A Man with Midas Touch- MS Dhoni

MS Dhoni, also known as Mahi, Captain Cool, the best wicketkeeper in the world, is the hero of India and has made Indian proud. In his captaincy, India won the 2011 World-Cup.  At the last moments of Final match between India and Sri Lanka on 2nd April 2011, India only 43 runs to win in 50 balls. The pair, MS Dhoni and Yuvraj Singh proceeded at a fair clip and with Yuvraj on 21, Nuwan Kulasekara od Sri Lanka ran into the bowl to Mahi. After some time, there were 11 balls to go and only 3 runs needed for victory. Dhoni looked around, settled down serenely, then with an unexpected viciousness in his swing, launched into Kulasekhara with a trademark helicopter shot. And then India won the World Cup in 2011. Happy birthday to this epic cricketer!

His has been an astounding story that has the additional stardust of a biopic that made in excess of 100 crores in the cinematic world. Dhoni drove India to its maiden and just (as of not long ago) World Twenty20 title triumph at South Africa in 2007. Later in 2011, he tied down a splendid run-pursue against Sri Lanka and helped his side secure the World Cup at Mumbai. In 2013, he and his men held onto the ICC Champions Trophy in England. The cup of happiness had genuinely overflowed.

More than those epochal triumphs and the numbers he scratched – driving India in a record 199 ODIs (winning 110 and losing 74) and steering the crew in 72 Twenty20 Internationals (41, 28) – what remains is the self-conviction and certainty that he instilled into the Men dressed in Blue. Until his administration intuition came into the show, Indians were surrendered to get nostalgic just about the 1983 World Cup win built by Kapil Dev’s men. Presently we have 2007 and 2011 additionally in our rundown of restricted overs’ pinnacles.

Dhoni has been a finished bundle in ODIs and Twenty20Is. Fortunately, he is as yet accessible as a player and Virat Kohli can doubtlessly incline toward his ancestor for initiative sources of info. Later on, another BCCI official statement may break the report about his retirement as an ODI player. Up to that point, the time has come to praise a really one of a kind cricketer. Furthermore, as the colloquialism goes – a legend never resigns, the recollections remain. He truly has Midas touch.

Now the talented wicketkeeper, the captain has announced his retirement, the BCCI gave an official statement and the world found a workable pace India’s most prominent constrained overs’ captain had chosen to surrender his captaincy. Ordinary of the man, who puts stock in offering striking expressions with the bat and other cricketing deeds on the turf, however, would prefer to remain mum off the field, his venturing down from the position of authority was spread into the data parkway by the BCCI.

There is most likely an example to the way Dhoni times his ‘I-take-your-leave’ moves – saturated with mystery and handed out with bits of shock. In December 2014, he resigned from Tests after the Melbourne game against Australia. A post-coordinate question and answer session in which he fronted up to the media in his standard ‘chief’ symbol was trailed by an official statement expressing that he had resigned from the game’s longest organization. Be it hammering helicopter sixes or saying goodbye, Dhoni most likely springs to the brain.

Dhoni Retired: అంతర్జాతీయ క్రికెట్‌కి మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్

భారత్‌కి కెప్టెన్‌గా 2007లో టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ అందించిన ధోనీ.. ఈరోజు 15-08-2020 ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పేశాడు. ఐపీఎల్‌ 2020 సీజన్‌కి కొద్దిరోజుల ముందు ధోనీ ఈ నిర్ణయం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

MS Dhoni టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కి శనివారం 15-08-2020 through Instagram post “Thanks a lot for ur love and support throughout.from 1929 hrs consider me as Retired” రిటైర్మెంట్ ప్రకటించాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆఖరిగా భారత్ తరఫున మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. దాదాపు ఏడాదికాలంగా క్రికెట్‌కి దూరంగా ఉండిపోయాడు. ఈ క్రమంలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ని కూడా చేజార్చుకున్న ఈ మాజీ కెప్టెన్ ప్రస్తుతం చెన్నైలో ఐపీఎల్ 2020 సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. రాంచీ నుంచి ఛార్టర్డ్ ప్లైట్‌లో శుక్రవారం అక్కడికి వెళ్లిన ధోనీ.. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్‌కి హాజరైన గంటల వ్యవధిలోనే రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. His friend Raina also annouced retirement on the same day after his announcement.

