విప్లవవీరులు – భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్

లాలా లజపత్ రాయ్ ని కొట్టినందుకు ప్రతీకారంగా లాహోర్ ఎస్పీపై కాల్పులు జరిపారు భగత్ సింగ్, ఆయన సహచరులు. ఎస్పీ బదులు అదనపు ఎస్పీ శాండర్స్ మరణించారు. ఆ సమయానికి తప్పించుకున్న భగత్ సింగ్ బృందం తర్వాత కొద్దికాలానికి దిల్లీ అసెంబ్లీలో భయపెట్టడానికి తక్కువ తీవ్రత గల బాంబు విసిరి దొరికిపోయింది. శాండర్స్ కేసును తిరగదోడిన ఆంగ్లేయ సర్కారు విచారించి… మరణశిక్ష విధించింది. తమను మామూలు నేరస్థులకు చేసినట్లుగా తాడుకు కట్టి ఉరితీయ వద్దని, రాజకీయ ఖైదీలం కాబట్టి నేరుగా తుపాకితో కాల్చి చంపండని ముగ్గురూ విజ్ఞప్తి చేశారు. ఆంగ్లేయ సర్కారు ఆ చివరి కోరిక తీర్చటానికి నిరాకరించింది. 1931 మార్చి 24 తెల్లవారుజామున భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులను ఉరితీయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. యావద్దేశం ఉడికిపోతోంది. అశక్తతతో రగిలిపోతోంది. ఏదైనా అనూహ్యం…

Read More

ఉప్పు సత్యాగ్రహం

ఉప్పు సత్యాగ్రహం అనగానే ఆంగ్లేయులు అవహేళన చేశారు. పిల్లచేష్టలంటూ పగలబడి నవ్వారు. కాంగ్రెస్ సీనియర్లు సైతం ఇదేం ఉద్యమమంటూ మహాత్ముడిని అనుమానించారు. వద్దని వారించారు. 61 ఏళ్ల ఆయన మాత్రం 386 కిలోమీటర్ల పాదయాత్రకు బయల్దేరారు. ఉప్పు ఉప్పెనలా మారితే… నవ్విన నోళ్లే మూతబడ్డాయి. వద్దన్నవారే వెంటవచ్చారు. గాంధీజీ ఉప్పును ఎంచుకోవటానికి నేపథ్యముంది. భారత్ నుంచి వివిధ ముడి సరకులు తీసుకొని లండన్ వెళ్లిన ఓడలు కొన్ని తిరిగివచ్చేప్పుడు ఖాళీగా రావాల్సి వచ్చేది. అలా రావటంతో నష్టమేగాకుండా… సముద్రంలో ఓడలకు ప్రమాదాలు జరిగేవి. వీటిని నివారించటానికి భారత్ లో విపరీతమైన మార్కెట్ గల ఉప్పును ఓడల్లో నింపి దిగుమతి చేయటం మొదలెట్టారు ఆంగ్లేయులు. లాభాలు ఆర్జించడానికి భారత్ లో ఉప్పు తయారీ, అమ్మకాలపైనా ఆంక్షలు, అధిక పన్నులు వేశారు. సామాన్యులను సైతం ఇబ్బంది పెట్టారు. గాలి, నీరు…

Read More

వి.పి.సింగ్

వి.పి.సింగ్ (1931–2008) వి.పి.సింగ్ గారి పూర్తి పేరు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ , ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అలహాబాద్ దగ్గరలో ఉన్న ఒక చిన్న జమీందారు కుటుంబంలో జన్మించిన సింగ్ గారు తమ దగ్గర బంధువులు మండా సంస్థాన రాజ కుటుంబానికి దత్తత వెళ్లారు. దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థలలో పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు అభ్యసించారు. వి.పి.సింగ్ చిన్నతనం లో చాలా సిగ్గరి , రాజ సంప్రదాయం ప్రకారం గుఱ్ఱపు స్వారీ, ఖడ్గ యుద్ధం లో ప్రావీణ్యం సంపాదించారు. తండ్రి గోపాల్ సింగ్ తరువాత మండా సంస్థానానికి 27 ఏళ్ళు వయస్సు లో రాజుగా పట్టాభిషిక్తులయ్యారు. వి.పి.సింగ్ తండ్రి గారు భారత దేశం మొదటి ప్రధాన మంత్రి నెహ్రూ గారు మంచి స్నేహితులు. నెహ్రూ ఆహ్వానం మేరకు సింగ్ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీకి…

