ఎలాన్ మస్క్

ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా ఎలాన్ మస్క్ ధనవంతుల జాబితాలో మొదటి స్థానానికి చేరుకున్నారు. టెస్లా, స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఆస్తి నికర విలువ… అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్‌ను సంపదను అధిగమించి 185 బిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ. 13,70,000 కోట్లకు చేరుకుంది. గురువారం టెస్లా షేర్ల ధరలు పైకి ఎగబాకడంతో ఎలాన్ మస్క్ అగ్రస్థానానికి చేరుకున్నారు. 2017 నుంచీ ఇప్పటివరకూ ఈ స్థానంలో జెఫ్ బెజోస్ కొనసాగారు. మస్క్ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా విలువ ఈ ఏడాది అమాంతం పెరగడంతో, బుధవారం దాని మార్కెట్ ధర తొలిసారిగా 700 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 51,80,000 కోట్లు) చేరింది. దాంతో టెస్లా కార్ కంపెనీ విలువ టొయోటా, ఫోక్స్‌వేగన్, హ్యుండాయ్, జీఎం-ఫోర్డ్‌ల కన్నా పెరిగింది. ఈ వార్తకు ఎలాన్ మస్క్ స్పందిస్తూ…

Read More

Mukesh Ambani

His nickname is Muku. His overall wealth is greater than the entire GDP of Belarus. He doesn’t like to celebrate his birthday (except his 50th). He accounts for approx 5% of our country’s GDP. He has more than doubled his wealth in the past 10 years. He gets approximately $31,202 richer every minute. He is a strict vegetarian and non-alcoholic person. He loves to watch movies. He owns more than 168 cars. He reaches office at noon and works till midnight. He is simple in his nature and dressing. He…

Read More