ఉద్యోగ ఇంటర్వ్యూల్లో అభ్యర్థులు సాధారణంగా చేసే తప్పులు

1. ఒక అంశం గురించి పూర్తిగా అవగాహనా లేకపోయినా ఆ విషయాన్ని లేవనెత్తి, తరువాత ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోవడం (దీనివల్ల ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కి అప్పటివరకు ఉన్న మంచి అభిప్రాయం పోతుంది). 2. తెలియని విషయాల్ని తెలిసినట్టు రెస్యూమే లో ఉంచడం. 3. ప్రశ్నని పూర్తిగా వినకుండా సమాధానం చెప్పడం. 4. తన పాత కంపెనీ ని తక్కువ చేసి చెప్పడం. మనజీరియాల్ రౌండ్ లో ముఖ్యంగ అడిగే ప్రశ్న “ఎందుకు పాత కంపెనీ ని వదిలి రావాలి అనుకొంటున్నావ్?”. ఈ ప్రశ్న కి సమాధానం చెప్పేటప్పుడు చాల జాగ్రత్త వహించాలి. మనం ఎప్పుడు పని చేస్తున్న కార్యాలయం ని తక్కువ చేసి చెప్పకూడదు. 5. తెలియని ప్రశ్నని నిజాయితీగా ఒప్పుకోవడం మంచిది. 6 . బాగా తెలిసిన విషయాన్నీఎక్కువ సమయం వెచ్చించి చెప్పడం…

Read More

ఇంటర్వ్యూ – సెల్ఫ్ ఇంట్రడక్షన్

ఇంటర్వ్యూ కి వెళ్ళే ముందు చాలా జాగ్రతగా మీ సీవి లేదా రేసుమే రాయండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒక కంపెనీకి వెళ్ళాక లేదా ఇంటర్వ్యూ ఆహ్వానం మేరకు మీరు వెళ్ళక ముందే HR వాళ్ళు స్క్రూటినీ చేస్తారు. అభ్యర్థి కంపెనీకి ప్రాజెక్ట్ కి సరిపోతాడ లేదా అని. సెల్ఫ్ ఇంట్రడక్షన్ చాలా సింపుల్ గా ఉండాలి. ముందు మీ పేరు చెప్పాలి, అంటే ఫుల్ నేమ్ మీ ఇంటి పేరుతో సహా. తర్వాత మీరు ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని కంపనీలో చేశారు అని ఒక దాని తరువాత ఒకటి వివరించాలి. మీ designation కూడా చెప్పండి. ఆయా కంపనీలో మీ జాబ్ రెస్పాన్సిబిలిటీ లు వివరించండి. చాలా క్లుప్తంగా చెప్పండి. సోది మాత్రం చెప్పకండి. IT బాషలో crisp and catchy అంటారు. ఎప్పుడు కూడా…

Read More