Vitamins…… విటమిన్స్‌

శరీరంలో కీలకపాత్ర వహించే విటమిన్స్‌ గురించి….Vitamin A… విటమిన్ ఎకంటి ఆరోగ్యం చక్కగా ఉండి, చూపు చక్కగా కనబడాలంటే శరీరంలో విటమిన్ ఎ పుష్కలంగా ఉండాల్సిందే. విటమిన్ ఎ వలన రకరకాల రంగులను గుర్తించగలం. మసకచీకటిలో దృశ్యాలు కనబడాలంటే విటమిన్ ఎ తప్పనిసరి.విటమిన్ ఎ ఎక్కువగా క్యారెట్స్, చిగడదుంపలు, గుమ్మడి, మామిడిపండ్లు, నారింజ, కమలా, బత్తాయి పండ్లలో ఉంటుంది. మరియు పాలకూరలో కూడా విటమిన్ ఎ ఉంటుంది. బొప్పాయి పండ్లలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుందిపాలు, వెన్న, …

Vitamins…… విటమిన్స్‌ Read More »