ఆఫ్రికా దేశాలు

Algeria Capital Algiers ………. Language Arabic/Berbere ………. Currency Dinar ……….  Calling Code + 213 ………. Religion Islam అల్జీరియా ఉత్తర ఆఫ్రికాలోని స్వతంత్ర రాజ్యం అల్జీరియా. ఒకప్పుడు ఫ్రెంచ్ వారి వలస రాజ్యం. 1962 సం.లో తీవ్రమైన విప్లవం ద్వారా స్వాతంత్ర్యం సాధించుకొంది.అల్జరియా రాజధాని ఆల్ జీర్. అల్జీరియా దేశ విస్తీర్ణం 23,81,741 చ.కి.మీ. వీరి భాష అరబిక్. ప్రజలు ఎక్కువమంది సున్నీ ఇస్లాం మతస్థులు. పండ్లు, ధాన్యం, ద్రాక్ష పండిస్తారు. సారాయి పరిశ్రమ ఉంది.పెట్రోలు, ఇనుము, ఫాస్పేట్, బొగ్గు, చమురు వాయివు …

ఆఫ్రికా దేశాలు Read More »