జీవితంలో అత్యంత విలువైన 10 విషయాలు

1.సమయం చాలా విలువైనది. 2.ఆరోగ్యం ధనం కంటే విలువైనది. విద్యా ధనం అన్ని ధనముల కంటే ముఖ్యమైనది. 3.సమాజం లో చాలా చెడు ఉంటుంది. కావున గుడ్డిగా అనుకరణ చేయకూడదు. 4.ధనమూలమిదం జగత్. డబ్బు లేని రోజున ఇంట్లో వారు దగ్గరి బంధువులు వేరే విధంగా ప్రవర్తిస్తారు. 5.ఏదైనా కష్టం వచ్చినపుడే మన అసలైన శ్రేయోభిలాషులు ఎవరో తెలుసు కుంటాము. 6.సంపదలున్నవని గర్వ పడకూడదు. అవి చాలా చంచల మైనవి. ఏ క్షణమైనా మనలను విడచి వెళ్లిపోవచ్చు. 7.వైద్యులు, వైదికులు, వకీళ్లు -వీరితో తగాదా పెట్టుకుంటే మనమే నష్టపోతాము. 8.తల్లి దండ్రులను, పెద్దలను గౌరవించడం మన బాధ్యత. మనము వారిని సరిగా గౌరవించక పోతే మన పిల్లలే మనకు ముసలితనం లో పెద్ద శిక్ష వేస్తారు. 9.మన బల హీనతలను ఎవరికీ చెప్పకూడదు. 10.మన మంచి అలవాట్లే…

Read More

విషయాలు – మొహమాటం

1. భోజనం చేసినప్పుడు మొహమాట పడొద్దు. 2. దాహం వేసినప్పుడు ఎక్కడికైనా వెళ్లినప్పుడు మొహమాట పడకుండా మంచినీళ్లు అడిగి తాగాలి. 3. మనకి తలపోటు వచ్చినప్పుడు ఎవరైనా ఆగకుండా మాట్లాడితే మొహమాటపడకుండా ఏదో ఒక వంక చెప్పి వాళ్లని పంపి చేయాలి 4. మనకి నిద్ర సమయం వచ్చినప్పుడు ఎవరైనా ఫోన్ చేసి ఎక్కువ సేపు మాట్లాడితే రేపు మాట్లాడతాను అని మొహమాటం లేకుండా చెప్పేయాలి. 5. మన ఆరోగ్యం విషయం ఇంట్లో వాళ్లకి మొహమాటం లేకుండా చెప్పాలి. 6. పెళ్లి చేసుకునే విషయంలో మొహమాటపడకుండా నచ్చింది లేకపోతే నచ్చినది చెప్పాలి, లేకపోతే జీవితాంతం బాధపడాలి.

Read More

మాటలు – విలువలు

” నిండు కుండ తొణకదు” అని వినే ఉంటారు. మన మాటలు ఎంతో విలువైనవి అది మనం తక్కువ గా మరియు ఎక్కడ మాట్లాడాలో తెలుసుకోవాలి , లేదంటే మన మాటలకు విలువ ఉండదు. మనం అందరం విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాం. , కాని సరిగ్గా చూసినట్టు అయితే ఆయన అవతారమే మనకి ఎన్నో నేర్పిస్తుంది. పెద్ద చెవులు , చిన్న నోరు కి అర్ధం – మనం ఎక్కువ విని తక్కువ మాట్లాడాలి అని. అందుకే కొందరు అంటారు. ఆ దేవుడు మనకి రెండు చెవులు ఇచ్చి ఒకటే నోరు ఇచ్చారు అని. బహుశా అది నిజమేనేమో. పైగా, మనం ఎంత తక్కువ మాట్లాడితే మన శక్తి ( energy) ని కూడా అంత తక్కువ ఖర్చు అవుతుంది. తక్కువ మాట్లాడడం అనే కంటే అర్థవంతంగా మాట్లాడగలిగితే ఎక్కువ…

Read More