“ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది” – సామెత
ఒకరికి జరిగిన మేలు ఇంకొకరికి కీడుగా పరిణమించింది అనటానికి ఈ సామెత పుట్టింది.
ఒకరికి జరిగిన మేలు ఇంకొకరికి కీడుగా పరిణమించింది అనటానికి ఈ సామెత పుట్టింది.
రేవడు అంటే చాకలి లేదా రజకుడు. నది ఒడ్డున బట్టలు ఉతుక్కుంటున్నాడు. ఉతికిన బట్టలు ఎగువన తెరపగా ఉన్న చోట ఆరేసి మిగిలిన బట్టలు ఉతుక్కుంటున్నాడు. ఇంతలో దూరంగా నదకి ఉధృతంగా నీరు రావడం చూసి, గబగబా ఆరవేసిన గుడ్డలు తీయడానికి పరుగెత్తాడు. అతడు ఆరవేసిన బట్టలు సేకరించే లోపలే ఆ ధౌతవస్త్రాలు వరదనీటిలో కొట్టుకొని పోతున్నాయి. దిగువన ఉతకవలసిన బట్టలనైనా కాపాడుకొందామని కిందకు పరుగులు తీశాడు. అతనికంటే ముందే వరద ప్రవాహంలో అవీ కొట్టుకొని పోయాయి. …
పాండు రాజు మొదటి భార్య అయిన కుంతీ దేవి యొక్క వికృతి నామం గుంతి, గొంతీ. ఆ “గొంతీ” కి గౌరవ వాచకం గొంతి+అమ్మ = గొంతెమ్మ . కురుక్షేత్ర యుద్ధం సమయంలో , కర్ణుడితో ఆమె మాట్లాడే సమయాన ఆమె “కర్ణుడూ బ్రతకాలి, అర్జునుడూ బ్రతకాలి” అని కోరుకున్నది, కానీ అది అసంభవము, అయితే ఇద్దరిలో ఒకరే ఉండగలరు తప్ప ఇద్దరు ఉండాలి అంటే అది సాధ్య పడని పని అని కర్ణుడు చెపుతాడు. కాబట్టి సాధ్యపడని కోరికలను గొంతెమ్మ కోర్కెలు అని అంటారు “అవ్వా కావాలి , …
ఇది ఒక తెలుగు సామెత. ఎప్పుడో చదివిన కథ. బ్రిటిషు వారు వర్తకమునకు మన దేశమున అనుమతి పొంది, మెల్ల మెల్లగా మన రాజుల అంతఃకలహాలను ఆసరా చేసుకొని వారి సూత్రం ఉందికదా “విభజించి పాలించు” దానితో వారు తగువులు పెంచి వారిని ఆశ్రయించేటట్టుగా తయారు చేసారు. దొరలు నెమ్మదిగా తమ సిపాయలను రాజుల కు ఇచ్చి, వారి రాజ భటులను తొలగించే పన్నాగం పన్నారు. దానితో రాజ భటులకు ఉపాధి లేక దొంగ తనాలు మొదలుబెట్టి …
ఆడి తప్పరాదు, పలికి బొంక రాదుఅడవి కాచిన వెన్నలమొరిగే కుక్క కరవదుఆడలేక మద్దెల ఒడినట్టుయధారాజ తథా ప్రజఇచే వాడ్ని చూస్తే, చచ్చేవాడైనా లేచుఇదుగో పులి అంటే, అదుగో తోక అన్నట్టుఇల్లలక గానే పండుగ కాదుఇంట గెలిచి, రచ్చ గెలవాలిఉన్న మాటంటే ఉలికి పడ్డట్టుఎలుకకు పిల్లి సాక్షిఏ పాటు తప్పినా సాపాటు తప్పదుఏ పుట్టలో ఏ పామున్నదోఒకే దెబ్బకు రెండు పిట్టలుఓడలు బండ్లు, బండ్లు ఓడలగునుకంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునాకడవడంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువబూడిదలో పోసిన పన్నీరుకథకు కాళ్లు …
పూర్వం కుక్కలకి తోక వంకరగా ఉండేది కాదు(ట)!.. సాఫీగా, కర్రలా ఉండేది, దాని తోక వంకరవడానికి ఒక కథ వుంది. ఒక అడవిలో జంతువులన్నీ కలిసి మెలిసి ఉండేవి. వాటిలో కుక్క కూడా ఒకటి. దానికి కొన్ని గొప్ప గుణాలుండేవి. దూరం నుండి చప్పుడు వినగలదు, వాసన పసిగట్టగలదు. అందుకే కుక్క అడవికి కూడా కాపలాదారునిగా ఉండేది. అడవికి రాజైన సింహం.. కుక్కలోని ప్రతిభని గుర్తించింది. అందుకే అడవికి కుక్కను సేనాధిపతిని చేసింది. గొప్ప పదవి దక్కిందన్న గర్వంతో …
You must be logged in to post a comment.