వి.పి.సింగ్
వి.పి.సింగ్ (1931–2008) వి.పి.సింగ్ గారి పూర్తి పేరు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ , ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అలహాబాద్ దగ్గరలో ఉన్న ఒక చిన్న జమీందారు కుటుంబంలో జన్మించిన సింగ్ గారు తమ దగ్గర బంధువులు మండా సంస్థాన రాజ కుటుంబానికి దత్తత వెళ్లారు. దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థలలో పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు అభ్యసించారు. వి.పి.సింగ్ చిన్నతనం లో చాలా సిగ్గరి , రాజ సంప్రదాయం ప్రకారం గుఱ్ఱపు స్వారీ, ఖడ్గ యుద్ధం లో ప్రావీణ్యం సంపాదించారు. తండ్రి గోపాల్ సింగ్ తరువాత మండా సంస్థానానికి 27 ఏళ్ళు వయస్సు లో రాజుగా పట్టాభిషిక్తులయ్యారు. వి.పి.సింగ్ తండ్రి గారు భారత దేశం మొదటి ప్రధాన మంత్రి నెహ్రూ గారు మంచి స్నేహితులు. నెహ్రూ ఆహ్వానం మేరకు సింగ్ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీకి…
Read More
You must be logged in to post a comment.