బాణభట్టు

ప్రాచీన భారతదేశ సంస్కృత కవులలో బాణభట్టుది ప్రత్యేకస్థానం. ఇతను బీహార్ రాష్ట్రంలోని చాప్రాజిల్లాలోని ప్రీతికూటంలో జన్మించాడు. క్రీ.శ. 7 వ శతాబ్దానికి చెందినవాడు.
బాణుడు మొట్టమొదటి చారిత్రక కావ్య రచయిత. బాణోచ్ఛిష్టం జగత్ సర్వం – బాణుడు వర్ణించనిది ఈ లోకంలో లేదు అనే లోకోక్తి ఇది. ఈ కవి తల్లిదండ్రులు చిత్రభానుడు, రాజదేవి. ఈ కవి చిన్నతనంలోనే తల్లితండ్రులు మరణించటంతో దేశ సంచారం చేస్తూ అనేక మంది పండితులతో పరిచయం చేసుకుని ఆనాటి విద్యాపద్దతులు తెలుసుకుని తన అనుభవాన్ని పెంచుకున్నాడు. 13 శతాబ్ధాలుగా బాణభట్టు వాజ్ఙ్మయ రచయితగా అత్యున్నస్థానంలో ఉన్నాడు

బాణుడు అర్ధ, కామ, రాజనీతి, అలంకా శాస్త్రాలను అభ్యసించాడు. భారతదేశంలో పేరుపొందిన రాజులలో హర్షవర్ధనుడు ఒకడు. ఇతని రాజధాని స్థానేశ్వరం. హర్షవర్ధనుడు బాణభట్టుని తన ఆస్థానానికి ఆహ్వానించి ఆస్థానపండితుడిగా నియమించి గౌరవించాడు. తదుపరి కాలంలో బాణుడు హర్షచరిత్ర, కాదంబరి అనే అనే గ్రంధాలను రచించాడు. చండికా శతకం మరియు పార్వతీ పరిణయం అనే నాటకాన్ని కూడా రచించాడు.

వీటిలో హర్షచరిత్ర, కాదంబరి గ్రంథాలు అసంపూర్తిగా రచింపబడ్డాయి. తరువాత ఇతను కుమారుడు భూషణభట్టు ఈ రెండు గ్రంథాలను తండ్రిశైలిలోనే పూర్తిచేసి పండితుల ప్రశంసలు అందుకున్నాడు.

కాళిదాసు మహాకవి

సంస్కృత భాషలో కవికుల గురువు, ప్రపంచంలోనే ఆగ్రశ్రేణి కవులలో ఒకరుగా పరిగణించబడుతున్న మహాకవి కాళిదాసు. క్రీ.శ. ప్రధమార్ధం వాడని, 4 వ శతాబ్ధానికి చెందినవాడని విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఉజ్జయినీలోని విక్రమార్కుని ఆస్ధానంలో వాడని, భోజరాజు ఆస్థానంలో వాడని మరికొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఉజ్జయినీలోని విక్కమాదిత్యుని ఆస్థానంలోని నవరత్నాలలో ఒకడని చరిత్రకారులు భావిస్తున్నారు.

కాళిదాసు రచించిన కావ్యాలలో ప్రధానమైనవి ఋతు సంహారం, రఘువంశం, కుమారసంభవం, మేఘసందేశం. కాళిదాసు రచించిన నాటకాలు అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్ని మిత్రం, విక్రమోర్వశీయం. పురాకవీనాం గణన ప్రసంగే. కనిష్ఠికా ధిషిటత కాళిదాసః.అద్యాపి తత్తుల్య కావే రభావాత్. అనామికా సార్ధ వతీ టూవ.

