రెంటికీ చెడ్డ రేవడు – సామెత

రేవడు అంటే చాకలి లేదా రజకుడు. నది ఒడ్డున బట్టలు ఉతుక్కుంటున్నాడు. ఉతికిన బట్టలు ఎగువన తెరపగా ఉన్న చోట ఆరేసి మిగిలిన బట్టలు ఉతుక్కుంటున్నాడు. ఇంతలో దూరంగా నదకి ఉధృతంగా నీరు రావడం చూసి, గబగబా ఆరవేసిన గుడ్డలు తీయడానికి పరుగెత్తాడు. అతడు ఆరవేసిన బట్టలు సేకరించే లోపలే ఆ ధౌతవస్త్రాలు వరదనీటిలో కొట్టుకొని పోతున్నాయి. దిగువన ఉతకవలసిన బట్టలనైనా కాపాడుకొందామని కిందకు పరుగులు తీశాడు. అతనికంటే ముందే వరద ప్రవాహంలో అవీ కొట్టుకొని పోయాయి. దురదృష్టవంతుడు రెంటికీ చెడిన రేవడు(డి)అయ్యాడు. ఈ ఘటనే సామెత అయింది.

Read More

గొంతెమ్మ కోరికలు

పాండు రాజు మొదటి భార్య అయిన కుంతీ దేవి యొక్క వికృతి నామం గుంతి, గొంతీ. ఆ “గొంతీ” కి గౌరవ వాచకం గొంతి+అమ్మ = గొంతెమ్మ . కురుక్షేత్ర యుద్ధం సమయంలో , కర్ణుడితో ఆమె మాట్లాడే సమయాన ఆమె “కర్ణుడూ బ్రతకాలి, అర్జునుడూ బ్రతకాలి” అని కోరుకున్నది, కానీ అది అసంభవము, అయితే ఇద్దరిలో ఒకరే ఉండగలరు తప్ప ఇద్దరు ఉండాలి అంటే అది సాధ్య పడని పని అని కర్ణుడు చెపుతాడు. కాబట్టి సాధ్యపడని కోరికలను గొంతెమ్మ కోర్కెలు అని అంటారు “అవ్వా కావాలి , బువ్వా కావాలి ” అన్న జాతీయం కూడా ఈ కోవకు చెందినదే.

Read More

వి.పి.సింగ్

వి.పి.సింగ్ (1931–2008) వి.పి.సింగ్ గారి పూర్తి పేరు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ , ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అలహాబాద్ దగ్గరలో ఉన్న ఒక చిన్న జమీందారు కుటుంబంలో జన్మించిన సింగ్ గారు తమ దగ్గర బంధువులు మండా సంస్థాన రాజ కుటుంబానికి దత్తత వెళ్లారు. దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థలలో పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు అభ్యసించారు. వి.పి.సింగ్ చిన్నతనం లో చాలా సిగ్గరి , రాజ సంప్రదాయం ప్రకారం గుఱ్ఱపు స్వారీ, ఖడ్గ యుద్ధం లో ప్రావీణ్యం సంపాదించారు. తండ్రి గోపాల్ సింగ్ తరువాత మండా సంస్థానానికి 27 ఏళ్ళు వయస్సు లో రాజుగా పట్టాభిషిక్తులయ్యారు. వి.పి.సింగ్ తండ్రి గారు భారత దేశం మొదటి ప్రధాన మంత్రి నెహ్రూ గారు మంచి స్నేహితులు. నెహ్రూ ఆహ్వానం మేరకు సింగ్ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీకి…

