నటులు 

Manoj Bajpai

Manoj Bajpai was born on 23 April 1969 (52 years old) in Belwa village, Bihar. Born in a Brahmin family, Manoj has five more siblings. They are married, they had 2 marriages in which the first marriage was not successful due to some reason, after Manoj married a Muslim woman (Shabana Raza) whose second name is also Neha. Both have a very lovely daughter named Ava Nayla. Manoj Bajpai is not needed in any introduction today, even after reaching the pinnacle of success, he likes to be simple, he does not consider himself a big man. early life…

Read More

యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌

షన్నూ అలియాస్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌.. యూట్యూబ్‌ రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్లకు పెద్దగా పరిచయం అ‍క్కర్లేని పేరు ఇది. యూట్యూబ్‌లో అతడు సృష్టించే రికార్డ్స్‌ మామూలుగా ఉండవు. పెద్ద హీరోల సినిమాలకు, వీడియోలకు రానన్ని వ్యూస్‌, లైకులు మనోడి వీడియోలకు వస్తాయి. షణ్ముఖ్‌ ఒక్క వీడియో పోస్ట్‌ చేశాడంటే.. అది ట్రెండింగ్‌లో ఉండాల్సిందే. అదీ అతడి క్రేజ్‌. మొదట్లో కామెడీ, డాన్స్‌ వీడియోలు పోస్ట్‌ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్‌ .. ఒకే ఒక వెబ్‌ సిరీస్‌తో ఫేమస్‌ అయిపోయాడు. అదే ‘ది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’. ఈ వెబ్‌ సిరీస్‌ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో పది ఎపిసోడ్స్‌కు 80 మిలియన్స్‌ పైగా వ్యూస్‌ వచ్చాయి. ది సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ కంటే ముందు షణ్ముఖ్‌ కొన్ని వెబ్‌ సిరీస్‌లలో నటించాడు. కానీ ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. ఈ సూప‌ర్ సిరీస్‌తో…

Read More

అజిత్ కుమార్ సుబ్రమణ్యం

అజిత్ గారి కుటుంబం సాధారణ మధ్యతరగతి కుటుంబం, సినీ పరిశ్రమతో ఎటువంటి సంబంధం లేని కుటుంబం. అజిత్ చిన్న తనంలో చదువు మీద కన్న క్రీడలు ,బైక్స్ మీద ఆసక్తి ఉండటంతో 10వ తరగతి తరువాత చదువుకు స్వస్తి పలికి ఆటోమొబైల్స్ రంగంలో అడుగుపెట్టారు, కానీ తన సోదరుల ఉన్నత విద్య కోసం ఆర్థికంగా అండగా నిలిచారు. ఆటోమొబైల్స్ రంగంలో ఉంటూనే వస్త్ర పరిశ్రమలో చిన్న తరహా వ్యాపారిగా జీవితాన్ని ప్రారంభించారు, కానీ తనకు కావల్సిన వారే వ్యాపారం లో మోసం చేయడంతో వ్యాపారంలో దివాళా తీశారు ,ఇది ఆయన మొదటి జీవిత పాఠంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వ్యాపారంలో వచ్చిన నష్టాలను పూడ్చడానికి మోడలింగ్ రంగంలోకి ప్రవేశించారు, మోడలింగ్ రంగంలో మంచి గుర్తింపు మరియు ఆదాయం రావడంతో అప్పులు తీర్చేశారు. మోడల్ గా ఉంటూనే బైక్…

Read More