మన చేతివ్రేళ్లలో ఉంగరపు వ్రేలును సంస్కృతంలో అనామిక (పేరులేనిది) అంటారు. ఆ వ్రేలు అనామిక అనడానికి కారణం పూర్వ మహాకవులను లెక్కపెడుతూ మొదట కాళిదాసు అని చిటికెన వ్రేలు ముడిచారట. అంత గొప్పకవి మరి కనిపించకపోవటం వలన ప్రక్కనున్న ఉంగరపు వ్రేలును ముడవటం కుదరలేదట. అందుచేత ఆ వ్రేలు అనామిక అయింది. భారతీయులు కాళిదాసు మహాకవికి ఇచ్చే గౌరవ స్ధానాన్ని ఈ శ్లోకం చాటుతుంది.

కాళిదాసు రచించిన మూడు ముఖ్యమైన నాటకాలు మాళవికాగ్నిమిత్రము విక్రమోర్వశీయము అభిజ్ఞాన శాకుంతలము వీటిలో అభిజ్ఞానశాకుంతలం అత్యంత ప్రాచుర్యము పొందిన నాటకము ఈ నాటకం ఆంగ్లంలోకి జర్మను లోకి కూడా అనువదించబడింది ఇలా అనువదించబడిన మొదటి కాళిదాసు రచన ఇది. మాళవికాగ్నిమిత్రము అగ్ని మిత్రుని యొక్క ప్రేమ గాధ ఇందులో అతని మిత్రుడు బహిష్కృతులు అయినా మాళవికను ఒక సేవ యొక్క ఛాయాచిత్రం చూసి ఆమెను ప్రేమించాడు ఈ విషయం తెలిసిన రాణి మాలికను కారాగృహ స్పందించింది కానీ విధి యొక్క లీలావిలాసం వల్ల చివరికి మాళవిక ఒక రాజు కుమార్తె అని తెలిసి వారిరువురు బంధానికి గల అడ్డంకులు తొలగిపోతాయి ఇలాయి కదా చెబుతుంది.

అభిజ్ఞాన శాకుంతలము దుష్యంత మహారాజు గూర్చి ఈ కథ చెప్పడం జరుగుతుంది దుష్యంతుని కి మహర్షి కలిగించి పెంచబడిన శకుంతల కనబడుతుంది అలా కలిసినప్పుడు ఇలా ప్రేమగా మారుతుంది ఆ తర్వాత కథల శాఖ శకుంతలను వివాహమాడెను చేస్తుంది వీటిలో దుష్యంతుడు కొన్ని పరిస్థితుల్లో శకుంతలను అక్కడే విడిచి రాజ్యానికి తిరిగి వెళ్ళవలసి వస్తుంది ఇలా ఈ అభిజ్ఞాన శాకుంతలము సాగుతుంది.

కాళిదాసు ఇతర కావ్యాలు కుమార సంభవం రఘు వంశం మేఘ సందేశం ఋతు సంహారం బాగా చెప్పుకోదగ్గది. కాళిదాసు కాలము కాళిదాసు క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దం నుంచి ఐదవ శతాబ్దం మధ్య కాలం వాడు కాళిదాసు యొక్క జీవితకాలం పై పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు చరిత్రకారుల్లో ఉన్నాయి. ఈ అభిప్రాయం ప్రకారం కాళిదాసు అగ్ని మిత్రుడు అశోకుడు రాజ్య పాలన గావించిన మధ్య కాలము నందు యాదవ కులం లో జీవించాడని వాదన.

మహాకవి కాళిదాసు సినిమా మహాకవి కాళిదాసు సినిమా సంస్కృత కవి కాళిదాసు గారి జీవిత కథ ఆధారంగా 1960వ సంవత్సరంలో తీయబడింది ఈ చిత్రంలో ఒక కమలాకర కామేశ్వర రావు గారు దర్శకత్వం వహించారు కాళిదాసు పాత్రను అక్కినేని నాగేశ్వరావు గారు పోషించారు నిజంగా ఈ చిత్రం చూడదగ్గది ఎస్వీ రంగారావు రేలంగి శ్రీరంజని రాజసులోచన సి.ఎస్.ఆర్ లింగమూర్తి సూరిబాబు కెవిఎస్ శర్మ సీతారం తారాగణం చేశారు పింగళి నాగేంద్రరావు కథ అందించారు పెండ్యాల నాగేశ్వరరావు ఈ చిత్రానికి సంగీతం అందించారు ఘంటసాల వెంకటేశ్వరరావు మాధవపెద్ది సత్యం పి.సుశీల పి.లీల పి జి కృష్ణవేణి తదితరులు నేపథ్య గానం చేశారు.