ఆ ఐదు నిర్ణయాలు.. ధోని ఏంటో చెప్తాయి

5 Bold Decisions Of Dhoni That Shocked Everyone But Won India Matches - Sakshi

మహేంద్రసింగ్‌ ధోని.. ఎప్పటినుంచో తన  రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు శనివారం(ఆగస్టు 15)తో తెరదించాడు. టెస్టుల నుంచి 2014లోనే తప్పుకున్న ధోని అప్పటి నుంచి వన్డే, టీ 20ల్లో కొనసాగుతున్నాడు. 2017లో కెప్టెన్‌ స్థానం నుంచి పక్కకు తప్పుకొన‍్న ధోని ఆటగాడిగా కొనసాగాడు. 2019 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరిసారిగా కనిపించిన ధోని మళ్లీ జట్టులోకి రాలేదు. ఆలోగా కరోనా వైరస్‌ విజృంభణతో క్రికెట్‌ సిరీస్‌లు వాయిదా పడడం జరిగింది. దుబాయ్‌ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి ఆరంభం కానున్న ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ధోని రాణించి మళ్లీ టీమిండియా జట్టులో చూడాలని అతని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. కానీ ధోని తన అభిమానులందరిని షాక్‌కు గురిచేస్తూ ఆగస్టు 15 శనివారం.. 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు​ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

అంతే.. ఇక ధోని మెన్‌ ఇన్‌ బ్లూలో కనిపించడనే విషయాన్ని అతని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అలా క్రికెటలో ధోని శకం నిరాడంబరంగా ముగిసింది.మరి అలాంటి ధోని.. కెప్టెన్సీ ప్రతిభకు ఉదాహరణగా నిలిచిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యర్థి జట్లపై వ్యూహ ప్రతివ్యూహాలు పన్నడంలో, ఎక్కడా సంయమనం కోల్పోకుండా మైదానంలో ప్రశాంతంగా జట్టును నడిపించడంలో అతనికి అతనే సాటి. ఈ నేపథ్యంలో అతను తీసుకున్న చాలా నిర్ణయాలు.. కెప్టెన్‌గా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాయి. వాటిలో ఒక ఐదింటిని ఇప్పుడు మనం ఒకసారి గుర్తుచేసుకుందాం.


2007 టీ20 వరల్డ్‌ కప్‌ :
అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా 2007 మొదటి టీ20 ప్రపంచకప్‌లో లీగ్‌ దశ దాటితే గొప్ప అని అంతా భావించారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ ధోని నాయకత్వంలోని భారత యువజట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడింది. పాక్‌పై గెలిస్తే అభినందనలు.. ఓడితే చెప్పులు దండలు పడడం ఖాయం. ఒకవైపు మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. దీంతో విజయం భారత బౌలర్లపై పడింది. పాక్‌ విజయానికి 13 పరుగులు కావాలి. మిస్మా-ఉల్‌-హక్‌ 37 పరుగులతో అప్పటికే క్రీజులో పాతుకుపోయాడు.. టీమిండియా బౌలర్లలో హర్భజన్‌, జోగిందర్‌ శర్మలకు ఒక్కో ఓవర్‌ మిగిలి ఉంది.

ఇక్కడే ధోని కెప్టెన్‌గా తన తెలివిని ప్రదర్శించాడు. ఎందుకంటే అంతకుముందు భజ్జీ వేసిన 17వ ఓవర్లో మిస్బా మూడు సిక్స్‌లు కొట్టాడు. అందుకే సీనియర్‌ బౌలర్‌ హర్భజన్‌ను కాదని జోగిందర్‌ శర్మకు బంతిని ఇచ్చాడు. జోగి వేసిన మొదటి బంతి వైడ్‌గా వెళ్లింది.. రెండో బంతి డాట్‌ బాల్‌గా పడింది. ఒక మూడో బంతిని మిస్బా షార్ట్‌ ఫైన్‌లైగ్‌ మీదుగా బంతిని గాల్లోకి లేపాడు.. అక్కడున్నవారంతా అది సిక్స్‌ అని భావించారు. కానీ బంతి అనూహ్యంగా శ్రీశాంత్‌ చేతిలో పడింది. ఇంకేముంది… టీమిండియా ఖాతాలో మొదటి టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ పడింది. ఇదే కెప్టెన్‌గా ధోని మొదటి విజయానికి భీజం పడింది.

