరివేపాకు : నాలుగు రెమ్మలుధనియాలు, గసగసాలు, నువ్వులు, జీలకర్ర : అన్నీ కలిపి నాలుగు స్పూన్లుపసుపు : పావు స్పూన్కొత్తిమీర : తురిమినది కొద్దిగాఉప్పు : తగినంతఆవాలు : 1 స్పూన్చింతపండు గుజ్జు : పావు కప్పునూనె : 50 గ్రాములుతయారు చేసే విధానంముందుగా నువ్యులు, జీలకర్ర, గసగసాలు, ధనియాలను దోరగా వేయించి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని నిలువుగా చీల్చి వాటిలోని గింజలను తీసివేయాలి. పచ్చిమిర్చిలో

మిరపకాయల కూర Read More »

పచ్చిమిర్చి పచ్చడి

కావలిసినవిపచ్చిమిర్చి : 100 గ్రాములువెల్లుల్లి రెబ్బలు : 6జీలకర్ర : ఒక స్పూన్పసుపు : కొద్దిగాఉప్పు : తగినంతపల్లీలు : కొద్దిగా (వేయించినవి)నూనె : ఒక టేబుల్ స్పూన్కొత్తిమీర : కొద్దిగాతయారు చేసే విధానంముందుగా పచ్చి మిరపకాయలను శుభ్రంగా కడిగి నిలువు చీల్చుకోవాలి. పాన్లో నూనె వేసి వేడెక్కిన తరువాత పచ్చిమిరపకాయలను, వేరుశెనగప్పును, ఉప్పు, పసుపు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర అన్నీ వేసి బాగా వేగనివ్వాలి. ఇవి చల్లారిన తరువాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇడ్లీ, దోసె

పచ్చిమిర్చి పచ్చడి Read More »

Google ad
Google ad
Scroll to Top