Thyroid….థైరాయిడ్‌

థైరాయిడ్‌ గ్రంథి మన శరీరంలో అత్యంత కీలకమైన గ్రంధులలో ఒకటి. మన దేహానికి థైరాయిడ్‌ హార్మోన్‌ అవసరం. పిండ దశనుంచే ప్రారంభమవుతుంది. థైరాయిడ్‌ మెడ ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. పిండం ఎదగడానికి ముఖ్యంగా మెదడు, ఇతర నాడీవ్యవస్ధలు పెరగడానికి థైరాయిడ్‌ హార్మోన్‌ అత్యంత ముఖ్యం.పుట్టిన తరువాత మొదటి రెండేళ్లలో మెదడు, నాడీవ్యవస్ధ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ సమయంలో థైరాయిడ్‌ హార్మోన్ లు అత్యంత అవసరం. ఆ తరువాత దశలో పిల్లల పెరుగుదలకు …

Thyroid….థైరాయిడ్‌ Read More »