Presiding Officer – Duties at a glance

Office of the Returning Officer – V 11 – Lawspet and 12 – Kalapet Returning Officer V : Thiru. M. Kandasamy, Deputy Collector Revenue(North), 9443407852 Assistant Returning  Officer (11- Lawspet) Thiru. M. Ganesan, Under Secretary, 9865027415 Assistant Returning  Officer (12- Kalapet) Thiru. Mathew Francis, Revenue Officer, 9677335433 Presiding Officer – Duties at a glance Distribution Centre – Pre Poll Day (05.04.2021) Know your Sector Officer and Assistant to SO – Their Mobile No’sKnow your First Polling OfficerCollect all the election materials, Covid Kit, etcCheck the EVM and VVPAT ID pertaining …

Read More

ఓటరు కార్డు

అయితే అన్నీ తెలిసిన సామాన్యుడిని సమయం లో గెలిపించ వచ్చు కూడా. 5 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఈ సువర్ణ అవకాశాన్ని అడ్డమైన సాకులతో ఆపకండి అరగంట అయినా ఆరు గంటలు అయినా కూడా సమయం కేటాయించుకుని ప్రతి ఒక్కరు ఓటు వేసి తీరాల్సిందే ఇలా చేయడం వల్ల మన దేశాన్ని పరిపాలించే వాడు గొప్పవాడు అవుతాడు కాబట్టి మంచి వాళ్ళని ఎన్నుకోవడంలో మనం కాస్త సమయం వెచ్చించి తప్పక ఓటమి వినియోగించుకోవాలి ఓటు వేయడానికి కావాలి. ఓటర్ కార్డు ఉంటేనే ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది సమాజంలోని చెడును మనం ఒకరిని తొలగించగల నా అనుకునే బదులు నేను సైతం నా ఓటు సైతం అనే సంకల్పాన్ని కలిగి ఉండాలి ఐదేళ్లకొకసారి మన కనీస బాధ్యతలు నిర్వర్తించడం మేలు కదా ఒకరోజు ఓటేస్తే పనులు అవుతాయి…

Read More