Read More

అటల్ బిహారీ వాజపేయి

అటల్ బిహారీ వాజపేయి(1924–2018) భారత దేశ వికాస్ పురుషుడిగా ,భారత దేశ రాజకీయ బిష్మ పితామహుడు గా దేశవ్యాప్తంగా కీర్తింప బడుతున్న అటల్ బిహారీ వాజపేయి గారు మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ పట్టణంలో జన్మించారు, వీరి స్వస్థలం మాత్రం ఆగ్రా నగరం దగ్గర లో ఉన్న బాటేశ్వర్ గ్రామం. ప్రాథమిక నుంచి డిగ్రీ వరకు గ్వాలియర్ నగరంలో పూర్తి చేసి పోస్టుగ్రాడ్యుయేషన్ ను లక్నోలో పూర్తి చేశారు. చిన్నతనంలోనే ఆర్ ఎస్ ఎస్ పట్ల ఆకర్షితుడై సంఘ శాఖల్లో ప్రతి రోజు పాల్గొనేవారు. ఆర్య సమాజ్ , ఆర్ ఎస్ ఎస్ లలో రెండింటి భాద్యతలు స్వీకరించి అప్పగించిన పనిని ఏకాగ్రత తో పూర్తి చేశారు. ఆర్ ఎస్ ఎస్ సంఘ్ చాలక్ గురూజీ గోవల్కర్ గారి సూచనల మేరకు దీనా దయల్ ఉపాధ్యాయ గారితో కలిసి…

Read More

చంద్రశేఖర్

చంద్రశేఖర్ (1927–2007) చంద్రశేఖర్ గారి పూర్తి పేరు చంద్రశేఖర్ సింగ్ , ఇబ్రహీంపట్టి గ్రామం బలియా జిల్లా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జన్మించారు. చిన్నతనం నుంచే తెలివైన విద్యార్థి కావడంతో ప్రభుత్వం నుంచి ఉపకరవేతనాలతో డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్ విద్యను పూర్తి చేసి కొంత కాలం సోషలిస్టు పత్రికలో జర్నలిస్ట్ గా ఉద్యోగం చేశారు. వీరి రాజకీయ గురువు సోషలిస్టు దిగ్గజం ఆచార్య నరేంద్ర దేవ్ గారు విశ్వవిద్యాలయం లో కూడా వీరికి ఆచార్యులు. పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్న సమయంలో పెద్దల ఒత్తిడి వల్ల వివాహం చేసుకున్నారు. ప్రజా సోషలిస్టు పార్టీ తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పార్టీ విభాగానికి ప్రధాన కార్యదర్శి గా , రాజ్యసభ కు ఎన్నికయ్యారు. ఇందిరా గాంధీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ పార్టీ తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలను…

Read More

మొరార్జీ దేశాయ్

మొరార్జీ దేశాయ్(1896–1995) మొరార్జీ దేశాయ్ గారి పూర్తి పేరు మొరార్జీ రాంచోడ్జి దేశాయ్, దేశాయ్ గారు పూర్వ బొంబాయి ప్రొవిన్సులో ఉన్న బుల్సర్ జిల్లా భాదేలి గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి గారు గ్రామంలో పేరున్న పండితులు మరియు ఉపాధ్యాయులు. బొంబాయి లోని విల్సన్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి , ప్రతిష్టాత్మక ఇండియన్ సివిల్ సర్వీసు పరీక్ష లో ఉత్తీర్ణత సాధించి డిప్యూటీ కలెక్టర్ గా నియమితులయ్యారు, 1930లో జరిగిన గోద్రా అల్లర్ల కు జిల్లా అధికారిగా నైతిక బాధ్యత వహిస్తూ ఉద్యోగానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి గాంధీ గారికి ముఖ్య అనుచరులుగా కొనసాగారు1937లో బొంబాయి ప్రొవిన్సుకు ఎన్నికయ్యి రెవెన్యూ, హోం శాఖల మంత్రిగా పనిచేశారు, స్వాతంత్ర్య అనంతరం 1952లో బొంబాయి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్య 1956 వరకు కొనసాగారు. దేశాయ్ గారి…

