Logo Raju's Resource Hub

CAREER_Civils

Indian Forest Service (IFoS)

There are three All India Services(AIS) namely Indian Administrative Service (IAS),Indian Police Service (IPS) and Indian Forest Service (IFoS). Indian Forest Service (IFoS) is mainly different from other two AIS in the following ways. Only Science and Engineering graduates shall be eligible to apply for the Exam(UPSC civils Prelims and IFoS mains) where as any graduate […]

Indian Forest Service (IFoS) Read More »

Training Schedule for IPS

IPS Officer Training Schedule :- Training Centre :- Sardar Vallabhbhai Patel National Police Academy, Hyderabad (SVPNPA) The IPS training programme schedule is given below :- 1.)The first phase of the training begins in the month of September at Lal Bahadur Shastri National Academy of Administration (LBSNAA), Mussorie.This phase is called the ‘Foundation Course’ which continues for

Training Schedule for IPS Read More »

గ్రూప్స్, సివిల్స్ తదితర పరీక్షల్లో ఎస్సే ఎలా రాస్తే మంచి మార్కులు వస్తాయి?

చాలామంది అభ్యర్థులకు పరీక్షలో అడిగిన ఓ అంశంపై బాగా అవగాహన ఉన్నప్పటికీ ఎస్సేను ఎలా ప్రారంభించాలో తెలియక సతమతమవుతారు. దీనివల్ల సమయం వృథా అవుతుంది. అభ్యర్థులు ఎస్సేను ప్రారంభించేందుకు సమకాలీన శైలి (Contemporary Style)ని అనుసరించాలి. ఉదాహరణకు ప్రశ్న ఉగ్రవాద నిర్మూలనకు సంబంధించినది అయితే ‘పుల్వామా దాడి’ ఘటనను ప్రస్తావిస్తూ ప్రారంభించొచ్చు. ఎస్సే ప్రారంభంలో కొట్టివేతలు లేకుండా చూసుకోవాలి. అప్పుడే ఎగ్జామినర్‌ను ఆకట్టుకోగలరు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్.. దీన్ని అభ్యర్థులు గుర్తుంచుకొని అడుగు

గ్రూప్స్, సివిల్స్ తదితర పరీక్షల్లో ఎస్సే ఎలా రాస్తే మంచి మార్కులు వస్తాయి? Read More »

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్‌లో దృష్టిసారించాల్సిన అంశాలు

సిలబస్‌లోని ప్రతి అంశంపైనా దృష్టిసారించాలి. ఆసక్తి లేదనో.. లేదంటే కష్టంగా ఉందనో కొన్ని అంశాలను వదిలేయడం మంచిది కాదు. యూపీఎస్సీ.. ప్రశ్నపత్రాల రూపకల్పనలో ప్రతి అంశంపైనా దృష్టిసారిస్తుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే సమకాలీన అంశాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఎక్కువగా ఉందని అర్థమవుతోంది. సిలబస్‌లోని అంశాలను, వర్తమాన అంశాలతో జోడించి అధ్యయనం చేయడం లాభిస్తుంది. గత రెండేళ్ల ప్రశ్నపత్రాలను చూస్తే ప్రశ్నల స్థాయి పెరిగిందన్న విషయం తెలుస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని బట్టీ పద్ధతికి

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్‌లో దృష్టిసారించాల్సిన అంశాలు Read More »

సివిల్స్-2020 ప్రిలిమ్స్ పరీక్ష విధానం..సిలబస్..ప్రిపరేషన్ గెడైన్స్

దేశ అత్యున్నత సర్వీసుల్లో చేరడం లక్షల మంది ప్రతిభావంతుల కల. అందుకోసం ఏళ్లతరబడి అహోరాత్రులు పుస్తకాలతో కుస్తీపడుతుంటారు. ఆ స్వప్నం సాకారమైతే.. జీవితాంతం సమాజంలో ఉన్నత హోదా, గుర్తింపుతోపాటు సకల సౌకర్యాలు సొంతమవుతాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపీఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్‌ఎస్) వంటి 24 దేశ అత్యుత్తమ సర్వీసుల్లో చేరాలంటే.. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరవడం తప్పనిసరి. తాజాగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. అభ్యర్థులకు ఉపయోగపడేలా

సివిల్స్-2020 ప్రిలిమ్స్ పరీక్ష విధానం..సిలబస్..ప్రిపరేషన్ గెడైన్స్ Read More »

