Category: JOBS_RECRUITMENT NOTIFICATIONS
ఇంజనీరింగ్ విద్యార్థులకు జాబ్స్..డీఆర్డీఓలో 185 ఉద్యోగాలు..!
డీఆర్డీవో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 185 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో బీటెక్ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వారికి ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 185 ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలుత ఈ నోటిఫికేషన్ ద్వారా167 సైంటిస్ట్ బీ పోస్టుల్ని భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. తాజాగా వీటికి మరో 18 పోస్టుల్ని జతచేసి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు మే 22 నుంచి జూలై 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://rac.gov.in/ వెబ్సైట్లో చూడొచ్చు. అభ్యర్థులను గేట్ లేదా నెట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి నోటిఫికేషన్: DRDO ఉద్యోగ వివరాలు ఉద్యోగం…
Read More
You must be logged in to post a comment.