Read More

అటల్ బిహారీ వాజపేయి

అటల్ బిహారీ వాజపేయి(1924–2018) భారత దేశ వికాస్ పురుషుడిగా ,భారత దేశ రాజకీయ బిష్మ పితామహుడు గా దేశవ్యాప్తంగా కీర్తింప బడుతున్న అటల్ బిహారీ వాజపేయి గారు మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ పట్టణంలో జన్మించారు, వీరి స్వస్థలం మాత్రం ఆగ్రా నగరం దగ్గర లో ఉన్న బాటేశ్వర్ గ్రామం. ప్రాథమిక నుంచి డిగ్రీ వరకు గ్వాలియర్ నగరంలో పూర్తి చేసి పోస్టుగ్రాడ్యుయేషన్ ను లక్నోలో పూర్తి చేశారు. చిన్నతనంలోనే ఆర్ ఎస్ ఎస్ పట్ల ఆకర్షితుడై సంఘ శాఖల్లో ప్రతి రోజు పాల్గొనేవారు. ఆర్య సమాజ్ , ఆర్ ఎస్ ఎస్ లలో రెండింటి భాద్యతలు స్వీకరించి అప్పగించిన పనిని ఏకాగ్రత తో పూర్తి చేశారు. ఆర్ ఎస్ ఎస్ సంఘ్ చాలక్ గురూజీ గోవల్కర్ గారి సూచనల మేరకు దీనా దయల్ ఉపాధ్యాయ గారితో కలిసి…

Read More

చంద్రశేఖర్

చంద్రశేఖర్ (1927–2007) చంద్రశేఖర్ గారి పూర్తి పేరు చంద్రశేఖర్ సింగ్ , ఇబ్రహీంపట్టి గ్రామం బలియా జిల్లా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జన్మించారు. చిన్నతనం నుంచే తెలివైన విద్యార్థి కావడంతో ప్రభుత్వం నుంచి ఉపకరవేతనాలతో డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్ విద్యను పూర్తి చేసి కొంత కాలం సోషలిస్టు పత్రికలో జర్నలిస్ట్ గా ఉద్యోగం చేశారు. వీరి రాజకీయ గురువు సోషలిస్టు దిగ్గజం ఆచార్య నరేంద్ర దేవ్ గారు విశ్వవిద్యాలయం లో కూడా వీరికి ఆచార్యులు. పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్న సమయంలో పెద్దల ఒత్తిడి వల్ల వివాహం చేసుకున్నారు. ప్రజా సోషలిస్టు పార్టీ తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పార్టీ విభాగానికి ప్రధాన కార్యదర్శి గా , రాజ్యసభ కు ఎన్నికయ్యారు. ఇందిరా గాంధీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ పార్టీ తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలను…

Read More

మొరార్జీ దేశాయ్

మొరార్జీ దేశాయ్(1896–1995) మొరార్జీ దేశాయ్ గారి పూర్తి పేరు మొరార్జీ రాంచోడ్జి దేశాయ్, దేశాయ్ గారు పూర్వ బొంబాయి ప్రొవిన్సులో ఉన్న బుల్సర్ జిల్లా భాదేలి గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి గారు గ్రామంలో పేరున్న పండితులు మరియు ఉపాధ్యాయులు. బొంబాయి లోని విల్సన్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి , ప్రతిష్టాత్మక ఇండియన్ సివిల్ సర్వీసు పరీక్ష లో ఉత్తీర్ణత సాధించి డిప్యూటీ కలెక్టర్ గా నియమితులయ్యారు, 1930లో జరిగిన గోద్రా అల్లర్ల కు జిల్లా అధికారిగా నైతిక బాధ్యత వహిస్తూ ఉద్యోగానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి గాంధీ గారికి ముఖ్య అనుచరులుగా కొనసాగారు1937లో బొంబాయి ప్రొవిన్సుకు ఎన్నికయ్యి రెవెన్యూ, హోం శాఖల మంత్రిగా పనిచేశారు, స్వాతంత్ర్య అనంతరం 1952లో బొంబాయి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్య 1956 వరకు కొనసాగారు. దేశాయ్ గారి…

