ఫిక్స్‌డ్ డిపాజిట్ ( F.D.I)

SBI vs పోస్టాఫీస్.. రూ.లక్ష పెడితే చేతికి రూ.2 లక్షలు! పోస్టాఫీస్‌లో డబ్బులు పెడితే ఎక్కువ లాభం వస్తుందా? లేదంటే ఎస్‌బీఐలో డబ్బులు డిపాజిట్ చేస్తే ఎక్కువ రాబడి వస్తుందా? ఎందులో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభం వస్తుందో తెలుసుకోండి. డబ్బులు సంపాదించాలని యోచిస్తున్నారా? చేతిలోని డబ్బులు ఎక్కడైనా డిపాజిట్ చేసి అదిరిపోయే రాబడి సొంతం చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు బ్యాంకుల్లో లేదంటే […]

ఫిక్స్‌డ్ డిపాజిట్ ( F.D.I) Read More »