గంగూలీ, ద్రవిడ్‌ల తొలగింపు :
టీమిండియాకు 2007 టీ20 ప్రపంచకప్‌ను సాధించిపెట్టిన ధోని కొద్ది రోజుల్లోనే వన్డే కెప్టెన్‌గానూ ఎంపికయ్యాడు. 2008లో ఆస్ట్రేలియా, శ్రీలంకతో జరిగిన ట్రై సిరీస్‌( కామన్‌వెల్త్‌ బ్యాంక్‌ సిరీస్‌)కు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని అప్పటి బీసీసీఐ సెక్రటరీ నిరంజన్‌ షా దగ్గరకు వెళ్లి మన ఫీల్డింగ్‌లో సమూల మార్పులు అవసరం ఉందని , జట్టులో యువకులు ఉంటే బాగుంటుందని.. అప్పుడే ఫీల్డింగ్‌ ప్రమాణాలు మెరుగవుతాయని తెలిపాడు. దీంతో పరోక్షంగా దిగ్గజ క్రికెటర్లు గంగూలీ, ద్రవిడ్‌లు ఈ సిరీస్‌ నుంచి తప్పుకునేందుకు కారణమైన ధోనిని అప్పట్లో తప్పుబట్టారు. కానీ అనూహ్యంగా ధోని సేన తొలిసారి ఆసీస్‌ గడ్డపై ట్రై సిరీస్‌ను గెలిచింది. అంతేకాదు.. భారత ఫీల్డింగ్‌ ప్రమాణాలు కూడా బాగా మెరుగయ్యాయి. తాను అనుకున్న ఏ విషయమైన నిర్మొహమాటంగా, ముక్కుసూటిగా చెప్పడం అతనికి అభిమానులను మరింత పెంచింది.

2011 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌.. బ్యాటింగ్‌లో ప్రమోషన్‌
2011 ప్రపంచకప్‌.. సొంతగడ్డపై జరగడం ఒక సానుకూలాంశం. ఈసారి కప్పు సాధించకపోతే.. మళ్లీ సాధించలేం అన్న రీతిలో భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా ఎలాంటి అవాంతరాలు లేకుండా ఫైనల్‌కు చేరుకుంది. ఇక ఫైనల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన లంక 274 పరుగులు సాధించింది. బారీ బ్యాటింగ్‌ లైనఫ్‌ కలిగిన టీమిండియాకు ఈ టార్గెట్‌ పెద్ద కష్టం కాదనిపించింది. కానీ అనూహ్యంగా భీకరమైన ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు సచిన్‌ టెండూల్కర్‌, సెహ్వాగ్‌లు విఫలమవ్వడం.. కోహ్లి ఇలా వచ్చి అలా వెళ్లడం.. మలింగ భయంకరమైన బౌలింగ్‌తో బెంబెలెత్తించాడు.

దీంతో యువరాజ్‌ను కాదని తానే ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు ధోని. ఒక కెప్టెన్‌గా ధోని తీసుకున్న అత్యంత సాహసోపేతమైన నిర్ణయం.. కానీ గంభీర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించడం.. యువరాజ్‌తో కలిసి ఆఖరు వరకు క్రీజులో నిలిచి 91 పరుగులు చేయడం.. విన్నింగ్‌ షాట్‌ను సిక్స్‌గా మలచడం చకచకా జరిగిపోయాయి. 28 ఏళ్ల తరువాత భారత అభిమానలు దాహం తీర్చిన ధోని కెరీర్‌లో ఈ నిర్ణయం కలికితురాయిలా నిలిచిపోతుంది.


ఓపెనర్ల రొటేషన్‌ పాలసీ..
అప్పటివరకు టీమిండియా జట్టులో సచిన్‌, సెహ్వాగ్‌ రెగ్యులర్‌ ఓపెనర్లుగా కొనసాగుతుండేవారు. వీరి గైర్హాజరీలో మాత్రమే ఇతర ఆటగాళ్లు ఓపెనింగ్‌ స్థానంలో వచ్చేవారు. కానీ ధోని 2008లో సీబీ సిరీస్‌లో మాత్రం రొటేషన్‌ పద్దతిని అమలు పరిచాడు. సచిన్‌, సెహ్వాగ్‌, గంబీర్‌లతో కలిసి రొటేషన్‌ పద్దతిని పరిచయం చేశాడు. అయితే ఇది అంతగా సక్సెస్‌ కాకపోయినా  టీమిండియా జట్టుకు రొటేషన్‌ ఓపెనింగ్‌ అనే ఒక కొత్త పద్దతిని అలవాడు చేశాడు.