Read More

వి.వి.గిరి

వి.వి.గిరి(1894–1980) వి.వి.గిరి గా పేరొందిన వరహగిరి వెంకటగిరి గారు ఒరిస్సాలో ఉన్న బరంపూర్ లో జన్మించారు. తల్లిదండ్రులు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. ఐర్లాండ్ దేశంలో న్యాయ విద్యను పూర్తి చేసి స్వదేశానికి తిరిగి వచ్చి కొంతకాలం న్యాయ వాదిగా పనిచేసారు. ఐర్లాండ్ లో చదువుతున్న సమయంలో గాంధీజీ ప్రేరణతో దేశ స్వాతంత్ర్య పోరాటం కోసం సంఘీభావం గా అక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహించారు. న్యాయవాదిగా కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీలో చేరారు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘాల తరుపున అనేక కార్మిక ఉద్యమాల్లో పాల్గొన్నారు, కార్మిక సంఘాల నాయకుడిగా మంచి గుర్తింపు తెచుకున్నారు. కార్మికుల తరుపున 1934లో కేంద్ర శాసనసభ కు పోటీ చేసి విజయం సాధించారు, 1937లో జస్టిస్ పార్టీ వ్యవస్థాపకుడు బొబ్బిలి రాజు మీద మద్రాస్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు.1946లో రెండో…

Read More

రిపబ్లిక్ డే తొలి పరేడ్ ఎప్పుడు జరిగింది, ఎన్ని మైళ్లు సాగింది

గణతంత్ర దినోత్సవం ఏంటి, దానిని ఎందుకు జరుపుకుంటారు? భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. తర్వాత 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలైంది. దీని ప్రకారం భారత్ ప్రజాస్వామ్య, సర్వసత్తాక, గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అందుకే, ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుంటారు. గణతంత్ర దినోత్సవం జరిపే సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైంది? దేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 26న 21 ఫిరంగుల సెల్యూట్ స్వీకరించడంతోపాటూ, భారత జాతీయ జెండాను ఎగురవేసి దేశాన్ని సంపూర్ణ గణతంత్ర దేశంగా ప్రకటించారు. ఆ తర్వాత నుంచి ప్రతి ఏటా అదే రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఆ రోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. భారత్ తన రాజ్యాంగాన్ని ఎప్పుడు స్వీకరించింది? భారత్ రాష్ట్రాల ఒక సంఘం. ప్రభుత్వ…

Read More

President’s Bodyguard (PBG)

Yes, the President of India does have a special, rather a unique security force, which is known as the President’s Bodyguard (PBG). Here is a photograph in which we may see that the president of India is seen presenting the Banner and Silver Trumpet to the President’s Bodyguard. President presents Silver Trumpet and Banner to President’s Bodyguards This is the main gate of the President’s Estate at Dehradun. Long back, for the first time, I had seen the President’s Bodyguard, with their horses and regalia here only. This is the…

Read More

Rajiv Gandhi

What is the complete story of assassination of Rajiv Gandhi? The plot was first hatched in October 1990 as the political tremors started in Delhi due to the constant fear of the V.P. Singh government falling and the return of the Rajiv Gandhi led Congress government. Image Above: LTTE Supremo Prabhakaran. Determined to prevent Rajiv Gandhi from returning to power fearing the reinduction of the IPKF (India Peace Keeping Force) that would break the network of LTTE (Liberation Tigers of Tamil Eelam) established in Tamil Nadu, the LTTE supremo Prabhakaran…

Read More

Kerala

Cleanest state of India. Kerala gets the first spell of rains in India. The richest Hindu temple in the world is located in Kerala. Padmanabhaswamy temple is the richest temple regarding gold and precious stones. Kerala is known for its pioneer in medication using Ayurveda as its treatment method. Kerala state has a female – to – male ratio higher than 0.99. Kerala has 1084 females per 1000 males with a rate of 1.084 which is higher than the national figure of 0.940. The state of Kerala consumes about 20% of the…

