గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ ఆడ్మిషన్ టెస్టు(జీమ్యాట్) VS గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్(జీఆర్‌ఈ)
విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ పొందేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ జీమ్యాట్, జీఆర్‌ఈ స్కోర్ గురించి ఆందోళన చెందుతుంటారు. ఈ రెండిట్లో ఏ స్కోరు ఎలాంటి కోర్సులో చేరేందుకు ఉపయోగపడుతుంది?! విదేశీ వర్సిటీలు ఎక్కువగా దేన్ని పరిగణలోకి తీసుకుంటున్నాయి.. వంటి ప్రశ్నలు అభ్యర్థులకు ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలో.. ఔత్సాహికులకు ఉపయోగపడేలా జీమ్యాట్, జీఆర్‌ఈ ప్రత్యేకతలు–ప్రయోజనాలు, రెండింటి మధ్య వ్యత్యాసాలు, పరీక్ష విధానం, సిలబస్ అంశాలపై ప్రత్యేక కథనం.. సారూప్యతలు!విస్తృత కోణంలో చూస్తే రెండు పరీక్షలూ ఒకేలా కనిపిస్తాయి. రెండూ …
You must be logged in to post a comment.