Read More

వి.వి.గిరి

వి.వి.గిరి(1894–1980) వి.వి.గిరి గా పేరొందిన వరహగిరి వెంకటగిరి గారు ఒరిస్సాలో ఉన్న బరంపూర్ లో జన్మించారు. తల్లిదండ్రులు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. ఐర్లాండ్ దేశంలో న్యాయ విద్యను పూర్తి చేసి స్వదేశానికి తిరిగి వచ్చి కొంతకాలం న్యాయ వాదిగా పనిచేసారు. ఐర్లాండ్ లో చదువుతున్న సమయంలో గాంధీజీ ప్రేరణతో దేశ స్వాతంత్ర్య పోరాటం కోసం సంఘీభావం గా అక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహించారు. న్యాయవాదిగా కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీలో చేరారు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘాల తరుపున అనేక కార్మిక ఉద్యమాల్లో పాల్గొన్నారు, కార్మిక సంఘాల నాయకుడిగా మంచి గుర్తింపు తెచుకున్నారు. కార్మికుల తరుపున 1934లో కేంద్ర శాసనసభ కు పోటీ చేసి విజయం సాధించారు, 1937లో జస్టిస్ పార్టీ వ్యవస్థాపకుడు బొబ్బిలి రాజు మీద మద్రాస్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు.1946లో రెండో…

Read More

రిపబ్లిక్ డే తొలి పరేడ్ ఎప్పుడు జరిగింది, ఎన్ని మైళ్లు సాగింది

గణతంత్ర దినోత్సవం ఏంటి, దానిని ఎందుకు జరుపుకుంటారు? భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. తర్వాత 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలైంది. దీని ప్రకారం భారత్ ప్రజాస్వామ్య, సర్వసత్తాక, గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అందుకే, ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుంటారు. గణతంత్ర దినోత్సవం జరిపే సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైంది? దేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 26న 21 ఫిరంగుల సెల్యూట్ స్వీకరించడంతోపాటూ, భారత జాతీయ జెండాను ఎగురవేసి దేశాన్ని సంపూర్ణ గణతంత్ర దేశంగా ప్రకటించారు. ఆ తర్వాత నుంచి ప్రతి ఏటా అదే రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఆ రోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. భారత్ తన రాజ్యాంగాన్ని ఎప్పుడు స్వీకరించింది? భారత్ రాష్ట్రాల ఒక సంఘం. ప్రభుత్వ…

Read More

President’s Bodyguard (PBG)

Yes, the President of India does have a special, rather a unique security force, which is known as the President’s Bodyguard (PBG). Here is a photograph in which we may see that the president of India is seen presenting the Banner and Silver Trumpet to the President’s Bodyguard. President presents Silver Trumpet and Banner to President’s Bodyguards This is the main gate of the President’s Estate at Dehradun. Long back, for the first time, I had seen the President’s Bodyguard, with their horses and regalia here only. This is the…

Read More

Rajiv Gandhi

What is the complete story of assassination of Rajiv Gandhi? The plot was first hatched in October 1990 as the political tremors started in Delhi due to the constant fear of the V.P. Singh government falling and the return of the Rajiv Gandhi led Congress government. Image Above: LTTE Supremo Prabhakaran. Determined to prevent Rajiv Gandhi from returning to power fearing the reinduction of the IPKF (India Peace Keeping Force) that would break the network of LTTE (Liberation Tigers of Tamil Eelam) established in Tamil Nadu, the LTTE supremo Prabhakaran…

Read More

Kerala

Cleanest state of India. Kerala gets the first spell of rains in India. The richest Hindu temple in the world is located in Kerala. Padmanabhaswamy temple is the richest temple regarding gold and precious stones. Kerala is known for its pioneer in medication using Ayurveda as its treatment method. Kerala state has a female – to – male ratio higher than 0.99. Kerala has 1084 females per 1000 males with a rate of 1.084 which is higher than the national figure of 0.940. The state of Kerala consumes about 20% of the…

Read More

Pranab Mukherjee

Pranab was born in a Bengali family in Mirati, a village in the Bengal Presidency of British India (now in Birbhum district, West Bengal, India). Mukherjee’s father, Kamada Kinkar Mukherjee, was deeply involved in India’s struggle for independence from Great Britain in the first half of the 20th century. A longtime member of the Indian National Congress He attended the Suri Vidyasagar College in Suri (Birbhum), then affiliated to University of Calcutta. He subsequently earned MA degree in Political Science & History and LL.B. degree; both from University of Calcutta.…