Read More

Pranab Mukherjee

Pranab was born in a Bengali family in Mirati, a village in the Bengal Presidency of British India (now in Birbhum district, West Bengal, India). Mukherjee’s father, Kamada Kinkar Mukherjee, was deeply involved in India’s struggle for independence from Great Britain in the first half of the 20th century. A longtime member of the Indian National Congress He attended the Suri Vidyasagar College in Suri (Birbhum), then affiliated to University of Calcutta. He subsequently earned MA degree in Political Science & History and LL.B. degree; both from University of Calcutta.…

Read More

Capitals of all states in India

Here is a map of New India. Do you know some states have more than 1 capital? YES!!! They have. The states having more than one capital are as follows: Goa, Jammu and Kashmir, Uttarakhand, Himachal Pradesh, Andhra Pradesh and Maharashtra. States and their capitals: 1 Andhra Pradesh Amaravathi, Visakhapatnam, Karnool 2 Arunachal Pradesh Itanagar 3 Assam Dispur 4 Bihar Patna 5 Chhattisgarh Raipur 6 Goa Panaji 7 Gujarat Gandhinagar 8 Haryana Chandigarh 9 Himachal Pradesh Shimla 10 Mizoram Aizwal 11 Jharkhand Ranchi 12 Karnataka Bangalore 13 Kerala Thiruvananthapuram 14…

Read More

Indian Prime Minister’s Residence

The Prime minister’s residence is 7 lok Kalyan Marg New Delhi . It is complex of 5 banglows . So 7, Lok Kalyan Marg (formerly 7, Race Course Road) is the official residence and principal workplace of the Prime Minister of India. Situated on Lok Kalyan Marg, New Delhi, the official name of the PM’s residence complex is Panchavati. It is spread over 12 acres of land, comprising five bungalows in Lutyens’ Delhi, built in the 1980s, which are Prime Minister’s office-cum-residence zone and security establishment, including one occupied by Special Protection Group (SPG) and another being a guest house, though all are collectively…

Read More

లాల్ బహదూర్ శాస్త్రి

మొరార్జీ దేశాయ్, లాల్ బహదూర్ శాస్త్రిల పేర్లు ప్రముఖంగా వినిపించినా పార్టీలో ఎక్కువ మద్దతు శాస్త్రి గారికే దక్కింది. మొరార్జీ దర్పం, సహనలేమి ఇందుకు కారణమని కొందరు అనుకున్నా, శాస్త్రిగారి లౌక్యం, మృదుస్వభావం, నీతి సరైన కారణాలని నమ్మిన వారూ లేకపోలేదు. శాస్త్రిగారి అందరినీ కలుపుకుపోయే గుణం పార్టీ ఐక్యతకు మంచిదని దాదాపు అందరూ అంగీకరించిన విషయం. మరో బలమైన అభ్యర్థి జగ్జీవన్ రామ్ ను మంత్రివర్గంలో చేర్చుకుని సంతృప్తి పరచటం జరిగింది. ఇది కామరాజ్ గారి రాజకీయ చతురతతోనే సాధ్యమైందని ప్రతీతి. అంతేకాక అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో సిండికేట్ అనబడే (కామరాజ్, అతుల్య ఘోష్, పాటిల్, నిజలింగప్ప, నీలం సంజీవరెడ్డి వంటి) బడా రాజకీయవేత్తల వర్గం శాస్త్రిగారు తమ ఒత్తిడికి తలొగ్గగల అవకాశాలున్నందున ఆయనకు మద్దతు తెలిపింది. తాత్కాలిక ప్రధాని అయిన గుల్జారీలాల్ నందా శాస్త్రిగారి పేరు ప్రతిపాదించినపుడు మొరార్జీ కాస్త ముభావంగానే…

