రైల్వే పరీక్ష ప్రణాళిక
వాస్తవానికి రైల్వే పరీక్షలకు దరఖాస్తులు లక్షల సంఖ్యలో వస్తాయి. పోటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైల్వే పరీక్షలకు హాజరుకావాలనుకునే వారు పక్కా ప్రణాళికతో సన్నద్ధమవ్వాలి. రైల్వే కొలువు లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ గ్రూప్ డీ, ఆర్ఆర్బీ జూనియర్ ఇంజనీర్(జేఈ), ఏఎల్పీ పరీక్షల గురించి సమగ్ర అవగాహన పెంచుకోవాలి. ఆయా పరీక్షల్లో రాణించేందుకు ఎగ్జామ్ టిప్స్… పరీక్షల సరళి..పరీక్ష రాయాలంటే.. పరీక్షా విధానం గురించి ముందుగా తెలుసుకోవాలి. అంటే ఎన్ని పేపర్లు, ఏఏ సబ్జెక్టులు, ఎన్ని మార్కులు, పరీక్షా సమయం, ఆబ్జెక్టివ్ విధానమా, డిస్క్రిప్టివ్ పద్ధతిలో పరీక్ష ఉంటుందో తెలుసుకొని దానికి అనుగుణంగా సిద్ధమవ్వాలి. అలాగే పరీక్ష దశలను, పరీక్షా విధానం, ఎన్ని సబ్జెక్టులు, ఎంత సిలబస్ ఉందో తెలుసుకోవాలి. సిలబస్..రైల్వే పరీక్షల్లో సాధారణంగా క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్…
Read More
You must be logged in to post a comment.