Read More

Capitals of all states in India

Here is a map of New India. Do you know some states have more than 1 capital? YES!!! They have. The states having more than one capital are as follows: Goa, Jammu and Kashmir, Uttarakhand, Himachal Pradesh, Andhra Pradesh and Maharashtra. States and their capitals: 1 Andhra Pradesh Amaravathi, Visakhapatnam, Karnool 2 Arunachal Pradesh Itanagar 3 Assam Dispur 4 Bihar Patna 5 Chhattisgarh Raipur 6 Goa Panaji 7 Gujarat Gandhinagar 8 Haryana Chandigarh 9 Himachal Pradesh Shimla 10 Mizoram Aizwal 11 Jharkhand Ranchi 12 Karnataka Bangalore 13 Kerala Thiruvananthapuram 14…

Read More

సింగి నాదం -జీలకర్ర

ఇది ఒక తెలుగు సామెత. ఎప్పుడో చదివిన కథ. బ్రిటిషు వారు వర్తకమునకు మన దేశమున అనుమతి పొంది, మెల్ల మెల్లగా మన రాజుల అంతఃకలహాలను ఆసరా చేసుకొని వారి సూత్రం ఉందికదా “విభజించి పాలించు” దానితో వారు తగువులు పెంచి వారిని ఆశ్రయించేటట్టుగా తయారు చేసారు. దొరలు నెమ్మదిగా తమ సిపాయలను రాజుల కు ఇచ్చి, వారి రాజ భటులను తొలగించే పన్నాగం పన్నారు. దానితో రాజ భటులకు ఉపాధి లేక దొంగ తనాలు మొదలుబెట్టి ఊళ్లను దోచుకోవడం సాగించారు. వీరిని పిండారీలు అని పిలిచేవారు. వీరు పద్దితితో దోచుకోవడానికి వచ్చేటప్పుడు ఒక కొమ్ము బూర ఊదేవారు. (శృంగ నాదం ). ఈ నాదాన్ని విని ఊరి జనం పారిపోయేవాళ్లు. యధేచ్చగా దోపిడి కి అవకాశం కల్పించుకొనేవారు. ఇది ఇలా ఉండగా, విదేశీ వర్తకులు తమ…

Read More

Indian Prime Minister’s Residence

The Prime minister’s residence is 7 lok Kalyan Marg New Delhi . It is complex of 5 banglows . So 7, Lok Kalyan Marg (formerly 7, Race Course Road) is the official residence and principal workplace of the Prime Minister of India. Situated on Lok Kalyan Marg, New Delhi, the official name of the PM’s residence complex is Panchavati. It is spread over 12 acres of land, comprising five bungalows in Lutyens’ Delhi, built in the 1980s, which are Prime Minister’s office-cum-residence zone and security establishment, including one occupied by Special Protection Group (SPG) and another being a guest house, though all are collectively…

Read More

లాల్ బహదూర్ శాస్త్రి

మొరార్జీ దేశాయ్, లాల్ బహదూర్ శాస్త్రిల పేర్లు ప్రముఖంగా వినిపించినా పార్టీలో ఎక్కువ మద్దతు శాస్త్రి గారికే దక్కింది. మొరార్జీ దర్పం, సహనలేమి ఇందుకు కారణమని కొందరు అనుకున్నా, శాస్త్రిగారి లౌక్యం, మృదుస్వభావం, నీతి సరైన కారణాలని నమ్మిన వారూ లేకపోలేదు. శాస్త్రిగారి అందరినీ కలుపుకుపోయే గుణం పార్టీ ఐక్యతకు మంచిదని దాదాపు అందరూ అంగీకరించిన విషయం. మరో బలమైన అభ్యర్థి జగ్జీవన్ రామ్ ను మంత్రివర్గంలో చేర్చుకుని సంతృప్తి పరచటం జరిగింది. ఇది కామరాజ్ గారి రాజకీయ చతురతతోనే సాధ్యమైందని ప్రతీతి. అంతేకాక అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో సిండికేట్ అనబడే (కామరాజ్, అతుల్య ఘోష్, పాటిల్, నిజలింగప్ప, నీలం సంజీవరెడ్డి వంటి) బడా రాజకీయవేత్తల వర్గం శాస్త్రిగారు తమ ఒత్తిడికి తలొగ్గగల అవకాశాలున్నందున ఆయనకు మద్దతు తెలిపింది. తాత్కాలిక ప్రధాని అయిన గుల్జారీలాల్ నందా శాస్త్రిగారి పేరు ప్రతిపాదించినపుడు మొరార్జీ కాస్త ముభావంగానే…