Read More

Narendra Modi

Know Modi was an extremely brave student in his school days. He had to face many ordeals, but he never gave in. His school teacher talks about his bravery. As a teenager, Modi provided his services during the 1965 Indo-Pak War. He enthusiastically assisted the soldiers at the railway stations during their journey. During his late teenage years, he was deeply influenced by the Gypsy lifestyle. He kept travelling alone to unknown places. He even spent time with ‘sadhus’ in the Himalayas. Narendra Modi possesses a flair for photography and…

Read More

ఇందిరా గాంధీ

ఇందిరా ప్రియదర్శిని భారత దేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. 1917 నవంబర్ 19వ తేదీన అలహాబాదులో కాశ్మీర బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినది. తల్లి కమలా నెహ్రూ, తండ్రి జవహర్ లాల్ నెహ్రూ. నెహ్రూ భారత తొలి ప్రధానమంత్రిజవహర్ లాల్ నెహ్రు మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు రాష్ట్రపతిచేత ఎన్నుకోబడింది.ఇందిర ప్రియదర్శిని బెంగాల్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో చదివింది. ఇంగ్లండు లోని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం లోని సోమర్ విల్ కళాశాలలో చదివేటప్పుడు, స్వాతంత్ర్యం సంపాదించడంకోసం లండనులో స్థాపించబడిన ఇండియాలీగ్ లో 1930 లో చేరింది. తర్వాత లండన్ లోని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకునే సమయంలోనే, జర్నలిస్ట్ ఫిరోజ్ గాంధీతో పరిచయము క్రమంగా పరిణయానికి దారి తీసింది.…

Read More

కథక్

ఉత్తరదేశంలో ప్రసిద్ధి చెందిన శాస్త్రీయ నాట్యం కథక్. రాధాకృష్ణుల గాధలను ప్రదర్శించటం ద్వారా శృంగార రసాన్ని అందిస్తుంది. రాధాకృష్ణుల కథలను నృత్యరీతులుగ ఎక్కువగా ప్రదర్శించే ఈ నాట్యం కొంత శృంగారభావనలతో మిళితమై ఉంటుంది. ఈ నాట్యాన్ని లక్నో పాలకుడైన నవాబ్ వజీర్ ఆలీషా ఆదరించి అభివృద్ధి చేసాడు. స్త్రీ పురుషులు ఇద్దరూ కలసి ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు.పూర్వకాలంలో కథకులు పురాణాల నుంచీ ఇతిహాసాలకు చెందిన కథలను వేదికపై చెప్పడం లేదా పాడటం చేసేవారు. దీనికి కొంచెం నృత్యం కూడా తోడయ్యేది. ఈ కథకులకు ఈ విద్య తరతరాలకు వారసత్వంగా సంక్రమించింది. క్రీ.పూ 3 మరియు 4 వ శతాబ్దానికి సంబంధించిన సాహిత్యంలో ఈ కథకులకు సంబంధించిన ప్రస్తావన ఉంది.

Read More

ఒడిస్సీ నృత్యం

ఇది ఒరిస్సా రాష్ట్రానికి చెందినది మరియు భారతదేశపు శాస్త్రీయనృత్యాలలో ఒకటి.భారత ఈశాన్య రాష్ట్రమైన ఒడిషాలో పుట్టినది క్రీ.పూర్వం 2వ శతాబ్ధం నుండి ఈ నాట్యరీతి ప్రాచుర్యంలో ఉంది. శతాబ్దంలో జైన రాజైన ఖారవేలుని పరిపాలనలో ఒడిస్సీ ఎక్కువగా పోషింపబడి అభివృద్ధి చెందినది.చెందిన ఖారవేలుని కాలంనాటిదిగా చెప్పబడుతున్న ఒడిస్సీ నాట్యపు చిత్రపటం ఉదయగిరిలోని మంచాపురి గుహలో లభ్యమైంది. ఈ చిత్రంలో రాజు తన ఇద్దరు రాణులతో కూడి మహిళా బృందం సంగీతం పలికిస్తుండగా నాట్యకత్తె నృత్యప్రదర్శనను తిలకిస్తున్నట్లుగా చిత్రించబడి ఉందిఇది కూడా భరతుని నాట్యశాస్త్రం ఆధారంగా రూపొందినది. జగన్నాధుని ఆలయంలోని హహీరులు అనే స్త్రీలు దీనిని ప్రదర్శించేవారు. సంయుక్త పాణిగ్రహీ, కొలుచరణ్ మహాపాత్ర, గురుపంకజ్ చరణ్ దాస్ మొదలైన వారు దీనికి ఎంతో ప్రాముఖ్యత కలిగించారు. ఈ నాట్యం కూడా నాట్యశాస్త్ర సూత్రాలపై ఆధారపడి కూర్చబడింది. మొదట్లో దీనిని…

