Logo Raju's Resource Hub

ప్రోగ్రామింగ్

Programming Courses …ప్రోగ్రామింగ్

సైన్స్‌ విభాగాన్ని అవకాశాల వెల్లువగా అభివర్ణిస్తుంటారు. ఎంచుకునే వారి సంఖ్య, వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలతోపాటు ఉన్నతవిద్య అవకాశాలూ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ వంటి ప్రొఫెషనల్‌ గ్రాడ్యుయేషన్‌ ప్రోగ్రామ్‌లకు ఇది మరింత వర్తిస్తుంది. కానీ బీఎస్‌సీ విషయానికి వచ్చినపుడు.. ఐటీ, కంప్యూటర్‌ రంగంలోకి ప్రవేశించాలంటే ఇంటర్‌లో మేథమేటిక్స్‌ సబ్జెక్టు ఉన్నవారికి అవకాశాలు ఒకప్పుడు ఎక్కువ.అయితే ప్రోగ్రామింగ్‌లో నైపుణ్యం సాధిస్తే సబ్జెక్టుతో సంబంధం లేకుండా సంస్థలు తీసుకుంటున్నాయి.ప్రోగ్రామర్ల అవసరం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోనూ ఉంది. […]

Programming Courses …ప్రోగ్రామింగ్ Read More »

సాఫ్ట్ వేర్ కోర్సులు

హెచ్‌టీఎంఎల్:నేటి డిజిటల్ యుగంలో సమాచారం మునివేళ్లపై లభిస్తోంది. ప్రతిదీ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటుంది. వెబ్ పేజీలను డెవలప్ చేయడంలో హైపర్ టెక్ట్స్ మార్కప్ లాంగ్వేజ్ (హెచ్‌టీఎంఎల్) ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కాకున్నా.. వెబ్ అప్లికేషన్లను సృష్టించడంలో మొదటి నుంచి హెచ్‌టీఎంఎల్‌ను ఉపయోగిస్తున్నారు. దీనిపై పట్టుసాధించడం ద్వారా వెబ్ డిజైనర్‌గా, వెబ్ డెవలపర్‌గా రాణించొచ్చు. కంప్యూటర్ బేసిక్స్ తెలిసి వెబ్‌డిజైన్ వైపు వెళ్లాలనుకునే వారు హెచ్‌టీఎంఎల్ నేర్చుకోవచ్చు.వెబ్‌సైట్: https://www.w3schools.com/htmlసీఎస్‌ఎస్:హెచ్‌టీఎంఎల్ వెబ్‌పేజీలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి కాస్కేడింగ్ స్టైల్ షీట్

సాఫ్ట్ వేర్ కోర్సులు Read More »

Google ad
Google ad
Scroll to Top