Read More

Narendra Modi

Know Modi was an extremely brave student in his school days. He had to face many ordeals, but he never gave in. His school teacher talks about his bravery. As a teenager, Modi provided his services during the 1965 Indo-Pak War. He enthusiastically assisted the soldiers at the railway stations during their journey. During his late teenage years, he was deeply influenced by the Gypsy lifestyle. He kept travelling alone to unknown places. He even spent time with ‘sadhus’ in the Himalayas. Narendra Modi possesses a flair for photography and…

Read More

విశ్వనాధ సత్యనారాయణ

ఆధునిక యుగంలో మొదటి తెలుగు మహాకవి, జ్ఙానపీఠ్ అవార్డు అందుకున్న మహాకవి. కవిసామ్రాట్, పద్మభూషణ, కళాప్రపూర్ణ, డాక్టర్ బిరుదులతో సత్కరింపబడిన వాడు. 1966 నుండి 1976 వరకు ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి. కవిగా, కథకుడుగా, నవలా రచయితగా, నాటక కర్తగా, సాహిత్య విమర్శకుడుగా, మహావక్తగా, కావ్యగాయకుడుగా సుమారు 60 సంవత్సరాలపాటు తెలుగు ప్రజలను అలరించారు. కృష్ణాజిలా నందమూరు గ్రామంలో శోభనాద్రి, పార్వతమ్మ దంపతులకు 1895 సెప్టెంబర్ 10వ తేదీన జన్మించారు. విశ్వనాథ గారు రచించిన వాటిలో వేయి పడగలు నవలకు ఆంధ్ర విశ్వకళాపరిషత్ నిర్వహించిన పోటీలో బహుమతి రాగా, శ్రీమద్రామాయణ కల్పవృక్షమునకు 1970 సంవత్సరంలో జ్ఙానపీఠ అవార్డు వచ్చింది. స్వర్గానికి నిచ్చెనలు, చెలియలికట్ట, ఆంధ్రప్రశస్తి, కోకిలమ్మ పెళ్లి, కిన్నెరసాని పాటలు, ఏకవీర గిరికుమారుని ప్రేమగీతాలు, భ్రమరగీతాలు, మధ్యాక్కరలు విశ్వనాథగారి రచనలతో ప్రధానమైనవి. వరలక్ష్మీ త్రిశతి ఆయన వ్రాసిన విలాపకావ్యం.…

Read More

సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సి.నా.రే)

జ్ఙానపీఠ పురస్కార గ్రహీత, ప్రముఖ తెలుగు కవి, సినిమా గేయ రచయిత నారాయణ రెడ్డి. ఈయన 1931 నవంబర్ 15వ తేదీన కరీంనగర్ జిల్లాలోని హనుమాజీ పేటలో జన్మించారు. ఉస్యానియా యూనివర్శిటీలో విద్యాభ్యాసం సాగించి ‘‘ఆధునికాంధ్ర కవితత్త్వం పై పరిశోధనలు జరిపి ధీసిస్ వ్రాసినందువలన డాక్టరేట్ బిరుదు లభించినది. 1954సం .లోఈయన రచించిన నవ్వని పువ్వు 1954లో అజంతా సుందరి, కర్పూర వసంతరాయలు, నాగార్జునా సాగరము, రామప్ప వంటి సంగీత రూపకాలు, దివ్వెల మువ్వలు, విశ్వనాధుడు వంటి పద్యకావ్యాలు సాహిత్య విమర్శల ప్రశంసలు అందుకున్నాయి.br/> చలనచిత్ర రంగానికి 3,000 పైగా పాటలు వ్రాసి సుప్రసిద్ద గేయరచయితగా పేరుపొందారు. ఈయన కృతి విశ్వంభర (1981) మహాకావ్యంగా ఎంపిక కాబడి జ్ఙానపీఠ పురస్కారం లభించింది.ఉస్మానియా యూనివర్శిటీలో 1982 వరకు తెలుగు పీఠాధ్యక్షులుగానూ, 1982 నుండి 89 వరకు అధికార భాషా…