Read More

కథాకళి

కథాకళి అంటే నృత్యం ద్వారా ఒక నాటకాన్ని ప్రదర్శించడం. ఇది కేరళ రాష్ట్రానికి చెందిన నాట్యరూపం. ఇందులో నేత్రా చలనాలు, ఆహార్యం ప్రధానంగా నర్తిస్తారు. ఇందులో రామాయణం, మహాభారతం మొదలైన ఇతిహాసాల నుంచి మరియు పురాణాలనుంచి పాత్రలను ప్రదర్శిస్తారు. ఈ కళ వివిధ రకాలైన రంగులతో దేదీప్యమానంగా ఉంటుంది. కళాకారులు ధగ ధగ మెరిసే ఆభరణాలు, కిరీటాలు, దుస్తులతో ఆకట్టుకుంటారు. వివిధ రకాలైన పాత్రలకు అనుగుణంగాఅలంకరణ చేసుకుంటారు. మానవులు, దేవతలు, రాక్షసులు మొదలగు రూపాలను ప్రదర్శించడానికి తగిన దుస్తులను, అలంకరణ సామాగ్రిని వాడతారు. ఈ కళకున్న ప్రత్యేకత కళాకారులెవరూ నోరు తెరిచి మాట్లాడరు. కథనంతా హావ భావ ప్రకటనల తోనూ, చేతి సంజ్ఞలతోనూ ప్రకటిస్తారు. ముఖంలో కనిపించే చిన్న మరియు పెద్ద కదలికలు, కనుబొమలు, కను గుడ్లు, ముక్కు, చెంపలు, గడ్డం మొదలైన వాటిని సూక్ష్మంగా నేర్పుగా…

Read More

కూచిపూడి

కూచిపూడి నృత్యము, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఒక దక్షిణ భారతీయ నాట్యం. ఇది భారతదేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన నాట్యకళ. ఈ నాట్యం కృష్ణా జిల్లాలో దివి తాలూకాకు చెందిన కూచిపూడి గ్రామములో ఆవిర్భవించింది ఇది ఆంధ్రుల సాంస్కృతిక వైభవానికి చిహ్నం. దీనిని సిద్ధేంద్ర యోగి ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చాడు. ఈ నాట్యంలో అభినయానికి, భావప్రకటనకు ప్రాధాన్యం ఇస్తారు. ఇది సంగీతపరమైన నాటకకళ. క్రీ పూ 2వ శతాబ్దంలో ఈ ప్రాంతము లోని బ్రాహ్మణులు ఈ శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించటంతో దీనికి ఈ గ్రామం పేరు మీదుగా కూచిపూడి నృత్యం అని పేరు వచ్చింది శాతవాహనులు ఈ కళను ఆరాధించి పోషించారు. దశాబ్దాలుగా ఈ నాట్య ప్రదర్శనలు వైష్ణవారాధనకే అంకితమైనాయి. అందుకే ఈ రూపాన్ని భాగవత మేళ నాటకం అంటారు. అత్యంత పవిత్ర దేవాలయమైన ఆంధ్ర…

