ఇంటర్‌తో జాబ్స్..
ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలున్నాయి. ముఖ్యంగా త్రివిధ దళాలైన.. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ల తోపాటు యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ క్రమం తప్పకుండా ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ ఉత్తీర్ణులకు ఉన్న ఉద్యోగాలు.. వాటి వివరాలు.. నేషనల్ డిఫెన్స్ అకాడెమీ అండ్ నేవల్ అకాడెమీఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ పరీక్షను యూపీఎస్సీ ఏటా రెండుసార్లు నిర్వహిస్తోంది. ఇందులో ఉత్తీర్ణులైనవారు పైలట్, బీటెక్, బీఎస్సీ, బీఏ కోర్సులు ఉచితంగా పూర్తిచేయడమే కాకుండా.. లెఫ్ట్‌నెంట్, సబ్ […]
Raju's Resource Hub
You must be logged in to post a comment.