డేటా సెంటర్స్ (data centres)
ఎందుకు డేటా సెంటర్స్ ఉన్నాయి అంటే, దీనికి ఒక కథ ఉంది, 9/11 అటాక్స్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాలు కుప్ప కూలిపోవడంతో, అందులో ఉన్న ఆర్ధిక సంబంధమైన సర్వర్ లు అగ్నికి ఆహూతయి పోయాయి. ఎన్నో కోట్ల నష్టం చూసారు. ఆర్ధిక మాంద్యం చూసారు ఎందుకంటే ఈ సర్వర్ లకు redundancy లేదా బాకప్ (backup ) లేవు. ప్రతి కంపెనీ కి సంబందించిన వివరాలు గల సర్వర్ లు ఇందులో ఉండేవి. ఎప్పుడయితే ఇటు వంటి దాడులు జరిగాయో అప్పుడే కొత్త ఆలోచన డేటా సెంటర్ లు ఉంచుకోవాలి అంటే ఇంకో కాపీ అనమాట. ఈ గూగుల్, ఫేస్బుక్ డేటాసెంటర్ లు ఊరికి దూరంగా కొన్ని వేల ఎకరాల స్థలంలో కడతారు. ఇందులో కొన్ని లక్షల సర్వర్ లు నిరంతరాయంగా 24*7*365 పని చేస్తాయి.…
Read More
You must be logged in to post a comment.