Real Love
Is not base on Romance, candle light dinners, and walks along the beach, It is based on Respect compromise and trust,
Is not base on Romance, candle light dinners, and walks along the beach, It is based on Respect compromise and trust,
There was once a blind women, who hated herself purely because she could not see. The only person she loved was her boy friend, as he was always there for her. She said that if she could only see the world, then she would marry him. One-day someone donated a pair of eyes to her …
Once upon a time a daughter complained to her father that her life was miserable and she didn’t know, how she was going to make it. She was tired of fighting and struggling all the time. It seemed just as one problem was solved, another one soon followed. Her father, a chef, took her to …
A psychology professor entered the classroom with a half a glass of water in his hand. The students expected the old common question ” was it half-empty or half-full, he asked them “how heavy is this glass of water”? The answers given by the student ranged from 50ml to 100ml. But the professor replied that …
Every minute someone leaves this world behind. We are all in “the line” without really realizing it. We never know how many people are before us. We can not move to the back of the line. We can not step out of the line. We can not avoid the line. So while we wait in …
When Valmiki completed his Ramayana, Narada wasn’t impressed. ‘It is good, but Hanuman’s is better’, he said. ‘Hanuman has written the Ramayana too!’, Valmiki didn’t like this at all, and wondered whose Ramayana was better. So he set out to find Hanuman. In Kadali-vana, grove of plantains, he found Ramayana inscribed on seven broad leaves …
What do you think life Is? May be Life is a race in your mind, I want to learn this, I want to learn that, I want to become like this, I want to become like that, I want to marry with this person or may be I want to buy a big bungalow-car, I …
We often look for self motivation from in and around us. There are lots of motivational resources available in this digital era. But the problem is we are missing something. We can’t stay motivated for longer period of time. These resources are not useful in long run. So ultimately these resources failed at some points …
ఆరోగ్యం మనం granted గా తీసుకునే అనేక విషయాల్లో ప్రధానమైనది ఆరోగ్యం. మనకి అది ఉన్నంతసేపు దాని గురించిన తలపు ఉండదు. అనారోగ్యం వచ్చాకే దాని విలువ తెలిసేది. ఆరోగ్యంగా ఉండడమే మనిషికి default state. కాబట్టి అది ఉంటే పెద్ద విషయం కాదు కానీ లేకపోతేనే పెద్ద విషయంలా అనిపిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, ఒత్తిడిని తగించుకుంటూ, మంచి జీవనశైలిని కలిగి ఉన్నా కూడా మనం అనారోగ్యం పాలు అవ్వచ్చు. అసలు మన తప్పేమీ లేకుండానే …
మన సంతోషానికీ, తృప్తికీ ఎల్లలు ఏర్పరుచుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఆ హద్దులు మీరితే ఎటువంటి సంతోషమైనా మనిషికి తృప్తిని ఇవ్వలేదు. చిల్లుపడిన బానలో ఎన్ని నీళ్ళు పోసినా నిలవనట్లే తృప్తి చెందలేని స్వభావం కలిగిన మనుషులకి ఏ సంతోషమూ దక్కదు. ” ఇది లేకపోతే నేను సంతోషంగా ఉండలేను ” అని కొన్ని అనవసరమైన కోరికలను కోరుకుంటాం మనం, అదే మనలోని లోపం. ఇలాంటి వారి మనసెప్పుడూ అసంతృప్తితో నిండిఉండి తన దగ్గరలేని వాటి గురించి …
