నోబెల్ బహుమతులు

నోబెల్ పురస్కారం… అంతర్జాతీయంగా ఎంతో పేరు, ప్రాధాన్యత వున్న అవార్డు . మానవ సమాజానికి ఉపయోగపడిన శాస్త్రవేత్తలకు ,స్వీడన్‌కు చెందిన ఆల్ర్ఫెడ్‌ నోబెల్‌ పేరు మీద 1901 నుంచి నోబెల్‌ బహుమతిని ఆరు రంగాల్లోఇస్తున్నారు. మెడిసిన్ / ఫిజియోలజీ , ఫిజిక్స్ ,కెమిస్ట్రీ,ఎకనమిక్స్, లిటరేచర్ ,శాంతి లో అవార్డు లు డిసెంబరు 10 న,స్టాక్ హోంలో ప్రతి సంవత్సరం ఇస్తారు. శాంతి బహుమతి బ్యాంకు ఆ ఫ్ స్వీడన్ ద్వారా ఇస్తారు భారతీయులు, భారత సంతతికి చెందిన వారు లేదా భారత పౌరసత్వం వున్న, ఇప్పటివరకు నోబెల్ పొందిన భారతీయులు : రవీంద్రనాథ్‌ టాగూర్‌, (1913): భారత దేశాని …

నోబెల్ బహుమతులు Read More »