ఇంటర్‌తో జాబ్స్..

ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలున్నాయి. ముఖ్యంగా త్రివిధ దళాలైన.. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ల తోపాటు యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ క్రమం తప్పకుండా ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ ఉత్తీర్ణులకు ఉన్న ఉద్యోగాలు.. వాటి వివరాలు.. నేషనల్ డిఫెన్స్ అకాడెమీ అండ్ నేవల్ అకాడెమీఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ పరీక్షను యూపీఎస్సీ ఏటా రెండుసార్లు నిర్వహిస్తోంది. ఇందులో ఉత్తీర్ణులైనవారు పైలట్, బీటెక్, బీఎస్సీ, బీఏ కోర్సులు ఉచితంగా పూర్తిచేయడమే కాకుండా.. లెఫ్ట్‌నెంట్, సబ్ లెఫ్ట్‌నెంట్, ఫ్లైయింగ్ ఆఫీసర్ హోదాతో త్రివిధ దళాల్లో కొనసాగొచ్చు. ట్రేడ్ శిక్షణలో నెలకు * 21,000 స్టైఫండ్ లభిస్తుంది. * 35,000కుపైగా వేతనంతో కెరీర్ ఆరంభమవుతుంది.అర్హత: ఆర్మీ వింగ్: ఏ గ్రూప్‌లోనైనా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.ఎయిర్‌ఫోర్స్, నేవల్ వింగ్స్.. నేవల్ అకాడెమీ: మ్యాథ్స్, ఫిజిక్స్‌తో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు.ఎంపిక: రాత,…

Read More

పది, ఇంటర్‌తోనే సర్కారీ కొలువులెన్నో..!

చదువు ఏదైనా అంతిమ లక్ష్యం.. మంచి ఉద్యోగంలో చేరడమే. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగమైతే కెరీర్‌కు ఢోకా ఉండదు. ఉద్యోగ భద్రత, మంచి వేతనంతో పాటు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత విద్యఅభ్యసించిన వారికే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయనే అభిప్రాయముంది. వాస్తవానికి పదో తరగతి, ఇంటర్‌తోనే సర్కారీ కొలువు సొంతం చేసుకునే సువర్ణావకాశాలు ఎన్నో ఉన్నాయి. టెన్త్, ఇంటర్ అర్హతతో అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల గురించి తెలుసుకుందాం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..పోస్టల్ శాఖ :పోస్టల్ శాఖలో మెయిల్‌గార్డ్, పోస్టుమ్యాన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత పదోతరగతి ఉత్తీర్ణత. ఈ ఉద్యోగాలు సాధించిన వారికి నెలకు రూ.22 వేల వేతనంతో స్థానికంగానే పనిచేసే చక్కటి అవకాశ లభిస్తుంది. రాత పరీక్ష ద్వారా పోస్టుల భర్తీ చేపడతారు. గ్రామీణ్‌ డాక్ సేవక్ (జీడీఎస్)-బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), మెయిల్ డెలివరర్…

Read More

Top 10 Government Jobs After 10th & 12th Exam 2020

1.SCRA (SPECIAL CLASS RAILWAY APPRENTICE ) The Special Class Railway Apprentice (SCRA) program is one of the country’s first engineering colleges, and admissions have been hotly contested, with as many as 2,500,000 candidates[citation needed] taking the entrance examination, now conducted by Union Public Service Commission (UPSC), for about 42 seats. The examination comprises written tests in mathematics, physics, chemistry, English language, general knowledge, and a psychological test (mental ability). The selected candidates are called for an interview, which is followed by a medical examination.The Special Class Railway Apprentice (SCRA) program…

Read More