ఎర్త్‌కేక్ ఇంజనీరింగ్
ఎర్త్‌కేక్ ఇంజనీరింగ్ నిపుణులు భూకంపాలపై అధ్యయనం చేస్తారు. భూకంపాలను తట్టుకునే భవనాలు, వంతెనలు, అణు విద్యుత్ కేంద్రాలు, ప్రాజెక్టులు; పెట్రోకెమికల్, ఇతర పారిశ్రామిక ప్రాంగణాలు, బహుళ అంతస్తు భవనాలు తదితర నిర్మాణాలను డిజైన్ చేస్తారు. ఈ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు ఉపందుకోవడంతో మానవ వనరులకు డిమాండ్ పెరుగుతోంది. కోర్సులో భాగంగా సెస్మిక్ హజార్డ్ అసెస్‌మెంట్, థియరీ ఆఫ్ ఎలాస్టిసిటీ, స్ట్రక్చరల్ డైనమిక్స్, ఎర్త్‌కేక్ రెసిస్టెంట్ డిజైన్ ఆఫ్ స్ట్రక్చర్స్, ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్ తదితర అంశాలను …
You must be logged in to post a comment.