భారతదేశంలో నున్న చట్టం ప్రకారం, అన్ని మెడికోలీగల్ కేసులకీ పోస్టుమార్టెమ్ చేస్తారు. అంటే – ఏ ఏ సందర్భాలలో మృతి అనుమానాస్పదమో, ఆయా కేసులలో. అంటే – రోడ్డు ప్రమాదాలు, విషం తీసికోవటం, ఆత్మహత్య, హత్య, అగ్నికి ఆహుతి కావటం, నీళ్ళలో మునిగి చనిపోవటం, బాంబు ప్రేలుడులు, వగైరా. చట్టం: ‘అనుమానాస్పద మృతి’ అన్నాము కదా! అనుమానం ఎవరికి? అంటే – ఆ మృతదేహాన్ని చూసిన డాక్టరుకు లేదా ఆ కేసును పర్యవేక్షిస్తున్న పోలీస్ అధికారికి, అనుమానం …
ఆత్మసంతృప్తి: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు. పైన సామెతలో చెప్పినట్లు మనకుకొన్ని సార్లు అన్నీ ఉన్నప్పటికీ మనకి ఇష్టమైన పని చేయలేక పోవడం వల్లనో లేక మరే ఇతర కారణాల వల్లనో మన జీవితంలో ఏదో మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ లో పడి ఉన్న ఆనందాలను చూడలేము. అలా కాకుండా మన మనసుకు నచ్చిన పని చేస్తూ, ఎవరినీ బాధ పెట్టకుండా అలా అని వారి చెప్పు చేతుల్లోనే నడవకుండా మనల్ని …
మానవునికి కోరిక, ఆశలు చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఉంటాయి. మంచిగ బ్రతకాలి అని తహ తహ లాడుతుo టాడు. ఇది సహజం. నమ్మకం అనేది ఒక వ్యక్తి పై ఆధార పడి ఉంటుంది. మీ పై మీకు నమ్మకం ఉన్నా ఒక్కోసారి విజయం రుచి చూడలేరు. ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా ఫలితం రాదు. కానీ అలాగని నిరుత్సాహం ఉండొద్దు. ముందుకే పోవాలి. ఇప్పటి పరిస్థితుల్లో ఒక రోజు ముగిసింది అంటే మనం విజయం సాధించినట్టే. అడుగడుగునా ఆటంకాలను …
అత్యంత జనసాంద్రత కలిగిన దేశంలో పుట్టి ఏ ఇబ్బందిలేకుండా బ్రతకటమే పెద్ద పోరాటం. మన దేశంలో ఉదయాన్నే లేచి పాల ప్యాకెట్ కోసం కూడా క్యూలో నిల్చోవాలి. పోనీ పరిస్థితులు మారి అంతా ఫోన్‌లోనే అయిపోతుంది అనుకున్నా, సంక్రాంతికి ఇంటికి వెళ్ళటానికి ట్రైన్ టికెట్ నుండి తిరుమల దర్శనం టికెట్ వరకూ అన్నీ నెలల ముందు బుక్ చేసుకుంటే కానీ దొరకని పరిస్థితి. అలాంటిది జీవితాన్ని మార్చుకునే ఒక అవకాశం దొరకటం ఎంత కష్టమో చెప్పేపని లేదు. …
మనిషి జీవితానికి పరమావధి: జ్ఞానం. జ్ఞాని ఎలా అవుతాడు? సత్యం తెలుసుకున్నపుడు. ఏది సత్యం? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ విశుధ్ధపరం స్వతస్సిధ్ధం నిత్యానందైకరసం ప్రత్యగభిన్నం నిరంతరం జయతి. (తైత్తిరీయోపనిషద్ నుండి) బ్రహ్మము సత్యము, అదియే జ్ఞానస్వరూపము, అది అనంతము. అలాగే అది శుధ్ధము, నిత్యము, పరము, స్వతసిధ్ధము అయినది. ఆనంద స్వరూపమైన బ్రహ్మము అభిన్నమైనది. బ్రహ్మము ఎల్లప్పుడూ ఉండేది, ఎల్లప్పుడూ జయము కలిగి ఉండేది. సత్యం: ఆది, మధ్యాంతములు లేనిది, శాశ్వతమైనది, సర్వ వ్యాపి, సర్వ శక్తివంతమైనది, నిర్వికారం, నిరాకారం, …
సంతోషం డబ్బులో లేదు. మనసులో ఉంది. అలాగని, సొమ్ము లేకపోతే జీవితం గడవదు. మనిషి జీవించడానికి ముఖ్యంగా..కూడు గూడు గుడ్డ. అవసరం. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నో కనీస అవసరాలు పెరిగాయి. వాటిని నెరవేర్చడం కోసం మనిషి నిరంతరం శ్రమిస్తున్నాడు. ఆర్ధికంగా రెండు జీవిత వర్గాలున్నాయి… వడ్డించిన విస్తరిలాంటి జీవితం మరియు స్వయం పోషక జీవితం తాతలు, తండ్రులు సంపాదించి ఇస్తే సుఖజీవనం సాగించేవారిది ‘వడ్డించిన విస్తరి.’ రెండో రకం స్వయం పోషక జీవితం. వీరు ఎంతో …
1.సమయం చాలా విలువైనది. 2.ఆరోగ్యం ధనం కంటే విలువైనది. విద్యా ధనం అన్ని ధనముల కంటే ముఖ్యమైనది. 3.సమాజం లో చాలా చెడు ఉంటుంది. కావున గుడ్డిగా అనుకరణ చేయకూడదు. 4.ధనమూలమిదం జగత్. డబ్బు లేని రోజున ఇంట్లో వారు దగ్గరి బంధువులు వేరే విధంగా ప్రవర్తిస్తారు. 5.ఏదైనా కష్టం వచ్చినపుడే మన అసలైన శ్రేయోభిలాషులు ఎవరో తెలుసు కుంటాము. 6.సంపదలున్నవని గర్వ పడకూడదు. అవి చాలా చంచల మైనవి. ఏ క్షణమైనా మనలను విడచి వెళ్లిపోవచ్చు. …
