Logo Raju's Resource Hub

Wildlife Sanctuaries

Wildlife Wonders: India

With an impressive 92,037 species of fauna, representing more than 7.5 percent of the world’s animal species, India is a biodiversity hotspot, as noted by Know India. This rich biological diversity is shaped by the country’s unique climate and geological features. India’s landscape, influenced by the Himalayas in the north and the Thar Desert in […]

Wildlife Wonders: India Read More »

సుందర్‌బన్స్ ( SUNDARBANS)

అక్కడ ఆశ్చర్యకర విషయాలు కోకొల్లలు. నీటిలో పులి నేల మీద మొసలిఅడవి అంటే… పులి అడవిలో ధీరగంభీరంగా సంచరిస్తూ ఉంటుందని కరెక్ట్‌గానే ఊహిస్తాం. నీటి మడుగులో అడుగు పెట్టాలంటే మొసలి ఉంటుందేమోనని భయపడతాం కూడా. అయితే… సుందర్‌బన్‌లో పులులు నీటిలో ఈదుతూ కనిపిస్తాయి. మొసళ్లు ఒడ్డున సేద దీరుతుంటాయి. ఆ దృశ్యం కంటపడగానే గుండె ఆగిపోయినట్లవుతుంది. రకరకాల పక్షులు… మొత్తం రెండొందల యాభై రకాలకు పైగా జాతులుంటాయని అంచనా. ఈ టైగర్‌ రిజర్వ్‌లో నాలుగు వందల బెంగాల్‌ రాయల్‌

సుందర్‌బన్స్ ( SUNDARBANS) Read More »

కర్ణాటకలో ఉన్న నేషనల్ పార్కులు

కర్నాటకలో మొత్తం ఐదు నేషనల్ పార్క్స్ ఉన్నాయి. బన్నేరుఘట్ట నేషనల్ పార్క్ బెంగళూరు శివార్లలో ఉన్న ఇది బెంగళూరు గ్రామీణ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఇది బెంగళూరు నగరం నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది బెంగాల్ టైగర్, వైట్ టైగర్, సింహాలు, జింకలు, జీబ్రా మరియు అనేక ఇతర జంతువులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఏనుగుల కారిడార్ మరియు ఏనుగుల అభయారణ్యం కూడా ఉన్నాయి. ఇక్కడ సఫారీ సౌకర్యం ఉంది. బండిపుర నేషనల్ పార్క్

కర్ణాటకలో ఉన్న నేషనల్ పార్కులు Read More »

కొరింగా వన్యప్రాణి రక్షితకేంద్రం

ఈ వన్యప్రాణి రక్షితకేంద్రం తూర్పుగోదావరి జిల్లాలో 235.7 చ.కి.మీటర్లలో వ్యాపించియున్నది. సముద్రతీర ప్రాంతాలో పెరిగే 65 రకాల తెల్లమడచెట్లకు స్థావరం. జంతువులు : ఇక్కడ వున్న ప్రధానమైన జంతువులు నీటికుక్కలు, ఒక జాతి మొసళ్ళకు, చేపలు పట్టే పిల్లలకు సురక్షిత ప్రాంతం. నక్కలు, సముద్రపు తాబేళ్ళు, బాతులు, ఫ్లెమింగో జాతి పక్షులు, సముద్రపు కాకులు, ఉల్లంగి పిట్టలుఒకప్పుడు సముద్ర వాణిజ్య కార్యకలాపాల్లో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కోరింగ.. ఇప్పుడు ప్రముఖ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంది. రెండో ప్రపంచ

కొరింగా వన్యప్రాణి రక్షితకేంద్రం Read More »

గిర్ నేషనల్ పార్క్ – అద్భుత వన్య జీవనం

భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని వన్యప్రాణుల సంరక్షణా కేంద్రం గిర్ అభయారణ్యం. ఆసియాలోనే సింహాల ఆవాసంగా ప్రసిద్ధి గాంచినది. దీనిలో ప్రస్తుతం 300 సింహాల దాకా ఉన్నాయి. 1975లో ఈ పార్కును ఏర్పాటు చేసేనాటికి సింహాలు దాదాపు అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో సింహాలు చిట్టడవి నడుమ లేక ఆహారం కోసం పచ్చిక బయళ్ళలో సంచరిస్తూ ఉంటాయి. గిర్ అరణ్యం మొత్తం 1412 కిలోమీటర్ల లో విస్తరించి ఉన్నది. సింహాలతో పాటు, చిరుతలు, మచ్చల జింకలు, దుప్పులు,

గిర్ నేషనల్ పార్క్ – అద్భుత వన్య జీవనం Read More »

Google ad
Google ad
Scroll to Top