Read More

రాయ్రపోలు సుబ్బారావు

‘‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీతల్లి భూమి భారతిని’’అనే సుప్రసిద్ధ గేయాన్ని వ్రాసిన రాయ్రపోలు సుబ్బారావు 1914 సం.లో శాంతినికేతనంలో రవీంద్రనాథ్ టాగోర్ అంతేవాసిగా చదువుకున్నాడు. భావకవిత్వం ప్రారంభించి అశువుగా చెప్పసాగాడు. భజగోవిందం శ్లోకాలను, సౌందర్యలహరి శ్లోకాలను తెలుగులోనికి అనువదించాడు.ఉమర్ ఖయ్యాం రుబాయీలను ఇంగ్లీషు నుండి మధుకలశంగా తెలుగులోనికి అనువాదం చేశారు. ఈయన చేతిలో గోల్డ్ స్మిత్ రచన హెర్మిట్ ను లలిత గానూ టెనిసన్ రచన డోరాను అనుమతి గానూ తెలుగు కావ్యాలుగా రూపుదిద్దుకున్నాయి. తృణకంకణం ఈయన రచయించిన సొంత పద్యకావ్యం. ఇది అమలిన శృంగారం స్థాయినందుకున్నదని పండితుల అభిప్రాయం. జడకుచ్చులు, ఆంధ్రావళి, వనమాల ఇతని ఇతర ఖంఢ కావ్యాలు. మిశ్రమంజరికి కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. శ్రీలు పొంగి జీవగడ్డ అమరావతి పట్టణమున బౌద్దులు విశ్వవిద్యాలయములు స్థాపించునాడు అనే ఆంధ్ర ప్రశస్తిని కొనియాడుతూ వ్రాసిన…

Read More

ఇందిరా గాంధీ

ఇందిరా ప్రియదర్శిని భారత దేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. 1917 నవంబర్ 19వ తేదీన అలహాబాదులో కాశ్మీర బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినది. తల్లి కమలా నెహ్రూ, తండ్రి జవహర్ లాల్ నెహ్రూ. నెహ్రూ భారత తొలి ప్రధానమంత్రిజవహర్ లాల్ నెహ్రు మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు రాష్ట్రపతిచేత ఎన్నుకోబడింది.ఇందిర ప్రియదర్శిని బెంగాల్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో చదివింది. ఇంగ్లండు లోని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం లోని సోమర్ విల్ కళాశాలలో చదివేటప్పుడు, స్వాతంత్ర్యం సంపాదించడంకోసం లండనులో స్థాపించబడిన ఇండియాలీగ్ లో 1930 లో చేరింది. తర్వాత లండన్ లోని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకునే సమయంలోనే, జర్నలిస్ట్ ఫిరోజ్ గాంధీతో పరిచయము క్రమంగా పరిణయానికి దారి తీసింది.…

Read More

కథక్

ఉత్తరదేశంలో ప్రసిద్ధి చెందిన శాస్త్రీయ నాట్యం కథక్. రాధాకృష్ణుల గాధలను ప్రదర్శించటం ద్వారా శృంగార రసాన్ని అందిస్తుంది. రాధాకృష్ణుల కథలను నృత్యరీతులుగ ఎక్కువగా ప్రదర్శించే ఈ నాట్యం కొంత శృంగారభావనలతో మిళితమై ఉంటుంది. ఈ నాట్యాన్ని లక్నో పాలకుడైన నవాబ్ వజీర్ ఆలీషా ఆదరించి అభివృద్ధి చేసాడు. స్త్రీ పురుషులు ఇద్దరూ కలసి ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు.పూర్వకాలంలో కథకులు పురాణాల నుంచీ ఇతిహాసాలకు చెందిన కథలను వేదికపై చెప్పడం లేదా పాడటం చేసేవారు. దీనికి కొంచెం నృత్యం కూడా తోడయ్యేది. ఈ కథకులకు ఈ విద్య తరతరాలకు వారసత్వంగా సంక్రమించింది. క్రీ.పూ 3 మరియు 4 వ శతాబ్దానికి సంబంధించిన సాహిత్యంలో ఈ కథకులకు సంబంధించిన ప్రస్తావన ఉంది.