స్త్రీ పురుష సమాగమం దగ్గరనుండీ మొదలయ్యే ప్రాణి ఆవిర్భావం నుంచీ జీవి యొక్క అంత్యేష్టి వరకూ సాగే ప్రతీ దశా చాలా చిత్రంగా అనిపిస్తుంది . స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణను సూత్రంగా కట్టి ” వాంఛ ను ” తీవ్రంగా వారిలో కలగచేసి సుఖాన్ని ఎరగా ఉంచి తర్వాత తరానికి సృష్టిని కొనసాగేలా చేయడం ప్రకృతి యొక్క గొప్ప ఎత్తుగడ. కొన్ని కోట్ల పురుష కణాలలో ఒకటే స్త్రీ అండంతో జతకట్టి ఓ నూతన జీవిని …
1. భోజనం చేసినప్పుడు మొహమాట పడొద్దు. 2. దాహం వేసినప్పుడు ఎక్కడికైనా వెళ్లినప్పుడు మొహమాట పడకుండా మంచినీళ్లు అడిగి తాగాలి. 3. మనకి తలపోటు వచ్చినప్పుడు ఎవరైనా ఆగకుండా మాట్లాడితే మొహమాటపడకుండా ఏదో ఒక వంక చెప్పి వాళ్లని పంపి చేయాలి 4. మనకి నిద్ర సమయం వచ్చినప్పుడు ఎవరైనా ఫోన్ చేసి ఎక్కువ సేపు మాట్లాడితే రేపు మాట్లాడతాను అని మొహమాటం లేకుండా చెప్పేయాలి. 5. మన ఆరోగ్యం విషయం ఇంట్లో వాళ్లకి మొహమాటం లేకుండా …
స్త్రీలకి బొట్టూ , కాటుక , పువ్వులు పెట్టుకోవడం , గాజులు వేసుకోవడం ఇవ్వన్నీ వాళ్ళ పర్సనల్ ఛాయిస్ – అవి వాళ్ళ అలంకరణలో ఓ భాగం మాత్రమే. అవి వాళ్ళకి పెళ్ళి కాకమునుపు నుండీ వాళ్ళ జీవితంలో ఓ భాగంగా ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళ జీవితం మధ్యలో పెళ్ళి పేరిట ఒక మగవాడు ప్రవేశించి అతనేదో చనిపోతే అందుకు బాధపడడం , దుఖఃపడడం సహజం కానీ అతనేదో చనిపోయాడనే ఒక్క కారణం చేత స్త్రీ ఇవన్నీ …
” నిండు కుండ తొణకదు” అని వినే ఉంటారు. మన మాటలు ఎంతో విలువైనవి అది మనం తక్కువ గా మరియు ఎక్కడ మాట్లాడాలో తెలుసుకోవాలి , లేదంటే మన మాటలకు విలువ ఉండదు. మనం అందరం విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాం. , కాని సరిగ్గా చూసినట్టు అయితే ఆయన అవతారమే మనకి ఎన్నో నేర్పిస్తుంది. పెద్ద చెవులు , చిన్న నోరు కి అర్ధం – మనం ఎక్కువ విని తక్కువ మాట్లాడాలి అని. అందుకే కొందరు అంటారు. …
Because none of us have many years to live, and we can’t take along anything when we go, so we don’t have to be too thrifty. Spend the money that should be spent, enjoy what should be enjoyed, donate what you are able to donate DON’T WORRY about what will happen after we are gone, …
Found a very apt poem for all of us in our middle age…! Has been written in 18th century…. The Mirror (Edmund Burke 1729-1797, Irish Philosopher) I look in the mirror And what do I see A strange looking person That cannot be me. For, I am much younger And not nearly so fat As …
2).మనం సంతోషకరమైన క్షణాల్ని రికార్డు చేేయడంలో బిజీ అయిపోయి,వాటిని ఆస్వాదించడం మర్చిపోతున్నాం. 3).ఉన్నదానితో సంతోషపడాలి.. 4).ప్రస్తుత సమాజం.. 5).తల్లిదండ్రులు మనల్ని ఎంత ప్రేమగా చూసుకున్నారో,మనం కూడా వాళ్ళని అంతే ప్రేమగా చూసుకోవాలి.. 6).సమయం చాలా విలువైనది.. 7).అమ్మ ప్రేమ.. 8).జీవితం.. 9).మీరు విజయానికి ఎంత చేరువలో ఉన్నారో,మీకు తెలీదు..కాబట్టి ప్రయత్నిచడం ఎప్పటికి మానకండి.. 10).మీ సొంత దారిలో మీరు నడవండి..విజయం అదే వస్తుంది..
We as humans, go through a lot in our entire lifetime. We meet hundreds of people everyday. Every person we meet takes various forms. Some turn out to be good friends, some close or may be best friends, some turn out to be acquaintances and some remain strangers. Every person plays some role in your …
దేవుడు తెలివైనోడు. బాల్యంలో ఏ టెన్షన్ లేకుండా తిరుగుతుంటే, తీసి స్కూల్ లో వేస్తాడు. టెన్షన్ స్టార్ట్ అవుతుంది. స్కూల్ అయిపోయి కాలేజ్ లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే బాధ్యత గుర్తు చేస్తాడు. సరే జాబ్ చేస్తూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే డబ్బు మీద ఆశను పుట్టిస్తాడు. డబ్బు మోజులో పడి కొట్టుకుపోతుంటే, లాగిపెట్టి ఒకటి పీకి, ఆరోగ్యం జాగ్రత్త అని గుర్తు చేస్తాడు. శక్తి లేనప్పుడు మనల్ని చూసుకోవడానికి ఎవరుంటారు అనుకున్నప్పుడు భార్యని పంపిస్తాడు. సరే …
You must be logged in to post a comment.