సంగీతం

మన శాస్త్రీయ సంగీతానికి,  విదేశాలకు వ్యత్యాసాలు ఉన్నాయా?   భారతీయులకే కాక ఐరోపా లో కూడా శాస్త్రీయ సంగీతం ఉన్నది. దాన్ని వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ అంటారు. రినైజన్స్ యుగంలో కళల పట్ల పెరిగిన అవగాహన, కొత్త కొత్త పోకడలు, అప్పటిదాకా మతపరమైన సంగీతం నించి విడి వడి స్వయం ప్రతిపత్తి గల కళ గా (secular art form) పరిణమించింది. మోజర్ట్ వంటి మహా కళాకారుడు (మన సంగీత మూర్తిత్రయం పుట్టిన సమయంలోనే ) పియానో లో అద్భుతమైన ఓపెరాలు (గేయ రూపకం) రూపొందించి బహుళ ప్రాచుర్యం పొందాడు. రొమాంటిక్ యుగంలో (18వ శతాబ్దం) లో బీతోవెన్, బాక్ వంటి వారు ఎన్నెన్నో అద్భుతమైన సంగీత రూపకాలని, ధోరణులను ప్రవేశ పెట్టారు. వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ లో ప్రధానమైన వాయిద్యాలు పియానో, వయోలిన్ ఇవి రెండూ…

Read More