డక్ డక్ గో సెర్చింజన్

గూగుల్ మనము ఏమీ సైట్లు వాడుతున్నాము అనేది ట్రాక్ చేస్తుంది. డక్ డక్ గో లో మనకు ఆ భయం అవసరం లేదు. గూగుల్ మనం వాడే ప్రతీ విషయం, వెతికే ప్రతి పదం కీ వర్డ్ ను సేవ్ చేసుకుంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా మీరు గూగుల్ లో వెతికిన ఒక వస్తువు వెంటనే మీ FB, TWITTER, INSTAGRAM లలో యాడ్లు వస్తుంటాయి. డక్ డక్ గో లో ఇలా జరగదు. గూగుల్ లో …

డక్ డక్ గో సెర్చింజన్ Read More »