మనిషి జీవితం

దేవుడు తెలివైనోడు. బాల్యంలో ఏ టెన్షన్ లేకుండా తిరుగుతుంటే, తీసి స్కూల్ లో వేస్తాడు. టెన్షన్ స్టార్ట్ అవుతుంది. స్కూల్ అయిపోయి కాలేజ్ లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే బాధ్యత గుర్తు చేస్తాడు. సరే జాబ్ చేస్తూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే డబ్బు మీద ఆశను పుట్టిస్తాడు. డబ్బు మోజులో పడి కొట్టుకుపోతుంటే, లాగిపెట్టి ఒకటి పీకి, ఆరోగ్యం జాగ్రత్త అని గుర్తు చేస్తాడు. శక్తి లేనప్పుడు మనల్ని చూసుకోవడానికి ఎవరుంటారు అనుకున్నప్పుడు భార్యని పంపిస్తాడు. సరే […]

మనిషి జీవితం Read More »