Read More

భరతనాట్యం

భరతనాట్యం దక్షిణ భారతేదేశపు ఒక శాస్త్రీయ నృత్య విధానం. భరతముని నాట్యశాస్త్రం ఆధారంగా రూపొందినది. ఇందులో అలరింపు, వర్ణం, పదం, తిల్లాన వంటి అంశాలుంటాయి. ఈ నాట్యం ఎక్కువగా దేవాలయాలలో ప్రదర్శించేవారు. భావం, రాగం, తాళం – ఈ మూడు ప్రాథమిక నృత్య కళాంశాలనూ భరతనాట్యం చక్కగా మేళవిస్తుంది. ఇందులో పలు నృత్య భంగిమలతో పాటు 64 ముఖ, హస్త, పాద కదలికలు ఉన్నాయి. సాధారణంగా భరతనాట్యంలో నియమాలు కఠినంగా ఉంటాయి. పురాతన దేవాలయాలలో శిల్పాలు భరతనాట్య భంగిమలలో అప్సరలు నాట్యం చేస్తున్నట్లుగా చెక్కబడి ఉన్నాయి. పూర్వకాలంలో దేవదాసీలు దేవాలయాలలో భరతనాట్యాన్ని ప్రదర్శించేవారు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలోని “తంజావూరు”లో ‘నట్టువన్నులు’ మరియు దేవదాసీలు ఈ కళకు పోషకులు. ఈ నృత్యంలో విస్తృతమైన భంగిమలు ఈ ధరించే వస్త్రాలు అత్యంత మనోహరం గా ఉండాలి. శృంగారమేఈ నృత్యానికి మూలం.…

Read More

National Symbols, India

National Flag ……………Three Color Flag ………………  National Emblem …………… Four Lions (Asoka Stupam)……………  National calendar…………… Saka calendar ……………Saka calendar National anthem …………… Janaganamana …………… Janaganamana National song…………… Vandemataram Vandemataram Oath of allegiance …………… National Pledge…………… National Pledge National Flower ……………Indian Lotus…………… National River ……………Ganga River……………  National Tree ……………Banyan …………… …………. National Animal ……………Royal Bengal Tiger……………  National Fruit ……………Mango …………………………….. National aquatic animal……………River dolphin ……………  National Bird……………Peacock…………… …………………. National Currence Symbol Rupees …………………………… 

Read More

India States, Capitals, Languages

State Andra Pradesh ………. Capital Hyderabad ………. Telugu and Urdu State Arunachal Pradesh ………. Capital Itanager ………. Miji, Apotanji, Merdukpen, Tagin,Adi, Honpa, Bangini-Nishi. State Assam ………. Capital Dispur ………. Assamese State Bihar ………. Capital Patna ………. Hindi State Chhattisgarh ………. Capital Raipur ………. Hindi State Goa ………. Capital Panaji ………. Marathi and Konkani State Gujarat ………. Capital Gandhinagar ………. Gujarati State Haryana ………. Capital Chandigarh ………. Hindi State Himachal Pradesh ………. Capital Shimla ………. Hindi and Pahari State Mizoram ………. Capital Aizawl ………. Mizo and English State Jammu & Kashmir ………. Capital Srinagar (Summer) ………. Kashmiri,Dogri, Urdu, Ladakhi, State ………. Capital Jammu (Winter) ………. Pahari,Punjabi and Dadri State Jharkhand ………. Capital Ranchi ………. Hindi State Karnataka ………. Capital Bangalore ………. Kannda State Kerala ………. Capital Trivandrum ………. Malayalam State Madhya Pradesh ………. Capital Bhopal ………. Hindi State Maharashtra ………. Capital Bombay…

Read More

బాణభట్టు

ప్రాచీన భారతదేశ సంస్కృత కవులలో బాణభట్టుది ప్రత్యేకస్థానం. ఇతను బీహార్ రాష్ట్రంలోని చాప్రాజిల్లాలోని ప్రీతికూటంలో జన్మించాడు. క్రీ.శ. 7 వ శతాబ్దానికి చెందినవాడు.బాణుడు మొట్టమొదటి చారిత్రక కావ్య రచయిత. బాణోచ్ఛిష్టం జగత్ సర్వం – బాణుడు వర్ణించనిది ఈ లోకంలో లేదు అనే లోకోక్తి ఇది. ఈ కవి తల్లిదండ్రులు చిత్రభానుడు, రాజదేవి. ఈ కవి చిన్నతనంలోనే తల్లితండ్రులు మరణించటంతో దేశ సంచారం చేస్తూ అనేక మంది పండితులతో పరిచయం చేసుకుని ఆనాటి విద్యాపద్దతులు తెలుసుకుని తన అనుభవాన్ని పెంచుకున్నాడు. 13 శతాబ్ధాలుగా బాణభట్టు వాజ్ఙ్మయ రచయితగా అత్యున్నస్థానంలో ఉన్నాడు బాణుడు అర్ధ, కామ, రాజనీతి, అలంకా శాస్త్రాలను అభ్యసించాడు. భారతదేశంలో పేరుపొందిన రాజులలో హర్షవర్ధనుడు ఒకడు. ఇతని రాజధాని స్థానేశ్వరం. హర్షవర్ధనుడు బాణభట్టుని తన ఆస్థానానికి ఆహ్వానించి ఆస్థానపండితుడిగా నియమించి గౌరవించాడు. తదుపరి కాలంలో బాణుడు…

