ఎంబీఏ, పీజీడీఎంతో మంచి ఉద్యోగ అవకాశాలు.. లక్షల్లో జీతాలు

మేనేజ్‌మెంట్ కోర్సులకు యువతలో ఎంతో క్రేజ్! కారణం.. దేశ విదేశాల్లో లభిస్తున్న అవకాశాలే!! ఏదైనా డిగ్రీతో మేనేజ్‌మెంట్ పీజీలో చేరొచ్చు.ముఖ్యంగా ఇంజనీరింగ్+ మేనేజ్‌మెంట్ పీజీ పూర్తిచేసిన వారి కెరీర్ ఉజ్వలంగా ఉంటుందనే అభిప్రాయం ఉంది.  మేనేజ్‌మెంట్ పీజీ అనగానే గుర్తుకొచ్చే కోర్సులు.. ఎంబీఏ, పీజీడీఎం/పీజీపీఎం. ఈ రెండు కోర్సులు ఒకటే అని కొందరు.. కాదు వేర్వేరు అని మరికొందరు వాదిస్తారు. దాంతోపాటే ఎంబీఏలో చేరాలా..?! లేదా పీజీడీఎం/పీజీపీఎం ఎంచుకోవాలా అనే సందేహం విద్యార్థుల్లో మొదలవుతుంది. ఈ నేపథ్యంలో.. …

ఎంబీఏ, పీజీడీఎంతో మంచి ఉద్యోగ అవకాశాలు.. లక్షల్లో జీతాలు Read More »