ఇంటర్ నుంచే ‘సివిల్స్’ పై గురి

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి 24 ప్రతిష్టాత్మక సర్వీసుల్లో పోస్టుల భర్తీకి నిర్వహించే మూడంచెల ఎంపిక ప్రక్రియ! ఏటా జాతీయ స్థాయిలో నిర్వహించే సివిల్స్ పరీక్షల్లో విజయం సాధించి.. ఐఏఎస్, ఐపీఎస్ తదితర ఉన్నత కొలువులు సొంతం చేసుకోవాలనేది.. దేశంలోని లక్షల మంది ప్రతిభావంతుల లక్ష్యం!! గతంలో డిగ్రీ, పీజీ పూర్తిచేశాకే సివిల్స్ గురించి ఆలోచించేవాళ్లు. కాని ఇటీవల కాలంలో ఇంజనీరింగ్, మెడిసిన్ లాగే ఇంటర్మీడియెట్‌లోనే సివిల్స్‌పై గురి పెడుతున్న విద్యార్థుల సంఖ్య

ఇంటర్ నుంచే ‘సివిల్స్’ పై గురి Read More »

మొదటి ప్రయత్నంలో సివిల్స్ సాధించగలమా..?

దేశ సేవ చేయాలనే ఉత్సాహం ఉన్నవారి మొదటి ఛాయిస్ సివిల్ సర్వీస్. దేశ పాలనా వ్యవస్థకు ఉక్కు కవచంగా సివిల్ సర్వీసును భావిస్తారు. అందుకే నేటికీ దేశంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లంటే విపరీతమైన క్రేజ్. సివిల్ సర్వీస్‌కు ఎంపికైతే సమాజంలో ఉన్నత హొదా, సకల సౌకర్యాలు, ఉద్యోగ భద్రత సొంతమవుతుంది. యూపీఎస్సీ ఏటా వెయ్యిలోపు పోస్టులకు సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల చేస్తే… లక్షల సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తుతుంటాయి. బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో నిర్వహించే సివిల్ సర్వీసెస్

మొదటి ప్రయత్నంలో సివిల్స్ సాధించగలమా..? Read More »

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌

యువ‌త కోరుకునే ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ వంటి సివిల్‌ సర్వీసెస్‌.. దేశంలోని విద్యార్థులు, యువతకు క్రేజీ కెరీర్‌. సమాజంలో గుర్తింపు, గ్లామర్‌తోపాటు ప్రజలతో మమేకమై ప్రత్యక్షంగా సేవ చేసేందుకు అవకాశమున్న సర్వీసులు ఇవి. అత్యున్నత శిఖరాలు అధిరోహించేందుకు అవకాశం ఉండటంతో ఈ కొలువుల్లో చేరాలని లక్షల మంది ప్రతిభావంతులు తపన పడుతుంటారు. ఐఏఎస్, ఐపీఎస్‌ వంటి సివిల్‌ సర్వీసుల కోవకు చెందిందే.. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌(ఐఎఫ్‌ఎస్‌)!. ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ.. ఇలా మూడంచెల ప్రక్రియ

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ Read More »

సొంత ప్రిపరేషన్ తో సివిల్స్ సాధించండిలా

సొంత ప్రిపరేషన్ తో సివిల్స్ సాధించండిలా..! ఐఏఎస్..ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఐపీఎస్.. ఇండియన్ పోలీస్ సర్వీస్.. దేశంలో డిగ్రీ స్థాయి కోర్సులు పూర్తిచేసుకున్న చాలామంది విద్యార్థుల కలల కొలువులు ఇవి. సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి దేశంలో అత్యున్నత ఉద్యోగాలైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సర్వీసుల్లో చేరాలని తపన పడుతుంటారు. తమ లక్ష్య సాధన దిశగా కొందరు పూర్తిస్థాయి శిక్షణ తీసుకుంటే.. ఇంకొందరు అవసరమైన సబ్జెక్టులకు మాత్రమే కోచింగ్ తీసుకుంటారు. ఇవి రెండూ సాధ్యం కానివారు

సొంత ప్రిపరేషన్ తో సివిల్స్ సాధించండిలా Read More »

సైన్స్ సమాహారం.. మెరుగైన స్కోర్‌కు సోపానం!

సివిల్స్ మెయిన్స్‌లో విజయం సాధించేందుకు కీలమైనవి జనరల్ స్టడీస్ పేపర్లు. జీఎస్ మూడో పేపర్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ నష్టం, జీవ వైవిధ్య సంరక్షణ, మేధో సంపత్తి హక్కులు, విపత్తు నిర్వహణ తదితర అంశాలున్నాయి. మెయిన్స్ లో ఎంతో ప్రాధాన్యమున్న ఈ అంశాలపై పట్టు సాధించేందుకు వ్యూహాలు… మెయిన్స్‌లో ఈ పేప‌ర్‌కు సంబంధించి స్వల్ప, దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. కాబట్టి ఈ కోణంలోనూ ప్రిపరేషన్ తప్పనిసరి. ఏ అంశానికి సంబంధించి అయినా 20,

సైన్స్ సమాహారం.. మెరుగైన స్కోర్‌కు సోపానం! Read More »

Google ad
Google ad
Scroll to Top