JOBS_RECRUITMENT NOTIFICATIONS

IBPS RRB Notification 2020 విడుదల.. 9 వేలకు పైగా ఉద్యోగాలు

ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ (రీజనల్‌ రూరల్‌ బ్యాంక్స్‌) 2020 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ప్రకటన ద్వారా దాదాపు 9698 పీవో, క్లర్క్‌ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. జులై 1, 2020 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. జులై 21, 2020 దరఖాస్తుకు చివరితేదీ. ఆసక్తి గల వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలు https://ibps.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు నోటిఫికేషన్‌లో వివరంగా ఇచ్చారు. …

IBPS RRB Notification 2020 విడుదల.. 9 వేలకు పైగా ఉద్యోగాలు Read More »

KIOCL Recruitment 2020: కేఐఓసీఎల్‌లో ఉద్యోగాలు.. ఇంజనీరింగ్‌ అర్హత

కేఐఓసీఎల్ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ 25 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది. బెంగ‌ళూరులోని భార‌త ప్ర‌భుత్వానికి చెందిన కేఐఓసీఎల్ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ 25 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులకు మే 31, 2020 నాటికి 27 ఏళ్లు మించకూడదు. జులై 6, 2020 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 31, 2020 దరఖాస్తుకు చివరితేదీ. పూర్తి వివరాలు https://www.kioclltd.in/ లో తెలుసుకోవచ్చు. విభాగాల వారీ ఖాళీలు: …

KIOCL Recruitment 2020: కేఐఓసీఎల్‌లో ఉద్యోగాలు.. ఇంజనీరింగ్‌ అర్హత Read More »

ఇంజనీరింగ్‌ విద్యార్థులకు జాబ్స్‌..డీఆర్‌డీఓలో 185 ఉద్యోగాలు..!

డీఆర్‌డీవో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 185 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో బీటెక్‌ లేదా ఇంజనీరింగ్‌ డిగ్రీ చేసిన వారికి ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి   డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 185 ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలుత ఈ నోటిఫికేషన్ ద్వారా167 సైంటిస్ట్ బీ పోస్టుల్ని భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. తాజాగా వీటికి మరో 18 పోస్టుల్ని …

ఇంజనీరింగ్‌ విద్యార్థులకు జాబ్స్‌..డీఆర్‌డీఓలో 185 ఉద్యోగాలు..! Read More »

Available for Amazon Prime