ఏవియేషన్ కోర్సులు
ప్రస్తుతం ఏవియేషన్ పరిశ్రమ బాగా వృద్ధి చెందుతోంది. ఈ రంగంలో ప్రపంచంలోనే భారత్ రెండోస్థానంలో ఉంది. ఉద్యోగావకాశాల్లోనూ ఏవియేషన్ ముందుంటోంది. ఎయిర్ హోస్టెస్, ఎయిర్ టికెటింగ్, గ్రౌండ్‌స్టాఫ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మొదలైన కెరీర్ ఆప్షన్లు ఏవియేషన్ పరిశ్రమలో ఉన్నాయి. వీటన్నింటికీ అర్హత ఇంటర్మీడియెట్. విభాగాల వారీగా ఏవియేషన్ రంగంలోని కోర్సులు.. అవకాశాలపై ఫోకస్.. ఎయిర్ హోస్టెస్.. ఆకట్టుకునే రూపం.. ఎదుటి వారిని ఒప్పించే నేర్పు ఉంటే అవకాశం కల్పించే ఉద్యోగమే ఎయిర్ హోస్టెస్. 19 నుంచి 26 […]
You must be logged in to post a comment.