ఈ చిత్రంలో పాటలు కూడా చెప్పుకోదగ్గవి అవునులే అవునులే రసిక రాజు మని రాజ్యసభలో నన్ను చూడు నా కవనం చూడు వంటి పాటలు ఆకర్షించు పడ్డాయి. కాళిదాసు మేఘసందేశం కేవలం 111 శ్లోకాలతో కూడిన ఈ చిన్న కావ్యం కాళిదాసు రచనల్లో సంస్కృత సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని సంపాదించింది మేఘసందేశం లేదా మేఘదూతం సంస్కృతంలో మహాకవి కాళిదాసు రచించిన ఒక గొప్ప కావ్యం కాళిదాసు రచించిన కావ్యం అనే పేరు పొందిన మూడు కావ్యాలలో ఇది ఒకటి.

Rabindranath Tagore – Creator of Our National Anthem

 
 
Rabindranath Tagore, who wrote the National Anthem of India, was a man of numerous talents. He is referred to the world around as a Bengali artist, arranger, visual craftsman, Brahmo Samaj logician, writer, painter, and a dramatist.
 
Rabindranath Tagore was born on seventh May 1861 to Sarada and Debendranath Tagore, in the Jorasanko manor (family’s ancestral home) in Calcutta. He was the most youthful in the family. Having lost his mom at a youthful age and a traveller dad, he was raised by house cleaners and workers. An entrancing artist, a spellbinding writer, a thinker, an educationist, Rabindranath Tagore is the man who genuinely merits the honour of the world. This Bengali polymath was the first Non-European to be granted the Nobel Prize for his literary works. He had plenty of information on the different field of workmanship, writing and furthermore design. He is one of only a handful hardly any personages who remained by the kind of enormity, acing in each territory.
 
Rabindranath Tagore got his education from a state-funded school in East Sussex, England. His dad wanted him to be an attorney, attributable to which he was sent to England in the year 1878. He before long dropped out of University College in London and examined a couple of works of Shakespeare all alone. Having taken in the pith of English, Irish and Scottish music and writing, he got back to India and wedded Mrinalini Devi not long after. In the year 1901, Rabindranath Tagore additionally settled a test school at Shantiniketan in provincial West Bengal to offer training to understudies enlivened from Indian and Western customs. He committed his years to this school, which later in 1921 became Visva-Bharti University. Rabindranath Tagore likewise gave with a Knighthood grant in 1915, which he declined as a dissent after the Jallianwalla Bagh Massacre (Amritsar).

Rabindranath Tagore composed plenty of sonnets, books, and short stories. He began composing sonnets at the age of eight and by sixteen, he had distributed sonnets under a pseudo name, Bhanusimha. His senior sibling Dwijendranath was an artist and thinker while his sister Swarnakumari was a writer.

Rabindranath Tagore sought after his work with restored enthusiasm after his better half and kids died. Rabindranath Tagore’s books were the least recognized among his commitments. The books talked about the threats of patriotism among other important social indecencies. His epic ‘Shesher Kobita’ utilized cadenced entries and sonnets. Hardly any different well-known books of his are ‘Noukadubi’, ‘Jogajog’, ‘Chaturanga’, ‘Gora’ and ‘Ghare Baire’. With regards to sonnets, a couple of Rabindranath Tagore’s honourable works are ‘Sonar Tori’, ‘Balaka’, and ‘Gitanjali’. Actually, he won the Nobel Prize in Literature in 1913 for ‘Gitanjali’, his most popular assortment of sonnets. A portion of his well known short stories are ‘ Kshudita Pashan’, ‘Haimanti’, ‘Kabuliwala’ and ‘Atottju’.