Read More

ఒడిస్సీ నృత్యం

ఇది ఒరిస్సా రాష్ట్రానికి చెందినది మరియు భారతదేశపు శాస్త్రీయనృత్యాలలో ఒకటి.భారత ఈశాన్య రాష్ట్రమైన ఒడిషాలో పుట్టినది క్రీ.పూర్వం 2వ శతాబ్ధం నుండి ఈ నాట్యరీతి ప్రాచుర్యంలో ఉంది. శతాబ్దంలో జైన రాజైన ఖారవేలుని పరిపాలనలో ఒడిస్సీ ఎక్కువగా పోషింపబడి అభివృద్ధి చెందినది.చెందిన ఖారవేలుని కాలంనాటిదిగా చెప్పబడుతున్న ఒడిస్సీ నాట్యపు చిత్రపటం ఉదయగిరిలోని మంచాపురి గుహలో లభ్యమైంది. ఈ చిత్రంలో రాజు తన ఇద్దరు రాణులతో కూడి మహిళా బృందం సంగీతం పలికిస్తుండగా నాట్యకత్తె నృత్యప్రదర్శనను తిలకిస్తున్నట్లుగా చిత్రించబడి ఉందిఇది కూడా భరతుని నాట్యశాస్త్రం ఆధారంగా రూపొందినది. జగన్నాధుని ఆలయంలోని హహీరులు అనే స్త్రీలు దీనిని ప్రదర్శించేవారు. సంయుక్త పాణిగ్రహీ, కొలుచరణ్ మహాపాత్ర, గురుపంకజ్ చరణ్ దాస్ మొదలైన వారు దీనికి ఎంతో ప్రాముఖ్యత కలిగించారు. ఈ నాట్యం కూడా నాట్యశాస్త్ర సూత్రాలపై ఆధారపడి కూర్చబడింది. మొదట్లో దీనిని…

Read More

కథాకళి

కథాకళి అంటే నృత్యం ద్వారా ఒక నాటకాన్ని ప్రదర్శించడం. ఇది కేరళ రాష్ట్రానికి చెందిన నాట్యరూపం. ఇందులో నేత్రా చలనాలు, ఆహార్యం ప్రధానంగా నర్తిస్తారు. ఇందులో రామాయణం, మహాభారతం మొదలైన ఇతిహాసాల నుంచి మరియు పురాణాలనుంచి పాత్రలను ప్రదర్శిస్తారు. ఈ కళ వివిధ రకాలైన రంగులతో దేదీప్యమానంగా ఉంటుంది. కళాకారులు ధగ ధగ మెరిసే ఆభరణాలు, కిరీటాలు, దుస్తులతో ఆకట్టుకుంటారు. వివిధ రకాలైన పాత్రలకు అనుగుణంగాఅలంకరణ చేసుకుంటారు. మానవులు, దేవతలు, రాక్షసులు మొదలగు రూపాలను ప్రదర్శించడానికి తగిన దుస్తులను, అలంకరణ సామాగ్రిని వాడతారు. ఈ కళకున్న ప్రత్యేకత కళాకారులెవరూ నోరు తెరిచి మాట్లాడరు. కథనంతా హావ భావ ప్రకటనల తోనూ, చేతి సంజ్ఞలతోనూ ప్రకటిస్తారు. ముఖంలో కనిపించే చిన్న మరియు పెద్ద కదలికలు, కనుబొమలు, కను గుడ్లు, ముక్కు, చెంపలు, గడ్డం మొదలైన వాటిని సూక్ష్మంగా నేర్పుగా…

Read More