విద్య మరియు కెరీయర్ ఒక విజయవంతమైన విద్యార్థి ఎలాకావలని తెలుసుకోవాలనుకుంటున్నారా? కళాశాల అనుభవం ప్రతి విద్యార్ధికి ప్రత్యేకంగా ఉంటుంది, కానీ అందరు కళాశాలలో ఒకే ద్యేయం తో ప్రవేశిస్తారు, అది ఒక డిగ్రీ పొందండం. కాబట్టి కళాశాలలో విజయవంతంకావడానికి, విద్యార్ధులు సాధారణంగా “కస్టపడి అధ్యయనం చేయoడి “, “క్రమం తప్పకుండ తరగతికి వెళ్లండి“, “బాగా చదవండి ” అనేసలహాలను సాధారణం పొందుతారు. కానీ ఒక విజయవంతమైన విద్యార్ధి అంటే కేవలం తరగతులకు హాజరు కావడం, పరీక్షలకు చదవడం, పలు వ్రాతపూర్వక ప్రాజెక్టులు పూర్తి చేయడం మరియు మంచి గ్రేడ్స్/మార్క్స్ సంపాదించడంకాదు. కళాశాలలో విజయవంతం అవడం ఇంతకంటే చాలా క్లిష్టంగా ఉంటుంది .క్రిందప్రతి కళాశాల విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించడానికి మరియు కళాశాల అనుభవాన్ని అసాధారణంగా చేయటానికి ఏమి చేయాలనే దానిపై కొన్ని చిట్కాలు ఉన్నాయి 1.మంచి గ్రేడ్స్/మార్కులు గురించి జాగ్రత పడండి. గ్రేడ్స్/ మార్క్స్ ప్రేరణగా ఉండవచ్చు కానీ మీరు కాలేజీ కి అధ్యయనం చేయడం కోసం వచ్చారు,కేవలంగ్రేడ్స్/మార్క్స్ పొందటానికి కాదు. కాబట్టి మీరు క్రొత్త విషయాలను నేర్చుకోవడంపై దృష్టి కేంద్రీకరించాలి మరియు వివిధ అభ్యాస వ్యూహాలను ప్రయత్నించండి. మీరు మీ ప్రొఫెసర్ యొక్క గ్రేడింగ్ (శ్రేణీకరణ) విధానాన్ని గురించి తెలుసుకోవాలి మరియు అసైన్మెంట్స్ లో మీరు మంచి గ్రేడ్స్ పొందాలనుకుంటే మీరు వాటిని అనుసరించాలి. అంతే కాకుండా,ఇందుకు అవసరం అనుకంటే ఆన్-లైన్ సహాయం కూడా పొందవచ్చు మరియు మీ డిసర్టేషన్ను పూర్తి చేయవచ్చు. ఈ విధంగా, మీ క్లాసు లో మీరు విజయం సాధించచవచ్చు. మీరు ఒక నిర్దిష్ట గ్రేడ్ సంపాదించటం కోసం మీ ప్రొఫెసర్ తో వ్యక్తిగతంగా చర్చించవచ్చు. మీరు భవిష్యత్లో మీ గ్రేడ్స్/మార్క్స్ ఎలా మెరుగుపరచాలనే దానిపై కూడా సలహా పొందవచ్చు. 2.ఉద్యోగం సంపాదించడం కాలేజీలో ఉద్యోగం పొందడానికి అనేక కారణాలు ఉండవచ్చు ఉదాహరణకు, డబ్బు సంపాదించడానికి లేదా కెరీర్ అవకాశాలను మెరుగుపరచడం కోసం. క్యాంపస్ లో ఉద్యోగ అవకాశాలు పేడ్ paid మరియు అన్-పేడ్ unpaid ఇంటర్న్షిప్పులు గా ఉంటాయి. ఈ ఇంటర్న్శిప్స్ వలన నిజమైన ఉద్యోగ అనుభవo వస్తుంది మరియు మీ భవిష్యత్ కెరీర్ కోసం మిమ్మల్లి మీరు సిద్ధం చేసుకోవడానికి సహాయపడుతుంది. యజమానులు సమయం వృధా కాకుండా ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొనే వ్యక్తిగా మిమ్మల్లి చూస్తారు తద్వారా మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరవాత ఉద్యోగం పొందటానికి మంచి అవకాశాలు ఉంటాయి. .3.పరిచయాలు …
ప్రతి విజయవంతమైన విద్యార్ధి కాలేజీ లో నేర్చుకోవలసిన ఆరు ప్రధాన విషయాలు Read More »
You must be logged in to post a comment.