Read More

కాళిదాసు మహాకవి

సంస్కృత భాషలో కవికుల గురువు, ప్రపంచంలోనే ఆగ్రశ్రేణి కవులలో ఒకరుగా పరిగణించబడుతున్న మహాకవి కాళిదాసు. క్రీ.శ. ప్రధమార్ధం వాడని, 4 వ శతాబ్ధానికి చెందినవాడని విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఉజ్జయినీలోని విక్రమార్కుని ఆస్ధానంలో వాడని, భోజరాజు ఆస్థానంలో వాడని మరికొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఉజ్జయినీలోని విక్కమాదిత్యుని ఆస్థానంలోని నవరత్నాలలో ఒకడని చరిత్రకారులు భావిస్తున్నారు. కాళిదాసు రచించిన కావ్యాలలో ప్రధానమైనవి ఋతు సంహారం, రఘువంశం, కుమారసంభవం, మేఘసందేశం. కాళిదాసు రచించిన నాటకాలు అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్ని మిత్రం, విక్రమోర్వశీయం. పురాకవీనాం గణన ప్రసంగే. కనిష్ఠికా ధిషిటత కాళిదాసః.అద్యాపి తత్తుల్య కావే రభావాత్. అనామికా సార్ధ వతీ టూవ. మన చేతివ్రేళ్లలో ఉంగరపు వ్రేలును సంస్కృతంలో అనామిక (పేరులేనిది) అంటారు. ఆ వ్రేలు అనామిక అనడానికి కారణం పూర్వ మహాకవులను లెక్కపెడుతూ మొదట కాళిదాసు అని చిటికెన వ్రేలు…

Read More

ఔరంగజేబ్

భారతదేశపు చిట్టచివరి మొగలాయి చక్రవర్తి ఔరంగజేబ్. షాజహాన్ పుత్రులలో మూడవవాడు, ఢిల్లీలో జన్మించాడు. ఇతనికి మతాభిమానం ఎక్కువ. దురహంకారి. సింహాసనం కోసం సొంత సోదరులను హతమార్చిన క్రూరుడు. ఇతని పెద్ద అన్న దారాషుకో ఆధ్యాత్మికపరుడు, పరమత సహనం కలవాడు. రాజ్యం కోసం అన్న దారా, తమ్ముడు మురాద్, ఇంకో అన్నతో చేతులు కలిపి తండ్రిమీదనే దండయాత్ర చేసి తండ్రిని కారాగృహంలో బంధిస్తాడు. దారాను, మురాద్ ను చంపిస్తాడు. ఇంకో అన్నను రాజ్యం నుండి తరిమివేసి 1658 సం.లో సింహాసం అధిష్టిస్తాడు. ఇతను సమర్ధుడైన పాలకుడే. కానీ హిందూమతం పట్ల విపరీత ద్వేషం కలవాడు. హిందువులను రకరకాలుగా హింసించేవాడు. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీనగరంలోని విశ్వనాధ దేవాలయాన్ని పడగొట్టించి ఆ రాళ్లతోనే మసీదును కట్టిస్తాడు. రాజ్యమంతటా ఉన్న హిందూ దేవాలయాలను పడగొట్టించాడు. హిందువులు జట్టు పెంచకూడదని శాసనం చేసి…

Read More