రోహిత్‌శర్మను ఓపెనర్‌గా ప్రమోషన్‌
2013 సంవత్సరం వచ్చేసరికి ధోని విజయవంతమైన కెప్టెన్‌గా పేరు సంపాదించాడు. ఐసీసీ టీ20, వన్డే వరల్డ్‌కప్‌, ఐసీసీ చాంపియన్స్‌ ట్రోపిని గెలిచిన ఒకే ఒక్క కెప్టెన్‌గా నిలిచాడు. అప్పటివరకు మిడిల్‌ ఆర్డర్‌లో కొనసాగుతున్న రోహిత్‌ శర్మను ఓపెనర్‌గా పరిచయం చేసింది ఈ ఏడాదే. 2007లోనే జట్టులోకి వచ్చిన రోహిత్‌ ఆరు సంవత్సరాలైన అడపా దడపా మెరిసాడే తప్ప రెగ్యులర్‌గా చోటు దక్కేది కాదు. రోహిత్‌లో అపారమైన ప్రతిభ ఉందని కనిపెట్టిన ధోని.. 2011లో తొలిసారి దక్షిణాఫ్రికా టూర్‌లో ఓపెనర్‌గా ఆడించాడు. కానీ మూడు ఇన్నింగ్స్‌లు కలిపి 29 పరుగులే చేసి రోహిత్‌ విఫలమయ్యాడు. రోహిత్‌ మీద ఉన్న నమ్మకంతో 2013 జనవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో మళ్లీ ఓపెనర్‌గా అవకాశం ఇచ్చాడు. ఈసారి రోహిత్‌ .. 83 పరుగులు చేసి తన సత్తా నిరూపించాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు రోహిత్‌ మళ్లీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

What are some of the best decisions taken by MS Dhoni on the field?

1. Playing slow, 2007 T20 WC

Whoever would have thought of that? That is counter-intuitive. While most teams decided to attack from the first ball in this tournament as 20 overs were too less, Dhoni told his top order to go slow and steady, keeping wickets in hand for 6 overs and hit out only after that. Thanks to this while most teams had at least one collapse, India came out with competitive scores throughout the tournament, used tight bowling and fielding to choke their opponents and won the tournament.

2. Uthappa in bowl-out, Pakistan match, 2007 T20 WC

In a bowl-out, five bowlers have to hit the solitary stump and claim points. Again intuitively, you’d get your fast bowlers charging down and knocking down that stump. That’s what Pakistan did when they brought in quickies Yasir Arafat and Umar Gul. Both missed! India began with part-timer Virender Sehwag, moved on to Harbhajan Singh and then we had batsman Robin Uthappa of all people. All three hit! The reason for that was Dhoni picked only those who were most accurate in the practice sessions for this and not his best bowlers! When Shahid Afridi also missed it was all over for Pakistan and they went down 0-3.

3. Giving Joginder the last over, 2007 T20 WC final.

Pakistan needed 13 runs in the last over with a solitary wicket in hand to win the inaugural tournament. Harbhajan Singh had an over to go and some thought the wily and experienced spinner would be first choice. However Dhoni turned to newbie Joginder Sharma and curiously told him to bowl as wide as he could instead of taking a wicket. After a wide and a six, Dhoni told him to stick to the plan and an in form Misbah-ul-Haq holed out and a catch sealed Pakistan’s fate! Dhoni had already experimented by giving Joginder the last over against Australia in the semi-finals though at that time the 22-run target in six balls seemed too much. Joginder played international T20 cricket for just about a week in his entire life. No-one in the history of cricket had such a brief career and went out on such a high, his last ball ever winning us the World Cup! This was not the first time that Dhoni would outthink his opponent.

​4. Trying to hit a Yorker for a 6

Growing up we were told that if the batsman managed to keep his wicket intact when faced with a Yorker, then it was a big achievement. At best you could eke out a couple of runs and that would be great. Dhoni had other ideas. He kept trying his best to hit that unplayable delivery out of the park. Initially it looked like an extremely ugly and awkward shot. When it was pulled off, it looked like a fluke. Then he did it again. And again! Today we simply call this the Helicopter Shot and have taken it for granted!

5. Negative bowling with Australia, final Test at Nagpur, 2008

India was leading 1-0 heading into the fourth and final Test at Nagpur. India made 441 and at the end of the second day, Australia was in a commanding 189/2 in 49 overs, a healthy run rate of about 3.9. It looked very likely that the Aussies would overtake us. On the third day, Dhoni, in only his third Test as captain, told all his bowlers to bowl well outside off stump. This negative tactic got the commentators’ goat and his defensive or negative tactics were blasted by everyone. ‘He’s playing for the draw and securing his 1-0 lead’ cried the purists of Test cricket. But it worked. Australia totally imploded and on Day 3 scored just 166 runs in 85.4 overs at an abysmal run rate of 1.9 to end up with a total of 355 runs, well behind India. The attackers couldn’t defend. Then India came out all guns blazing and Virender Sehwag’s 92(107) set the platform and a Dhoni half-century meant that Australia had to chase an improbable 382. We won by a crushing 172 runs in the end to take the series 2-0, so much for playing out for a draw! This was a war strategy of a general: To make a tactical retreat, lull your enemy into boredom and then launch a final assault. Another Dhoni hallmark that stays with his game till this present day!

PM Modi wrote letter to MSD for his work for the country