మనిషి ముఖ్యం…..స్టేటస్ కాదు

మా ఆవిడ సినిమాకి వెళదామంటే.. సరే అని వెళ్ళాం.టికెట్స్ తీసుకొని లోపలికి వెళుతుంటే.. ఎంట్రన్స్ డోర్ దగ్గర టికెట్స్ చింపుతూ ఉన్న గోపి గాడు నన్ను గుర్తు పట్టాడు. పలకరించుకున్నాక, మా ఆవిడకి పరిచయం చేశాను. ఇంటర్లో క్లాస్ మేట్ అని..! అయినా మీరు మటుకు చేసేది ఏమైనా పెద్ద కలక్టర్ ఉద్యోగమా ఏంటి….ఇప్పటి వరకు స్కూటర్ దాటి మరేం కొనలేదు” అంటూ భార్య దెప్పింది. సినిమా అయిపోయింది…… అతను పై ఫ్లోర్ లోని ఒక రూమ్ లోకి తీసుకెళ్లాడు. స్నేహితుడు ముఖ్యం. అతడి స్టేటస్ కాదు..ముఖ్యంగా చిన్ననాటి మిత్రులను ఎప్పుడూ చిన్నచూపు చూడకూడదు…” అంది ఒకింత కోపంగా…!!“ఎదుటివారిని చూడంగానే ఒక అంచనా వేయకండి.” మనిషి చూడానికి ఎలా వున్నా…. మీ కన్నా గొప్పవాడు కావచ్చేమో కదా….!!

Read More